For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వేసవికాలంలో అబ్బాయిలను ఆకర్షించడం ఎలా ? ఆ చిట్కాలు మీకోసం

  By R Vishnu Vardhan Reddy
  |

  వేసవికాలం గురించి ఆలోచిస్తూ సముద్రంలో సేదతీరుతూ ఉన్నప్పుడు మీ భాగస్వామి మీ పక్కన ఉంటే, ఎలా ఉంటుంది ? ఈ వేసవికాలం మీ ప్రేమికుడిని ఆకర్షించడం ఎలా

  అని ఆలోచిస్తున్నారా? అందుకు ఇదే సరైన సమయం. మీలో లోపల ఉన్న కోరికలను బయటపెట్టండి , అవి వారికి అర్ధం అయ్యేలా చెప్పండి. ఆ తర్వాత వారు మిమ్మల్ని అల్లుకుపోయేలా చేస్తుంది.

  వేసవికాలం ఎదో తెలియని మాయ చేస్తుంది. తేలికపాటి దుస్తులను ధరించడం, ఈ సమయంలో మీ శరీరం, చర్మం ఎదుటి వారిని ఆకర్షితులను చేస్తుంది, సమ్మోహపరుస్తుంది.

  SEDUCE YOUR MAN THIS SUMMER: TIPS TO FOLLOW

  మీ భాగస్వామితో మీరు శృంగారంలో ఉన్నప్పుడు వచ్చే చెమట ఒక తియ్యటి మధురానుభూతిని ఇస్తుంది.

  వేసవికాలంలో మీకు నచ్చిన పురుషుడు పక్కన ఉన్నప్పుడు చిలిపిగా ఏదైనా చేయాలనిపిస్తుంది. మిమ్మల్ని అతడు ఎక్కువ కోరుకోవాలని అనిపిస్తుంది. ఆ అరుదైన అపురూప ప్రేమ క్షణాలు, సముద్రపు ఒడ్డున జరిగే రాత్రి విషయాలు మీలో కోరికలను విపరీతంగా పెంచే అవకాశం ఉంది.

  ఈ వేసవికాలం మీకు నచ్చిన పురుషుడిని ఎలా ఆకర్షించాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ఆలా అయితే అందుకు కావాల్సిన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి మీకు ఎంతగానో సహాయపడతాయి.

  ఆకర్షించడం అనేది ఒక గొప్ప విద్య. కామకోరికకు ఇది మొదటిదశ అని చెప్పవచ్చు. కొన్ని మాయలు చేయడం ద్వారా మీరు మీకు నచ్చిన పురుషుడిని మీ కోరికలకు అనుగుణంగా మలచుకొని మీకు దాసోహం అయ్యేలా చేసుకోవచ్చు.

  ఆకర్షించడం అనేది కూడా భావాలను తెలపడంతో ఒక భాగమే. రెండు ఆత్మల మధ్య చాలా సన్నిహిత పద్దతిలో బంధాన్ని పెంచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

  కింద చెప్పబోయే చిట్కాలను తెలుసుకోవడం ద్వారా మీకు నచ్చిన పురుషుడిని ఈ వేసవి కాలంలో ఆకర్శించవచ్చు.

  1. తెల్లటి షర్ట్ వేసుకొని షవర్ లో తడుస్తూ కులుకుతూ కనిపించండి :

  1. తెల్లటి షర్ట్ వేసుకొని షవర్ లో తడుస్తూ కులుకుతూ కనిపించండి :

  మీరు మీకు నచ్చిన పురుషుడిని ( భాగస్వామిని ) ముగ్గులోకి దింపాలని అనుకుంటున్నారా ? ఎలా చేస్తే పురుషుడిలో కోరికలు కలుగుతాయో ముందుగా మీరు తెలుసుకోవాలి. స్త్రీ ఎప్పుడైతే తడిగా ఉన్న టీ షర్ట్ ని ధరిస్తుందో అప్పుడు పురుషుడు స్త్రీ అందాలను చూడటానికి ఆతురత పడతాడు. ఎప్పుడైతే స్త్రీ తెల్లటి టీ షర్ట్ ని ధరించి షవర్ కింద నీటిలో తడస్తుంటుందో, ఆ సమయాన్ని పురుషుడు బాగా ఆసాదిస్తాడు. ఈ సమయంలో పురుషుడి ఆలోచనలని కోరికలతో నిండిపోయి మీ పై మోహం పెరుగుతుంది. పురుషులు చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. స్త్రీ ఎప్పుడైతే తన అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తుందో, అప్పుడు ఖచ్చితంగా వాటిని చూసి అభినందిస్తాడు. మీరు ఎప్పుడుడైతే టీ షర్ట్ ని ధరించి షవర్ ముందు నీటిలో తడుస్తుంటారో, ఆ సమయంలో మీ అందాలు పురుషుడిని కట్టిపడేస్తాయి. మీ శరీరం నుండి జాలువారే నీటి బొట్లు అతడి ఆలోచనలను ఎక్కడికో తీసుకెళ్తాయి. ఇక అప్పుడు తన పనులన్నింటిని రద్దు చేసుకొని పడక గదిలో మీరు కోరుకున్నది ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఈ రకంగా ఈ వేసవి కాలంలో మీరు మీకు నచ్చిన పురుషుడిని ఇలా సన్నిహితంగా ఉండి ఆకర్శించవచ్చు. మీరు ఇంట్లో ఉన్నా లేదా సముద్ర తీరంలో ఉన్నా, ఇలా ఎక్కడ ఉన్నారు అన్నది విషయం కాదు. మీరు టీ షర్ట్ ధరించి మీ శరీరాన్ని నీటితో తడుపుతూ, ఆ నీటి చుక్కలు మీ శరీరం నుండి జాలువారుతుంటే ఆ క్షణం మీకు మధురక్షణాలను ఇవ్వడానికి పురుషుడు ముందుకు వస్తాడు.

  2. నక్షత్రాల రాత్రిలో లాప్ నృత్యం చేయడం :

  2. నక్షత్రాల రాత్రిలో లాప్ నృత్యం చేయడం :

  మత్తెక్కించే సంగీతంతో తమకు నచ్చిన స్త్రీలు లాప్ దృశ్యాన్ని చేస్తూ ఉంటె పురుషులు ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ, అంతకు మించి చేయవచ్చు అనే విషయం మీకు తెలుసా ? ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చిన పురుషుడు మైమరచిపోతాడు. నక్షత్రాల రాత్రిలో మీరు గనుక లాప్ నృత్యం చేస్తే మీకు నచ్చిన పురుషుడిలో కోరికలు మరో ఎత్తుకు చేరుతాయి. ఈ నృత్యాన్ని మీరు మీ ఇంటి పైన చేయవచ్చు లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో చేయవచ్చు, కొండా ప్రాంతాలు మొదలగు ప్రదేశాలకు వెళ్లినా అక్కడైనా చేయవచ్చు. వేసవి కాలంలో కూడా చల్లగా ఉండే ప్రదేశాల్లో ఇలా గనుక చేస్తే ఎంతో బాగుంటుంది. మీ భాగస్వామిని కూర్చోబెట్టండి, సంగీతాన్ని మొదలు పెట్టండి, ఆ తర్వాత మీరు వివిధ భంగిమల్లో నృత్యం చేయడం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా మీ భాగస్వామి మీ పట్ల ఆకర్షితుడవుతాడు, అదే సమయంలో మిమ్మల్ని విపరీతంగా కోరుకుంటాడు. అతడిలో కోరికలు పుట్టించడమే కాదు, అతడికి చెమటలు పట్టేలా కూడా చేయవచ్చు. పురుషులు చూడటాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. కాబట్టి అది వాళ్ళకి ఇచ్చేయండి.

  3. మీకు కావాల్సిన స్విమ్ సూట్ కొనుక్కోవడానికి అతడిని తీసుకెళ్లండి :

  3. మీకు కావాల్సిన స్విమ్ సూట్ కొనుక్కోవడానికి అతడిని తీసుకెళ్లండి :

  వేసవికాలంలో స్విమ్ సూట్ ధరించడం తప్పనిసరి కావొచ్చు. ఇలాంటి సమయాల్లో స్విమ్ సూట్ వేసుకోవడం వల్ల మీరు ఎంతో సౌకర్యవంతంగా ఉంటారు. వీటిని కొనుక్కోవడానికి చాలామంది షో రూమ్ లు షాప్ లకు వెళ్తూ ఉంటారు. ఈసారి వీటిని కొనేటప్పుడు మీరు మీ భాగస్వామిని ఖచ్చితంగా తీసుకెళ్లండి. మీరు స్విమ్ సూట్ లు కొనేటప్పుడు వాటిని ధరించే సమయంలో మీ అందాలను చూసి వారు ఎంతగానో ముగ్దులవుతారు. దీంతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది వారు ఇవ్వడానికి సిద్ధపడతారు. అతను ఎక్కువ సమయం నిరీక్షించలేకపోవచ్చు. అతని మనస్సులో కోరికలు విపరీతంగా పెరిగిపోయి ఉండవచ్చు. ఆ సమయంలో మిమ్మల్ని నేరుగా కార్ లోకి తీసుకు వెళ్తారు. ఎవరికి తెలుసు పార్కింగ్ ప్రదేశంలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయి, ఆ ప్రదేశమే మీ ఇద్దరి కోరికలను తీర్చే ప్రదేశం అవ్వొచ్చు. ఇందుకు స్విమ్ సూట్ లు ఎంతగానో ఉపయోగపడతాయని మీరు తెలుసుకోండి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి.

  4. స్వర్గపు విషయాలను చూడండి :

  4. స్వర్గపు విషయాలను చూడండి :

  చీకటి రాత్రిలో స్వర్గపు శరీరాలను చూడటం అనేది చాలా సరదాగా ఉంటుంది కదా. కానీ అంతకు మించిన విషయం ఉందని మీకు తెలుసా ? మీరు మీ భాగస్వామి ఒడిలో పడుకొని మీ పొట్ట భాగం నక్షత్రాలను చూస్తూ ఉండాలి. అదే సమయంలో మీ ఒంపు సొంపులు వారికి మత్తెక్కించేలా ఉండాలి. మీరు నమ్మండి, అప్పడు మీరు నిజమైన స్వర్గం చూస్తారు. మీరు కోరికల్లో కోరుకున్న అన్ని లక్ష్యాలను మీ భగస్వామి ద్వారా ఇలా చేయడం వల్ల మీరు చేరుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పైన ఉన్న స్వర్గపు శరీరాలను చూడటం మానేసి, తన కళ్ళ ముందు ఉన్న అందాలను చూడటం మొదలుపెడతాడు. ఇలా పురుషుడిలో కోరికలను రగిలించవచ్చు. తాను కేవలం ఆస్వాదిస్తాడు అనుకుంటే పొరపాటే, అంతకు మించి మిమ్మల్ని కూడా ఆస్వాదించేలా చేయవచ్చు. మీ కోరికలన్నింటిని తీర్చవచ్చు.

  5. మద్యం, అనుబంధం వివస్త్రలను చేస్తాయి :

  5. మద్యం, అనుబంధం వివస్త్రలను చేస్తాయి :

  వాతావరణం చాలా వేడిగా ఉన్నప్పుడు, వీచే గాలి విపరీతంగా ఉక్కపోతకు పుట్టిస్తున్నప్పుడు, ఇలాంటి రోజుల్లో చల్లటి పానీయాలని తీసుకోవడానికి మీరు ఆకర్షితులవ్వొచ్చు. ఈ సందర్భాన్ని మీరు అవకాశంగా మలుచుకోండి. మీకు నచ్చిన పురుషుడిని మీ వశం చేసుకోవడానికి ఒక శృంగారపర ఆలోచన చేయండి. అతడికి నచ్చిన మద్యాన్ని లేదా కాక్ టైల్ ని చేసి ఇవ్వండి. ఇలా చేస్తున్నప్పుడు మద్యాన్ని సరఫరా చేసే అమ్మాయిగా తయారవ్వడానికి ప్రయత్నించండి. అదే సమయంలో లో దుస్తులు వేసుకోకండి. కేవలం పైన టీ షర్ట్ ని వేసుకోండి. మద్యాన్ని సరైన మోతాదులో కలపండి. అలా కలుపుతున్న సమయంలో అతడి మనస్సుని రంజిపచేసేలా, అతడికి మీరు వీక్షకానందాన్ని ఇవ్వండి. ఎప్పుడైతే మీరు ఇచ్చిన గ్లాస్ లో మద్యం అయిపోతుందో, అదే సమయానికి మీరిద్దరూ వివస్త్రలుగా మారుతారు. ఇక ఆ తర్వాత మీలో ఉన్న కోరికలు పతాక స్థాయికి చేరి మరింత విస్తరిస్తాయి. అదే సమయంలో అతని మగతనం, హార్మోన్లు విపరీతంగా పనిచేసి మిమ్మల్ని ఆస్వాదించేలా చేస్తాయి. ఈ 5 చిట్కాలను గనుక మొదట మీరు పాటిస్తే మీ ప్రేమను కొత్త ఎత్తులకు తీసుకువెళ్ళొచ్చు. మీరు నమ్మకం ఉంచండి. ఇలా చేయడం ద్వారా వేసవికాలపు కోరికలు అలా వేసవి మొత్తం చల్లగా తీరిపోతాయి.

  English summary

  SEDUCE YOUR MAN THIS SUMMER: TIPS TO FOLLOW

  He will stop gazing at those heavenly bodies above and start seeing the tangible celestial body right in front of his eyes. This is a very subtle way to provoke the seduction level for a man. Not only will he engage, but he certainly will show you his wilder version, the version that makes you sing to the tunes of desire.
  Story first published: Saturday, May 26, 2018, 15:30 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more