Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
నెల రోజుల్లో ఆ పిల్ల ప్లాట్ అయ్యింది, గల్లీలో నేనే కింగ్, అలా హ్యాండ్ ఇస్తదని అనుకోలేదు #mystory356
ఎవర్రా తను అని మా పోరగాళ్లను అడిగా. అన్నా. తను మా ట్యూషన్ టీచర్. మేమంతా ఆమె దగ్గరకేట్యూషన్ కు వెళ్తాం. మొన్నటి వరకు పక్క గళ్లీలో ఉండేది. ఇప్పుడు మన గళ్లీకి వచ్చిందన్నారు. నేను అలా తనని చూస్తూ ఉండగా..
తన పేరువిధున. వాళ్ల ఫ్యామిలీ మా గల్లీలోనే రెంట్ కు దిగింది. ఆ రోజు ఆదివారం గల్లీలోని పోరగాళ్లతో క్రికెట్ ఆడుతూ ఉన్నా. నేను షాట్ కొడితే బాల్ ఆ పిల్ల ఇంట్లో పడింది. మా పోరగాళ్లు బాల్ తీసుకొద్దామని పోయారు.
వెళ్లిన వాడు ఎవడూ తిరిగిరావడం లేదు. ఏమైందిరా చూడుపో అని నేను పంపిచిన ఏ పోరగాడు ఇంట్లో నుంచి తిరిగిరావడం లేదు. సరే నేనే వెళ్దామని వెళ్లాను. పోరగాళ్లతో ఆ పిల్ల గోడ కుర్చీ వేయించింది.

కళాకారుడు గీసిన బొమ్మలా
ఏయ్.. ఎవర్రా మిమ్మల్ని ఇట్ల కూర్చొబెట్టింది అంటుండగానే లోపలి నుంచి పున్నమి నాటి వెన్నెల్లా ఒక అమ్మాయి వచ్చింది. తనే విధున. బాగా చేయి తిరిగిన కళాకారుడు గీసిన బొమ్మలా అందంగా ఉంది తను.

మా ట్యూషన్ టీచర్
ఎవర్రా తను అని మా పోరగాళ్లను అడిగా. అన్నా. తను మా ట్యూషన్ టీచర్. మేమంతా ఆమె దగ్గరకేట్యూషన్ కు వెళ్తాం. మొన్నటి వరకు పక్క గళ్లీలో ఉండేది. ఇప్పుడు మన గళ్లీకి వచ్చిందన్నారు. నేను అలా తనని చూస్తూ ఉండగా.. ఏంటీ నువ్వేనా నా స్టూడెంట్స్ ని చదువుకోకుండా చెడగొడుతోంది అంది.

చూస్తూ ఉండిపోయాను
తను మాట్లాడుతుంటే నా నోటి వెంట మాటరాలేదు. తనవైపే అలా చూస్తూ ఉండిపోయాను. సారీ మేడం ఇదొక్కసారికీ క్షమించు వాళ్లను వదిలెయ్ అన్నాను. సరే అని పంపించేసింది.

ఇంత అందెగత్తెలుంటారా
తనను చూశాక భూమిపై నిజంగా ఇంత అందెగత్తెలుంటారా అనిపించింది. తను సొంతమైతే చాలు ఇంకేమీవద్దు అనుకున్నాను. దేవుణ్ని కూడా అదే కోరుకున్నాను. అయినా నాలాంటి బేవర్స్ గాడికి అంత మంచి అమ్మాయి పడుతుందా అని డౌట్.

ఆ పిల్ల నాకు ప్లాట్ అయ్యింది
సరే ప్రయత్నిస్తే పోయేదేముందని ట్రై చేశాను. చాలా గట్టిగా ట్రై చేశా. నెల రోజుల్లో ఆ పిల్ల నాకు ప్లాట్ అయ్యింది. ఇక గల్లీలో నేనే కింగ్ ననుకున్నాను. ఎవ్వరికీ అంత మంచి పెళ్లాం, గర్ల్ ఫ్రెండ్ లేదు. ఆ పిల్లను పెళ్లి చేసుకుని రోజుకో వంద ఫొటోలు దిగి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసి నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయిలంతా కుళ్లుకోని చావాలనుకున్నాను.

తోసుకుంటూ నడిచివచ్చివాణ్ని
రోజూ సాయంత్రం స్కూల్ దగ్గరకు నా బుల్లెట్ బైక్ పై వెళ్లేవాణ్ని. విధున ఒక్కసారి బైక్ ఎక్కవా అని అడుక్కునేవాణ్ని. పెళ్లయ్యేంత వరకు నేను అస్సలు ఎక్కననేది. చేసేదేమీ తనతో పాటు నేను కూడా బైక్ ను తోసుకుంటూ నడిచివచ్చివాణ్ని.

ఫుల్ ట్యాంక్ ఉన్న బండిని కూడా
అన్నా.. ఎప్పుడైనా బైక్ లో పెట్రోల్ అయిపోతే ఒక్క అంగుళం కూడా దాన్ని ముందుకు తొయ్వవు.. మా మేడం పక్కన ఉంటే ఫుల్ ట్యాంక్ ఉన్న బండిని కూడా అలా తోసుకుంటూ వస్తున్నావేమన్నా అని గల్లీ పోరగాళ్లు ఆశ్చర్యపోయేవారు.

విలవిలలాడిపోయేది
తను పక్కన ఉంటే నేను ఏదైనా చెయ్యగలననే బలం వచ్చేది. విధున మాత్రం ఏ రోజు తన లిమిట్స్ దాటలేదు. నేనంటే తనకు చచ్చేంత ప్రేమ. కానీ ఏ రోజు తనను టచ్ కూడా చెయ్యనివ్వలేదు. అన్నీ పెళ్లయ్యాక అనేది. నేను ఒక్కరోజు కనపడకున్నా కూడా విలవిలలాడిపోయేది.

ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు
కానీ సడెన్ గా విధున వాళ్లు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తను ఎక్కడెక్కికి వెళ్లింది.. ఎక్కడుందో తెలియక పిచ్చివాడిలా తయారయ్యాను. తనకు తెలిసిన వాళ్లందరినీ అడిగాను. కానీ ఎవరూ మాకు తెలియదు అన్నారు. ఫోన్ స్విచ్ఛాప్. తన మెసేంజర్ కు వందలాది మెసేజ్ లు పంపాను. రిప్లై రాలేదు.




Click it and Unblock the Notifications