For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేను లేనప్పుడు నా కొడుకు ఏకంగా ఇంటికి అమ్మాయిలను తీసుకొచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు

ఒకసారి మా అబ్బాయి డ్రెస్ లను వాష్ చేస్తుంటే అతని ప్యాంట్ జేబులో కండోమ్స్ ప్యాకెట్స్ దొరికాయి. వాటిని చూడగానే నేను షాక్ అయ్యాను. మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు.

|

ప్రశ్న: మా ఇంట్లో నేను, మా అబ్బాయి ఇద్దరమే ఉంటాం. మా అబ్బాయిని నేను చాలా గారాబంగా పెంచాను. మా ఆయన మా అబ్బాయికి ఐదేళ్లు ఉన్నప్పుడే చనిపోయాడు. వాళ్ల నాన్న లేని లోటు ఎక్కడా కనబడకుండా వాణ్ని నేను పెంచాను.

అమ్మాయిలను పిలుచుకొస్తున్నాడు

అమ్మాయిలను పిలుచుకొస్తున్నాడు

కానీ మా అబ్బాయి ప్రవర్తనలో ఇప్పుడు చాలా తేడా వచ్చింది. తను నేను లేనప్పుడు ఇంట్లో ఏవేవో పనులు చేస్తున్నాడు. అమ్మాయిలను డైరెక్ట్ గా ఇంటికే పిలుచుకుని వస్తున్నాడు.

ఒక్కడే ఉంటాడు

ఒక్కడే ఉంటాడు

నేను ఏదైనా ఫంక్షన్ కు, పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు మా అబ్బాయి నా వెంట రాడు. ఇంట్లోనే ఒక్కడే ఉంటాడు. ఇంతకు ముందు బంధువులతో కలవడం ఇష్టం లేక అలా ఇంట్లో ఒక్కడు ఉంటున్నాడు అనుకునేదాన్ని.

అమ్మాయిలతో ఎంజాయ్

అమ్మాయిలతో ఎంజాయ్

కానీ మా ఇంటిపక్కన వాళ్లు చెప్పిన విషయాలను బట్టీ, నేను కొన్ని కళ్లారా చూసిన విషయాలను బట్టీ నాకు అర్థం అయ్యింది ఏంటంటే మా అబ్బాయి నేను లేనప్పుడు ఇంట్లో అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యడానికి అలా చేస్తుంటాడని అర్థం అయ్యింది.

కండోమ్ ప్యాకెట్స్

కండోమ్ ప్యాకెట్స్

ఒకసారి మా అబ్బాయి డ్రెస్ లను వాష్ చేస్తుంటే అతని ప్యాంట్ జేబులో కండోమ్స్ ప్యాకెట్స్ దొరికాయి. వాటిని చూడగానే నేను షాక్ అయ్యాను. మా అబ్బాయి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. వాడికి ఈ వయస్సులోనే ఇలాంటి అలవాట్లు వస్తే ఎలా అని ఆందోళనగా ఉంది.

ఏం చూస్తుంటాడో

ఏం చూస్తుంటాడో

మా అబ్బాయి బెడ్రూమ్ లో నుంచి కూడా బయటకు రాడు. ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లతోనే గడుపుతుంటాడు. అందులో ఏమి చూస్తుంటాడో కూడా అర్థంకావడం లేదు.

డేటింగ్ చేస్తున్నాడు

డేటింగ్ చేస్తున్నాడు

మా అబ్బాయి ఒక అమ్మాయితో డేటింగ్ కూడా చేస్తున్నాడని నాకు తెలిసింది. నేను ఇంట్లో లేనప్పుడల్లా ఆ పిల్లను ఇంటికి పిలుకొచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటాడంట.

ఎలా హెచ్చరించాలి

ఎలా హెచ్చరించాలి

మా అబ్బాయిని ఎలా హెచ్చరించాలి. వాడు అనవసర విషయాలను వదిలిపెట్టి, చదువుపై ఫోకస్ పెట్టాలంటే ఏం చెయ్యాలో అర్థంకావడం లేదు. ఎవరితోనైనా సమస్య చెబితే వాడు ఎక్కడ మనస్థాపం చెంది ఏమి చేసుకుంటాడో అని భయం వేస్తూ ఉంటుంది.

- ప్రశ్న అడిగిన ఆమె వివరాలు లేవు

కాస్త కష్టమైన పనే

కాస్త కష్టమైన పనే

సమాధానం : కౌమారంలో ఉన్న పిల్లల్ని అదుపులో పెట్టడం అనేది కాస్త కష్టమైన పనే. అయితే వారిని మందలించకుండా అర్థమయ్యేటట్లు అన్నీ వివరికస్తే అర్థం చేసుకోగలుగుతారు. మీ అబ్బాయిని అలాగే విడిచిపెడితే అతను చదువుపై దృష్టి పెట్టే అవకాశం కూడా లేకుండా పోతుంది.

భయపెట్టడం సరికాదు

భయపెట్టడం సరికాదు

అందువల్ల మీరు అతన్ని దారిలో పెట్టే ప్రయత్నం చెయ్యండి. టీనేజ్ లో ఉన్న అబ్బాయిని భయపించడం కూడా సాధ్యం కాదు. ఈ వయస్సులో అతని మెంటాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరైతే నాకేంటి అనే ధోరణిలో ఉంటారు.

ఎవరి మాట వినరు

ఎవరి మాట వినరు

అలాగే టీనేజ్ కుర్రాళ్లు ఎవరి మాట కూడా వినని మనసత్వంతో ఉంటారు. వారికి ఎంతసేపున్నా నచ్చజెప్పి మన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యాలి.

సమస్యలు చెప్పండి

సమస్యలు చెప్పండి

మీ అబ్బాయి అలా అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని ఎంజాయ్ చెయ్యడం వల్ల వచ్చే సమస్యలను మీరే అతనికి వివరించడానికి ప్రయత్నించండి. అలాగే అతను ఎవరి మాటకు అయితే గౌరవం ఇస్తారో వారితో చెప్పించండి.

పర్సనల్ గా మాట్లాడండి

పర్సనల్ గా మాట్లాడండి

ఒక రోజు మీ అబ్బాయితో పర్సనల్ గా కూర్చొని మాట్లాడండి. అన్ని విషయాలపైన మాట్లాడండి. అతన్ని అస్సలు తిట్టొద్దు. నువ్వు చేసే పని తప్పు. ఇది సమాజం హర్షించదు అనే విషయం అతనికి అర్థం అయ్యేలా సున్నితంగా చెప్పండి.

చెడ్డపేరు

చెడ్డపేరు

మీకు మీ అబ్బాయిపై ఉన్న గౌరవాన్ని కూడా అతనికి చెప్పండి. ఇలాంటి పనులు చేస్తే సమాజంలో, బంధువుల్లో వచ్చే చెడ్డపేరు ఏమిటో అతనికి తెలపండి.

అలా అయితేనే దారిలో పెట్టగలరు

అలా అయితేనే దారిలో పెట్టగలరు

మీరు, అతను గౌరవించే వ్యక్తి మాత్రమే అతన్ని దారిలో పెట్టగలరు. ఇంకెవ్వరూ కూడా అతన్ని దారిలో పెట్టలేరు. మందలిస్తే ఇంకో రూట్ లో తప్పు చెయ్యడానికి సిద్ధపడతాడు కానీ ఆ తప్పుని మానివెయ్యడానికి మాత్రం అతను సిద్ధంకాడు. అందువల్ల అతనికి అర్థం అయ్యేలా నచ్చజెప్పడానికే ప్రయత్నించండి.

English summary

my son started calling her home when i am not around

my son started calling her home when i am not around..I have a 26-year-old son, and he is dating a girl from his college. I have no problem with him being in a relationship. But from the past few months, he has started calling her home when I am not around, that too without informing me.
Story first published:Wednesday, March 7, 2018, 11:44 [IST]
Desktop Bottom Promotion