Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్‌లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
మీ గర్ల్ ఫ్రెండ్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమవుతుంది ?
అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటారు. వాళ్లే జీవితం అని చెబుతారు. కానీ.. గర్ల్ ఫ్రెండ్‌తో బయటకు వెళ్లినప్పుడు.. మళ్లీ ఇంటో అమ్మాయిని చూస్తుంటారు. ఇలా చూడటం వల్ల.. అమ్మాయిలో ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయో తెలుసా ? వాళ్లు ఎలా ఫీలవుతారో తెలుసా ?
సాధారణంగా అబ్బాయిలు ఇంకో అమ్మాయిని చూస్తుంటారు. పక్కనే ఎవరైనా అమ్మాయి అందంగా, డిఫరెంట్ డ్రెస్‌లో వెళ్లిందంటే.. అంతే ఆ అమ్మాయిని చూస్తాడు. ఇలా చూసే అలవాటు.. గర్ల్ ఫ్రెండ్ కి ఏమాత్రం నచ్చదు.
సాధారణంగా అబ్బాయిలు ఇంకో అమ్మాయిని చూస్తుంటారు. పక్కనే ఎవరైనా అమ్మాయి అందంగా, డిఫరెంట్ డ్రెస్‌లో వెళ్లిందంటే.. అంతే ఆ అమ్మాయిని చూస్తాడు. ఇలా చూసే అలవాటు.. గర్ల్ ఫ్రెండ్ కి ఏమాత్రం నచ్చదు. అంతేకాదు.. ఇలా మీ గర్ల్ ఫ్రెండ్ ముందు ఇంకో అమ్మాయిని చూస్తే ఏమవుతుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఫీలవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి.

చాలా హర్ట్ అవుతుంది
మీ కళ్లు ఇంకో అమ్మాయి వైపు ఉన్నాయంటే.. మీ గర్ల్ ఫ్రెండ్ చాలా హర్ట్ అవుతుంది. ఎప్పుడైతే.. మహిళలు హర్ట్ అవుతారో.. అప్పుడు ఆమెకు మీపై ఖచ్చితంగా ప్రేమ తగ్గిపోతుంది.

ఆమె కూడా ఇంకో వ్యక్తిని చూసుకోవచ్చు
అలాంటి విషయాలు తెలిస్తే.. ఆమె ఆ బాధను తట్టుకోలేదు. అప్పుడు ఆమె.. కూడా మరో వ్యక్తిని చూసుకుంటానన్న మాటలతో మీపై ఎటాక్ చేస్తుంది.

బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది
మీ నిజాయితీపై అనుమానం వచ్చిందంటే.. ఆమె వెంటనే మీ రిలేషన్ నుంచి బ్రేక్ కావాలని కోరుకుంటుంది. త్వరలోనే ఆమె మీ రిలేషన్ నుంచి దూరంగా వెళ్లిపోవచ్చు. కట్ చేసుకోవచ్చు.

రివెంజ్ తీర్చుకోవచ్చు
ఒకవేళ ఆమె స్మార్ట్ అయితే.. మరో రోజు కోసం ఎదురుచూసి.. మీపై రివెంజ్ తీర్చుకోవచ్చు. హఠాత్తుగా.. మిమ్మల్ని కొట్టినాకొట్టవచ్చు. ఇంకో అమ్మాయిని చూస్తే.. మీపై రివెంజ్ తీసుకోవచ్చు.

ఇన్‌సెక్యూర్‌గా ఫీలవచ్చు
చీట్ చేసినట్టు, నిర్లక్ష్యం చేస్తున్నట్టు తెలిస్తే.. ఆమె ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు. అప్పుడు మీ రిలేషన్ కి బ్రేకప్ చెప్పవచ్చు.

బ్రేకప్ చేయవచ్చు
మహిళలు హర్ట్ అయ్యారంటే.. ఆమె మీతో లవ్ కి బ్రేకప్ చేయవచ్చు. ఆమె మీపై ఉన్న నమ్మకాన్ని పూర్తీగా కోల్పోతుంది.

మగవాళ్లంటే పడని అమ్మాయి కావచ్చు
అందరు అబ్బాయిలు ఇలానే ఉంటారేమో అన్న ఫీలింగ్ పడిపోతుంది. ప్రతి మగవాళ్లపైనా ఇదే అభిప్రాయంతో ఉండిపోతుంది. తన బ్రదర్‌తో పాటు.. అందరిపైనా.. వ్యతిరేక భావం పడిపోతుంది.



Click it and Unblock the Notifications