Latest Updates
-
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే..
ఆమె మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది అనడానికి సంకేతాలు !!
ప్రేమ, రోమాన్స్ అనేవి అందమైన భావాలు, ఈ భావోద్వేగాలు మాత్రమే జీవితానికి విలువలను చేకూరుస్తాయి. కానీ అనుకోకుండా, కొంతమంది స్త్రీలు, పురుషులు ఇతరులను మోసం చేయాలనే ఉద్దేశ్యంతో దీనిని ఉపయోగిస్తారు.
అవును, చాలామంది పురుషులు డబ్బుకోసం, శృంగారం కోసం ప్రేమతో ఆకర్షిస్తారు. అంతేకాకుండా, కొందమంది స్త్రీలు కొన్ని మార్గాలలో పురుషులను మోసం చేయడానికి మాత్రమే ప్రేమతో ఆకర్షిస్తారు. ఈ సందర్భంలో, ప్రేమ పేరుతో పురుషులను మోసం చేసే స్త్రీల గురించి మాట్లాడుకుందాం.
చాలాసార్లు, అటువంటి బాధితులు శారీరిక సానిహిత్యం, ప్రేమ కోసం ఆశక్తి చూపిస్తారు. అది క్రమంగా వారికి బలహీనమైన విషయం అయి, మిమ్మల్ని మోసం చేయాలి అనుకునేవారికి అదొక అవకాశంగా మారుతుంది. మరిన్ని వివరాలకోసం ఈ క్రిందివి చదవండి.........

సంకేతం # 1
ఆమె మీనుండి ఏదన్న సాయం కావాలి అనుకున్నపుడు, మీపై ఎంతో శ్రద్ధ చూపిస్తూ, తియ్యగా మాట్లాడుతుంది. మిమ్మల్ని ఆయుధంగా వాడుకోడానికి పొగడ్తలను ఉపయోగిస్తుంది.

సంకేతం # 2
మీ నేపధ్యాన్ని గమనిస్తుంది, మీ ఆస్తులు, బాంక్ నిల్వల గురించి సాధారణంగా అడిగి తెలుసుకుంటుంది.

సంకేతం # 3
ఆమె ఖరీదైన కారు కొనుక్కోవాలనే తన కోరికను వ్యక్తపరుస్తుంది, మౌనంగా ఆ కోరికలు తీరాలని ఆశిస్తుంది.

సంకేతం # 4
మిమ్మల్ని ఒక ఆయుధంగా తయారు చేయడానికి ఆమె ప్రేమను ఉపయోగిస్తుంది. మీ స్నేహితురాలు మీతో అద్భుతమైన కలయికకు ముందు, మంచం మీద డబ్బు గురించి చర్చిస్తే, మీరు ఆ రిలేషన్ గురించి తప్పకుండా రెండుసార్లు ఆలోచించాలి.

సంకేతం # 5
ఈ పరిస్థితిని ఊహించుకోండి. మీ స్నేహితురాలు సాయం చేయమని అడిగితే, మీరు చేయను అంటే, బెడ్ మీద మిమ్మల్ని తాకనివ్వకుండా, మౌనంగా చిర్రుబుర్రు లాడుతుంది; ఇదే మిమ్మల్ని వాడుకోడానికి ప్రేమలో దించిందని ఒక సంకేతం.

సంకేతం # 6
ఆమె రహస్యంగా మరో వ్యక్తిని ప్రేమిస్తుంది, కానీ కొన్నిఇతర ప్రయోజనాల కోసం మీ బంధం కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. నిజానికి మీరు అందంమైన, తెలివైన వారు కాకుండా డబ్బున్న వాళ్ళైతే, జనాలు మిమ్మల్ని ఒక అయస్కాంతం లా భావిస్తున్నారా అనేది ముందు తెలుసుకోవడం అవసరం. అయస్కాంత తత్త్వం లోపల నుండి వస్తుంది; మీ డబ్బు కోసం మీరు అయస్కాంతం లాగా భావించబడితే మీరు వారిపై దండయాత్ర చేయోచ్చు.

సంకేతం # 7
మీరు ఆమెకు విలువైన బహుమతులు ఇవ్వడం మానేస్తే, ఆమె మిమ్మల్ని వదిలేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె మీ వ్యక్తిత్వానికి కాకుండా, భౌతిక వస్తువులకు ప్రాధాన్యతని ఇస్తుందని ఇది ఒక సంకేతం.



Click it and Unblock the Notifications