Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
మగవారు, ఆడవారితో అబద్దాలాడటానికి గల కారణాలేమి..?
ఒక సంబంధంలో నిజాయితీ ఉంటే ఒత్తిడి ఉండదు. అయినప్పటికీ ఒక వ్యక్తి యొక్క సంబంధంలో టాస్ పడవచ్చు. మంచి పరిస్థితి లేనప్పుడు ఏమి జరుగుతుంది? పురుషులు వారితో పాటు జీవించే వారి లక్ష్యాలకు అడ్డుపడవచ్చు.
అతను చేసే పనులు మీకు నచ్చకపోతే అతను తప్పనిసరిగా వేరే మార్గాన్ని ఎంచుకుంటాడు. అలాగే అతను ఆ అంశాన్ని నిర్ధారించుకుంటాడు. అతను చేసే పని ఆసక్తికరంగా ఉండుట వలన అతనిని ప్రశ్నించటానికి ఇష్టపడరు.
ఈ వ్యాసంలో పురుషులు మహిళలతో అబద్దం చెప్పటానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా పురుషులు మహిళల నాటకాలు మరియు అవాంఛిత ప్రతిచర్యలనుండి తప్పించుకోవటానికి అబద్దాలు చెప్పుతూ ఉంటారు. ఈ పరిస్థితి నుండి తప్పించుకోవటానికి సులభమైన మార్గంగా భావిస్తారు.
ప్రియమైన మహిళలు మీరు అతను చేసే పనులకు ఆనందించకుండా ఒక్కసారి ఆలోచించండి. అలాగే పురుషులు కూడా స్త్రీలు అలా ఉండటానికి గల కారణాలను అన్వేషించాలి.

డ్రామా నివారించడం
ఒక మహిళ అతనికి ఇష్టమైన లేదా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఆపితే మాత్రం పురుషులు దానికి ఇష్టపడరు. మహిళల డ్రామా ఆపటానికి పురుషులు పలాయనవాదంను మార్గంగా ఎంచుకుంటారు.

వారు మీ ఫీలింగ్స్ కి హర్ట్ అయ్యి బాధపడతారు
ఒక మహిళ యొక్క భావాలకు హార్ట్ అయ్యి బాధపడవచ్చు. అలాగే భయంతో మాట్లాడకపోవచ్చు. అతను మీ భావాలకు భయపడితే అబద్దాలు చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇది చివరకు మిమ్మల్ని భాదిస్తుంది.

సురక్షితం కానీ భావన
కొన్ని సార్లు తన డ్రీమ్ మహిళను కోల్పోయే సమయంలో అబద్దం చెప్పవచ్చు. అయితే అతను ఉద్దేశపూర్వకంగా మాత్రం అలా చేయడు. ఆ తర్వాత అతను అబద్ధాలకు దూరంగా ఉండాలని భావిస్తాడు. కానీ అతనికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఇగో పెరుగుతుంది
పురుషులు అబద్దాలు చెప్పినప్పుడు మహిళలకు అహం పెరుగుతుంది. ఇది కొంత వినోదంగా ఉన్నా ఆ తర్వాత ప్రమాదకరం అవుతుంది.

నిజాయితీ లేకపోవటం
ఒక సంబంధంలో నిజాయితీ లేకపోతే మహిళలు పురుషులను నమ్మరు. వారు మరింతగా అబద్దాలు చెప్పితే,వారు మహిళ యొక్క భావోద్వేగాలు మరియు భావాలను అర్ధం చేసుకోవడానికి అశక్తత మరియు అసమర్ధులుగా అవుతారు.

మరింత స్పెస్ ఉండాలి
ప్రతి ఒక్కరికి వారి సొంత స్పెస్ ఉండాలి. ఒక వ్యక్తి యొక్క తీవ్రమైన సంబంధంలో భరోసా లేకపోతే, అతను తన బ్యాచులర్స్ రోజులను మిస్ చేసుకున్న భావన కలుగుతుంది. కొని సార్లు అతను తన పాత రోజులు తిరిగి పొందాలని అనుకుంటే, అతను ఇప్పటికి బ్యాచులర్ జీవితంలో ఆనంద అనుభూతులను గుర్తుకు తెచ్చుకుంటాడు.



Click it and Unblock the Notifications
