Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
బాయ్స్ కు గర్ల్ ఫ్రెండ్స్ కన్నా ఆంటీలంటేనే ఇష్టమట..ఎందుకో తెలుసా?
యవ్వనానికి రాగానే అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా సెక్స్ కోరుకుంటారు. అది చాలా సహజం. అయితే ఆ కోరికలను కొందరు అణిచి వేసుకుని చదువుపై దృష్టి పెడతారు, మరి కొందరు ఆ కోరికలను అణిచి పెట్టుకోలేక అడ్డదారుల్ల
యవ్వనానికి రాగానే అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా సెక్స్ కోరుకుంటారు. అది చాలా సహజం. అయితే ఆ కోరికలను కొందరు అణిచి వేసుకుని చదువుపై దృష్టి పెడతారు, మరి కొందరు ఆ కోరికలను అణిచి పెట్టుకోలేక అడ్డదారుల్లో ఆ ఆనందాన్ని పొందుతారు. అడ్డదారుల్లో ఆనందాన్ని పొందిన వారు జీవితంలో పైకి వచ్చినట్లుగా చూడలేదు.
యవ్వనంలో సెక్స్ కోరికలు అదుపులో ఉంచుకున్న వారికే విజయం దక్కుతుంది. ఇక ఆడ మగ ఇద్దరిలో కూడా యవ్వనంలో సెక్స్ కోరికలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఆగవారి కంటే మగవారు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఏదో ఒక మార్గంలో సెక్స్ కోర్కెలు తీర్చుకునేందుకు కొందరు కుర్రాలు ప్రయత్నిస్తూ ఉంటారు...

నిజానికి పెళ్లైన వారితో కలిసి ఉండటం చాలా ఈజీ.
నిజానికి పెళ్లైన వారితో కలిసి ఉండటం చాలా ఈజీ..ఎందుకంటే వాళ్లకి ఏం కావాలో అదే తీసుకుంటారు, అంతకంటే ఎక్కువగా ఆశపడరు. పెళ్లి కానీ యువకులతో అంత కఠినంగా వ్యవహరించరు.

వాళ్లకు నిజానికి కావాల్సింది పెళ్లికాని కుర్రాళ్లతో సన్నిహితం మాత్రమే
వాళ్లకు నిజానికి కావాల్సింది పెళ్లికాని కుర్రాళ్లతో సన్నిహితం మాత్రమే కాబట్టి, పెళ్లికాని యువకులు ఒక స్త్రీతో ఉండాలనుకుంటే దానికి పూర్తిగా సహకరించేది పెళ్ళైన స్త్రీలే.

పెళ్లికాని అమ్మాయిలతో యువకులు డేటింగ్
పెళ్లికాని అమ్మాయిలతో యువకులు డేటింగ్ చేసినప్పుడు ఆమె తనలోని అహాన్ని ప్రదర్శిస్తుందని, అప్పుడప్పుడు అలిగి అబ్బాయిలను విసిగిస్తుందని, దాంతో అబ్బాయిలు అసహనానికి లోనవుతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

అమ్మాయితో కంటే మొదటి సెక్స్‌ను ఆంటీతో
ఎక్కువ శాతం కుర్రాలు మాత్రం అమ్మాయితో కంటే మొదటి సెక్స్‌ను ఆంటీతో చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ విషయం తాజాగా ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది. ఈ సర్వే మరెక్కడో జరగలేదు. ఇండియా ఆర్థిక రాజధానిగా చెప్పుకునే ముంబయిలో జరిగింది.

అమ్మాయితో కంటే ఆంటీతోనే సౌలభ్యం ఎక్కువ
ముంబయిలో దాదాపు 3500 మంది కుర్రాలను ఈ విషయమై ప్రశ్నించగా వారు అమ్మాయితో కంటే ఆంటీతోనే సౌలభ్యం ఎక్కువ అని, అలాగే భయం కూడా ఉండదు అని చెప్పుకొచ్చారు.

అమ్మాయిలతో శృంగారం చేయడం వల్ల
అమ్మాయిలతో శృంగారం చేయడం వల్ల ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని బలవంత పెట్టవచ్చు, లేదా ఆ అమ్మాయికి గర్బ వస్తుందనే భయం లేదా ఆ అమ్మాయి మరెవరికి అయినా చెబుతుందనే భయం.

అదే అమ్మాయిలతో కాకుండా ఆంటీతో సెక్స్‌లో
అదే అమ్మాయిలతో కాకుండా ఆంటీతో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆమె ఆ విషయాన్ని గుట్టుగా ఉంచడంతో పాటు, ఆర్థిక అవసరాలకు కూడా ఆమె అండగా నిలుస్తుందని యువత భావిస్తున్నారు.

ఆంటీతో సెక్స్ వల్ల
ఆంటీతో సెక్స్ వల్ల అనుభవాన్ని కూడా దక్కించుకోవచ్చు అని కుర్రాలు అంటున్నారు.

అమ్మాయితో సెక్స్ అంటే
అమ్మాయితో సెక్స్ అంటే ప్రత్యేకమైన ప్రదేశంతో పాటు ఇంకా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని ముంబయి కుర్రకారు అన్నారట.

20 నుండి 25 సంవత్సరాల వయస్సుగల వారితో
20 నుండి 25 సంవత్సరాల వయస్సుగల వారితో ఈ సర్వేను నిర్వహించినట్లుగా సర్వే నిర్వాహకులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
