For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిలు రోజూ హస్త ప్రయోగం చేసుకోవచ్చా? అలా చేసుకుంటే శృంగారంలో సంతృప్తి లభించదా?

అయితే ఫింగరింగ్ లేదా మాస్టర్బేషన్ చేసుకుంటే భవిష్యత్తులో సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేమని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. మీరు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల సెక్స్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్

|

ప్రశ్న : నేను 18 సంవత్సరాల అమ్మాయిని. నేను రోజూ మాస్టర్బేషన్ చేసుకుంటాను. యోని పెదాల మధ్య ఉండే పింక్ డాట్ ను టచ్ చేసుకుంటూ సంతృప్తి పొందుతాను. దీంతో నాకు చాలా హాయిగా ఉంటుంది. చాలా రోజుల పాటు నేను ఇలా చేస్తున్నాను. నేను డైలీ మూడు నాలుగు అలా చేసుకుంటూ ఉంటాను. దాదాపు పది సార్లు భావప్రాప్తి పొందుతాను.

అలా స్వయం తృప్తి పొందేందుకు నేను చేసే హస్తప్రయోగం వల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా. మాస్టర్బేషన్ మంచిదేనా? లేదంటే దీనివల్ల సమస్యలు ఏర్పడతాయా? ఫింగరింగ్ చేసుకుంటే పెళ్లి అయిన తర్వాత సెక్స్ లైఫ్ ను అంతగా ఎంజాయ్ చేయలేమని నా ఫ్రెండ్స్ చెప్పారు...ఇది నిజమేనా? సెక్స్ లో పాల్గొనే ముందు మాస్టర్బేషన్ చేసుకుంటే ఫలితం ఉంటుందా?

మాస్టర్బేషన్ తప్పుకాదు

మాస్టర్బేషన్ తప్పుకాదు

సమాధానం : హస్త ప్రయోగం లేదా మాస్టర్బేషన్ చేసుకోవడం అస్సలు తప్పుకాదు. పెళ్లి కాక ముందు ఇతరులుతో సెక్స్ లో పాల్గొని తప్పు చేసే కన్నా ఇది చాలా మంచి ప్రక్రియ. దీని వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులుండవు. చాలా మందికి మాస్టర్బేషన్ పై అనుమానాలుంటాయి.

సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేమని

సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేమని

అయితే ఫింగరింగ్ లేదా మాస్టర్బేషన్ చేసుకుంటే భవిష్యత్తులో సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేమని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ అది అపోహ మాత్రమే. మీరు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల సెక్స్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది.

ఫోర్ ప్లే చేయించుకుంటే చాలు

ఫోర్ ప్లే చేయించుకుంటే చాలు

మాస్టర్బేషన్ అనేది మీకు అలవాటు అయ్యింది కాబట్టి మీరు భవిష్యత్తుల్లో సెక్స్ లో పాల్గొనేటప్పుడు ముందుగా మీ ఆయనతో ఫోర్ ప్లే చేయించుకుంటే చాలు. అందులో ఈజీగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

ఇంటర్‌కోర్స్ లో ఎంజాయ్

ఇంటర్‌కోర్స్ లో ఎంజాయ్

లేదంంటే యోని పెదాలు బిగుతుగా ఉండి అంగ ప్రవేశానికి ఇబ్బంది కలుగుతుంది. ఇంటర్‌కోర్స్ లో ఎంజాయ్ చేయాలంటే మీకు కచ్చితంగా మాస్టర్బేషన్ తెలిసి ఉండాలి. పెళ్లి అయిన తర్వాత కొన్ని రోజులు కొందరు సెక్స్ విషయంలో ఇబ్బందులుపడుతుంటారు. అప్పుడే జీవితంలోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి మీ జననాంగాలను తాకినప్పుడు, చూసినప్పుడు మీలో భయం కలుగుతుంది.

సెక్స్ లైఫ్ కు ఎలాంటి నష్టాలుండవు

సెక్స్ లైఫ్ కు ఎలాంటి నష్టాలుండవు

ఆ సందర్భంలో మీరు మాస్టర్బేషన్ చేసుకుంటే శృంగార కోరికలు పెరిగి భయం లేకుండా సెక్స్ లో పాల్గొనగలుగుతారు. ఇలా చాలా రకాలుగా హస్త ప్రయోగం బాగా ఉపయోగపడుతుంది. దీని వల్ల మీ సెక్స్ లైఫ్ కు ఎలాంటి నష్టాలుండవు. ఉపయోగాలే ఎక్కువగా ఉంటాయి. జి స్పాట్ లేదా క్లిటారిస్ ను స్పర్శించుకుని ఆనందించడంలో ఎలాంటి తప్పులేదు.

లక్ష్యాలపై ఫోకస్ పెట్టండి

లక్ష్యాలపై ఫోకస్ పెట్టండి

హస్తప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందడం అస్సలు తప్పుకాదు. అయితే మీరు మొదట మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టండి. ఎక్కువగా దాని గురించే ఆలోచించకండి.

English summary

I masturbate three times a day, Will I face any problem in life

I masturbate three times a day, Will I face any problem in life
Story first published:Wednesday, September 5, 2018, 15:00 [IST]
Desktop Bottom Promotion