For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆమెను చూడగానే నాకు మతిపోయింది, . ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుంది

ఉదయమే లేవడం బైక్ పై మా ఊరి దగ్గరున్న ఏటి దగ్గరకు వెళ్లడం అక్కడ బైక్ పార్క్ చేసి పుట్టిలో ఫ్యాక్టరీకి వెళ్లడమే నా పని. మా ఊరికి ఆనుకుని చిన్నపాటి నది ఉంటుంది. దాని దాటితే మా ఫ్యాక్టరీ వస్తుంది. బోటుల

|

నేను పెద్దగా చదువుకోకపోయినా కాస్త ఫ్యాషనబుల్ గా ఉంటాను. మా ఊర్లో అందరూ నన్ను హీరోలా ఉంటావంటారు. కానీ నా ఆర్థిక పరిస్థితుల వల్ల పెద్దగా చదువుకోలేదు.

మా ఊరి పక్కనే ఉండే ఫ్యాక్టరీలో సూపర్ వైజర్ గా పని చేస్తూ ఉంటాను. మా ఊరికి చెందిన చాలా మంది మా ఫ్యాక్టరీలో పని చేసేవారు. వాళ్లలో కొందరు నన్ను సార్ అని పిలుస్తుంటే నా ఆనందానికి అవధులుండేవి కావు.

బైక్ పై మా ఊరి దగ్గరున్న ఏటికి

బైక్ పై మా ఊరి దగ్గరున్న ఏటికి

ఉదయమే లేవడం బైక్ పై మా ఊరి దగ్గరున్న ఏటి దగ్గరకు వెళ్లడం అక్కడ బైక్ పార్క్ చేసి పుట్టిలో ఫ్యాక్టరీకి వెళ్లడమే నా పని. మా ఊరికి ఆనుకుని చిన్నపాటి నది ఉంటుంది. దాని దాటితే మా ఫ్యాక్టరీ వస్తుంది.

బోటులోనే ప్రయాణం

బోటులోనే ప్రయాణం

రోజూ నేను బోటులోనే ప్రయాణం చేయాలి. ఫ్యాక్టరీలో పెద్దపెద్ద ఇంజనీర్ సార్లు కూడా నన్ను బాగా గౌరవిస్తారు. ఫ్యాక్టరీ అంటే చిన్నదనుకునేరు. చాలా పెద్దది.

క్యాషియర్ గా

క్యాషియర్ గా

కొన్నాళ్ల క్రితం మా ఫ్యాక్టరీలో క్యాషియర్ గా కొత్తగా మేడం చేరింది. అంతకు ముందు ఉన్న క్యాషియర్ డబ్బుల విషయంలో అవకతవకలు చేయడంతో అతన్ని తీసేసి కొత్త ఆమెను పెట్టుకున్నారు.

మతిపోయింది

మతిపోయింది

ఆమెను చూడగానే నాకు మతిపోయింది. ఆమె ఏంజిల్ లాగా ఉంటుంది. ఆమె నడక కూడా అందంగా ఉంటుంది. ఆమె నడుస్తుంటే నడుము నాట్యం చేస్తూ ఉంటుంది. రోజూ ఫ్యాక్టరీ నిండా బొగ్గుల్లాంటి పేస్ లు చూసే నాకు ఆమె ముఖం కొత్త ఎనర్జీని ఇచ్చింది. తన రాకతో ఫ్యాక్టరీకే అందం వచ్చింది.

Most Read :తను రాత్రి పక్కన పడుకుని సహకరించినా ఏమీ చేయలేకపోయాను, నాతో ఏవేవో చేయించుకుంది #mystory382Most Read :తను రాత్రి పక్కన పడుకుని సహకరించినా ఏమీ చేయలేకపోయాను, నాతో ఏవేవో చేయించుకుంది #mystory382

తను కూడా అదే బోటులో

తను కూడా అదే బోటులో

ఒక రోజు నేను బోటులో ఏరు దాటుతున్నాను. తను కూడా అదే బోటులో కూర్చొంది. తను ఫోన్ లో ఏదో చూసుకుంటూ ఉంటే నేను తనని చూస్తూ ఉండిపోయాను. ఒడ్డుకు వచ్చిన తర్వాత నేను బైక్ స్టార్ట్ చేశాను.

రోడ్డుపై డ్రాప్ చేస్తారా

రోడ్డుపై డ్రాప్ చేస్తారా

ఇంతలో తను నా దగ్గరకు వచ్చింది.. ఎక్స్ క్యూజీమీ ప్లీజ్ ఏమీ అనుకోకుండా కాస్త రోడ్డుపై డ్రాప్ చేస్తారా అంది. వామ్మో తల్లీ నువ్వు లిఫ్ట్ అడగడమే నాకు భాగ్యం అని మనస్సులో అనుకున్నాను.

నా మనస్సు డ్యాన్స్ లేసింది

నా మనస్సు డ్యాన్స్ లేసింది

ఎక్కండి మేడం అన్నాను. తను బైక్ ఎక్కగానే నా మనస్సు డ్యాన్స్ లేసింది. మెయిన్ రోడ్డు రాగానే ఇక్కడ ఆపండి నేను బస్ కు వెళ్తాను అంది. మరుసటి రోజూ కూడ సేమ్ సీన్. అలా రోజూ తను నా బైక్ పై మెయిన్ రోడ్ వరకు వచ్చేది.

ఇద్దరం సినిమాలకు వెళ్లేవాళ్లం

ఇద్దరం సినిమాలకు వెళ్లేవాళ్లం

కొన్ని రోజుల్లోనే తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యింది. అప్పుడప్పుడు నాకు ఖర్చులకు డబ్బులిచ్చేది. నేను సాలరీ వచ్చాక తిరిగి ఇచ్చేవాణ్ని. ఆదివారం రోజూ ఇద్దరం సినిమాలకు వెళ్లేవాళ్లం.

Most Read :పెళ్లయిన కొన్నాళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది, ఆయనతో తెగతెంపులు చేసుకుని ఉంటే నా జీవితం నాశనంMost Read :పెళ్లయిన కొన్నాళ్లకే అతని నిజస్వరూపం బయటపడింది, ఆయనతో తెగతెంపులు చేసుకుని ఉంటే నా జీవితం నాశనం

బాత్రూమ్ లోకి వెళ్లింది

బాత్రూమ్ లోకి వెళ్లింది

ఒక రోజు తను వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. తన ప్లాష్ బ్యాక్ మొత్తం చెప్పింది. తనకు పెళ్లయ్యింది కానీ భర్త వదిలిపెట్టాడంది. ఇప్పుడు తాను ఒక్కదాన్నే ఉంటున్నాంది. స్టోరీ మొత్తం చెప్పిన తర్వాత తను కాస్త ప్రెష్ అయి వస్తానని బాత్రూమ్ లోకి వెళ్లింది.

ఎక్కడో రగిలాయి కోరికలు

ఎక్కడో రగిలాయి కోరికలు

తను స్నానం చేసి స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని వచ్చి నా పక్కన కూర్చొంది. తన తెల్లటి శరీరం నాకు తగిలితే నాకు ఎక్కడో రగిలాయి కోరికలు. తర్వాత తను నాపై చెయ్యివేసింది.

ఆ పని మొదలుపెట్టు

ఆ పని మొదలుపెట్టు

మంచంపై కూర్చొన్న నన్ను అలాగే వెనక్కిపడగొట్టింది. తను నాపై పడుకుని ముద్దుల్లో ముంచెత్తింది. ఇక ఆ పని మొదలుపెట్టు అన్నట్లుగా కసిగా చూసింది. నా షర్ట్ బటన్స్ మొత్తం తీసేసింది. కానీ నా వల్ల కాలేదు. చాలా భయం వేసింది.

Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,Most Read :తలనొప్పి వస్తే ఇలా చేసి చూడండి, చిటికెలో మాయం, తలనొప్పి నివారణకు చిట్కాలు,

ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నానంటే

ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నానంటే

వెంటనే నేను అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశాను. మరుసటి రోజు నుంచి తనని చూస్తూ భయం వేసేది. తప్పించుకుని తిరగడం స్టార్ట్ చేశాను. అంత అందమైన అమ్మాయి నా వెంట పడుతుంటే నేను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాననే కదా మీ డౌట్.

అసలు కథ ముందుంది. మిగతా స్టోరీ #mystory384లో.

English summary

She looks like an angel walk like an angel

she is like a raindrop falling on my heart
Desktop Bottom Promotion