Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చదువు పేరుతో ఆమెతో సరసాలు, మా ఇంట్లో బాగా కలిసిపోయింది, ఇంతలో వాళ్ల నాన్న ఎంట్రీ #mystory398
ఇంతలో ఒక రోజు తనను చూసేందుకు ఆ అమ్మాయి నాన్న వచ్చాడు. అప్పుడు కూడా తను మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో మనిషిలా తను కలిసిపోయినందుకు, మేము తనని బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషపడ్డాడు.
తను మేము ఉండే ఇంటిలోనే పై ఫ్లోర్ లో అద్దెకు ఉండేది. తను పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేది. నేను కూడా కొన్ని పరీక్షలకు ప్రిపేరయ్యేవాణ్ని. దీంతో మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నాకు తను చాలా సూచనలు ఇచ్చేది. మెటీరియల్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేది. తను ఒక్కతే రూమ్ లో ఉండడం వల్ల తరుచుగా మా ఇంటికి వచ్చేది.
మా ఇంట్లోవాళ్లు కూడా తనని బాగా ఇష్టపడేవాళ్లు. మా అమ్మ వంట చేయడంలో తను సాయం చేసింది. కొత్తవాళ్లు ఎవరైనా ఇంటికి వస్తే తను కూడా మా ఇంట్లోని అమ్మాయే అనుకునేవారు. తను చదువులో ఫస్ట్. మా నాన్న ఎప్పుడూ తనని చూసి నేర్చుకోరా అంటూ నన్ను తిట్టేవాడు.

ప్రేమగా మారింది
రానురాను ఆ అమ్మాయితో నాకు ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అని డౌట్. అయినా ధైర్యం చేసి ప్రపోజ్ చేశాను. రెండు రోజులు మౌనంగా ఉంది. నా గుండెల్లో రైళ్లు పరుగెట్టాయి. మూడో రోజు మౌనం వీడి మాట్లాడింది. నాకు నువ్వుంటే చాలా ఇష్టం కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిస్తే మీ ఇంట్లో వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారని భయం వేస్తుంది.

నువ్వంటే నాకిష్టం ఉన్న
ఈ అమ్మాయి చివరకు మా వాణ్నే బుట్టలో వేసుకుందా అని మీ వాళ్లు తప్పుగా అనుకుంటారని నాకు భయంగా ఉందంది. అందుకే నువ్వంటే నాకిష్టం ఉన్న కూడా నేను నా మనస్సులోని మాటను చెప్పలేకపోతున్నాని అంది. మా అమ్మనాన్న అస్సలు అలా అనుకోరు. వాళ్లకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పాను.

నుదుటిపై ముద్దు పెట్టాను
వాళ్లను ఒప్పించే బాధ్యత నాది. నీకు ఇష్టం ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాను. సరే నాకు నువ్వుంటే చాలా ఇష్టం అంది. వెంటనే తనను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టాను. కౌగిలించుకున్నాను. అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాతే పెళ్లి చేసుకుందాం అంది. సరే అన్నాను.

చాలా చిలిపి పనులు చేసేవాళ్లం
ఇక ఆ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ లవ్ మూవీలో నాగచైతన్య, తమన్నాల మాదిరిగా రొమాన్స్ చేసుకుంటే కంబైన్డ్ స్డడీస్ చేసేవాళ్లం. మా ఇంట్లో వాళ్లు మేమిద్దరం కలిసి బుద్దిగా చదువుకుంటున్నామనుకునేవారు. కానీ బెడ్రూమ్ లో మేమిద్దరం చాలా చిలిపి పనులు చేసేవాళ్లం.

వాళ్ల నాన్న వచ్చాడు
ఇంతలో ఒక రోజు తనను చూసేందుకు ఆ అమ్మాయి నాన్న వచ్చాడు. అప్పుడు కూడా తను మా ఇంట్లోనే ఉంది. మా ఇంట్లో మనిషిలా తను కలిసిపోయినందుకు, మేము తనని బాగా చూసుకుంటున్నందుకు చాలా సంతోషపడ్డాడు.
మిగతా స్టోరీ



Click it and Unblock the Notifications