Just In
- 5 hrs ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 7 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 8 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 9 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
Disha case encounter: అందుకే ఎన్కౌంటర్ చేయగలిగారు: ఆయేషా మీరా తల్లి సంచలన వ్యాఖ్యలు
- Sports
తొలి టీ20 టీమిండియాదే: కోహ్లీ 94 నాటౌట్, మూడు టీ20ల సిరిస్లో 1-0 ఆధిక్యం
- Finance
కుబేరులనూ వదలని ఆర్థిక మాంద్యం: బిజినెస్ జెట్స్ కు గుడ్ బై!
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
పొలంలో ఫేస్ బుక్ లో మెడికల్ స్టూడెంట్ తో చాటింగ్, హీరోయిన్లా ఉంది, చూశాక నోటి వెంట మాటలు రాలేదు
ఆ రాత్రి అమవాస్య. చలి చంపేస్తుంది. మా పొలంలో పంటను కోసి కుప్పేశారు. నాన్నకు తోడుగా పొలంలోపడుకోవడానికి బయల్దేరాను. బైక్ స్టార్ట్ చేశాను. వణుక్కుంటేనే పొలానికి బైక్ పై వెళ్లాను. ఫోన్ కు ఫుల్ చార్జింగ్ ఫుల్ పెట్టుకుని పొలానికి వెళ్లాను. నాన్నకు క్యారియర్ ఇచ్చాను. ఆయన తింటూ ఉన్నాడు.

మంచంపై పడుకున్నాను
నేను పొలంలో వేసిన మంచంపై పడుకున్నాను. దాని చుట్టు పెద్దపెద్ద పట్టాలు కట్టాడు నాన్న. దాంతో చలి అస్సలులేదు. ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని టిక్ టాక్ ఆన్ చేసి వీడియోలు చూస్తున్నాను.

ఫేస్ బుక్ లో ఒక రిక్వెస్ట్
అంతలో నాకు ఫేస్ బుక్ లో ఒక రిక్వెస్ట్ వచ్చింది. పేరు కావ్య. ఎవరో అని చూశాను. మ్యూచ్ వల్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు తనకు. ఎవరబ్బా ఈ అమ్మాయి అని ఒకే చేసేశాను. తర్వాత మెసేంజర్ లో ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ అని.. ఎవరు మీరు, నేను మీకు తెలుసా అంటూ ప్రశ్నలు సంధించాను.

చాటింగ్ చేసింది
ఆ రోజు రాత్రంతా చాటింగ్ లో ఉన్నాం. తాను ఏ వివరాలు చెప్పకుండానే నాతో చాటింగ్ చేసింది. తన గురించి తెలుసుకోవాలని క్యూరాసిటీ నాకు పెరిగింది. వారం రోజుల్లో తను నాకు మంచి ఫ్రెండ్ గా మారింది. రోజూ తనతో చాటింగ్ చేసేవాణ్ని.

చాలా ఇష్టమని మాత్రం నాకు అర్థమైంది
కొన్ని రోజులకు తను డిటేల్స్ చెప్పింది. తను నా చిన్ననాటి ఫ్రెండ్. ప్రస్తుతం సిటీలో ఎంబీబీఎస్ చేస్తోంది. తను మా ఫ్రెండ్స్ కు ఎవరికీ టచ్ లో లేదు. కానీ నేనంటే తనకు చాలా ఇష్టమని మాత్రం నాకు అర్థమైంది. అందుకే తనని కలిసేందుకు నేను ప్రత్యేకంగా సిటీ వెళ్లాను.

ఎఫ్ జెడ్ బైక్ పై
చాలా రోజుల తర్వాత కలుస్తున్నందుకు టీక్ టాక్ గా రెడీ అయి వెళ్లాను. ఎఫ్ జెడ్ బైక్ పై తనని సిటీ మొత్తం తిప్పాలని తనతో పాటు సినిమా చూడాలని ఏవేవో కలలు కన్నాను. కాలేజీ దగ్గరకు వెళ్లాను. మెడలో స్కెతస్కోప్ వేసుకుని తెల్లకోర్టులో మహాలక్ష్మిలా వచ్చింది. తనను చిన్నప్పుడు అందరం పండు అనేవాళ్లం.

సరిగ్గా తెలియదు
అందుకే తన వరిజనల్ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. తనని చూశాక నా నోటి వెంట మాట రాలేదు. అంత అందంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. హీరోయిన్ లా ఉన్న తనని చూసి షాక్ అయ్యాను. తను నన్ను గుర్తుపట్టి ఎంతో ఆప్యాయంగా పలకరించింది. తనను చూశాక నోటి వెంట మాటలు రాలేదు.