For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ బాలుడిలో బాలికల లక్షణాలు... కొడుకు కోసం బ్రా కొనుగోలు చేసిన అమ్మ...

తన కుమారుడి కోసం ఆడవారి లోదుస్తులను కొనుగోలు చేసిన ఓ తల్లి గురించి తెలుసుకుందాం.

|

చాలా మంది మహిళలకు ఎలా అయితే పిల్లలు పుడతారో... ఆ ప్రాంతంలో ఓ తల్లికి ఓ బాలుడు పుట్టాడు. ఆ పిల్లాడిని చిన్ననాటి నుండే అల్లారుముద్దుగా పెంచింది.

Mother Has to Buy a Bra for the Son Instead of Ganji

తను పుట్టిన నాటి నుండి మగవాడిగా ఉండేవాడు. అయితే అలా పది సంవత్సరాల వరకు ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఆనందంగా జీవించేవాడు.

Mother Has to Buy a Bra for the Son Instead of Ganji

అయితే అలా పది సంవత్సరాలు గడిచాక అసలు సమస్య మొదలైంది. ఆ బాలుడు 11వ ఏటలోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడో.. అప్పుడే తన శరీరంలో అకస్మాత్తుగా అనుకోని మార్పులు మొదలయ్యాయి.

Mother Has to Buy a Bra for the Son Instead of Ganji

అయితే ఆ బాలుడి శరీరంలో వచ్చిన మార్పులను చూసి ఆ తల్లి బాధపడలేదు. ఆ సమస్యను సంతోషంగా స్వీకరించింది. ఇంతకీ ఆ తల్లి ఏమి చేసింది.. ఆ బాలుడిలో ఎలాంటి మార్పులు కలిగాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

<strong>ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...</strong>ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారా? మాజీ ప్రియురాలికి గట్టి షాకిచ్చిన ప్రియుడు...

హార్మోన్లలో మార్పు...

హార్మోన్లలో మార్పు...

మనుషులందరీ శరీరమంతా హార్మోన్లతోనే నియంత్రించబడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ హార్మోన్లు సక్రమంగా ఉన్నంతవరకు ఎలాంటి సమస్యా ఉండదు. అయితే ఎప్పుడైతే, మానవుల శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తే, అంతా రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి సంఘటనే యునైటెడ్ కింగ్ డమ్ లో చోటు చేసుకుంది.

11 సంవత్సరాలకు..

11 సంవత్సరాలకు..

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యునైటెడ్ కింగ్ డమ్ లో ఓ బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చేసరికి సడెన్ గా హార్మోన్లలో మార్పులు రావడం ప్రారంభమయ్యింది.

ఎదభాగం పెరగడం..

ఎదభాగం పెరగడం..

ఆ బాలుడిలో ఎలాంటి మార్పు కలుగుతుందో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారిగా బాలుడి ఎద భాగం అచ్చం అమ్మాయిల మాదిరిగా పెరిగిపోతూ వచ్చింది. అయితే ఈ పరిస్థితిని వాళ్లు అవమానకరంగా భావించలేదు.

OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...OMG : ఆత్మలతో ఆ కార్యమే కాదు... పిల్లల్ని కూడా కనాలని ఉందంట ఆమెకు...


వైద్యం కోసం...

వైద్యం కోసం...

తన కుమారుడికి చికిత్స అందించడానికి వైద్యానికి సహాయం కావాలంటూ.. బాలుడి తల్లి దాతలను సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆకస్మిక మార్పు..

ఆకస్మిక మార్పు..

యూకెకు చెందిన ఆమె పేరు సోఫీ(37).. తన కొడుకి పేరు రిస్(11)... ఈ సందర్భంగా తన పిల్లాడి శరీరంలో వచ్చిన ఆకస్మిక మార్పు గురించి సోషల్ మీడియాలో పూర్తి వివరించింది.

అమ్మాయిల మాదిరిగా

అమ్మాయిల మాదిరిగా

ఆమె తన పిల్లాడి బాడీ గురించి పెద్దగా పట్టించుకోలేదట. అయితే 11 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా తన కుమారుడి శరీరంలో ఆడపిల్లల మాదిరిగా ఎద భాగం పెరగడంతో, డాక్టర్ని సంప్రదించానని, అయితే దాని గురించి అంతగా కంగారు పడాల్సిన పనిలేదని చెప్పారని ఆమె వెల్లడించింది.

అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?అకస్మాత్తుగా ఆ కార్యానికి దూరమైతే ప్రమాదామా? అయితే అది ఆడవారికా? మగవారికా?

బ్రాలు కొన్నట్టు...

బ్రాలు కొన్నట్టు...

తన కుమారుడి ఎదభాగం రోజురోజుకీ పెరిగిపోతుండటంతో ఆమెలో టెన్షన్ మొదలైంది. చూడటానికి ఎబ్బెట్టుగా కనబడకుండా ఉండాలని ఆమె వెంటనే తన కుమారుడికి బ్రాలు కొన్నట్లు చెప్పడం విశేషం.

ఆపరేషన్ అవసరమని..

ఆపరేషన్ అవసరమని..

అయితే ఇప్పుడు తన కుమారుడికి ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పారని.. అందుకోసం సహాయం చేయమని ఆమె కోరుతోంది.

Images : Source

English summary

Mother Has to Buy a Bra for the Son Instead of Ganji

Here we talking about mother has to buy a bra for the son instead of ganji. Read on
Story first published:Monday, July 20, 2020, 21:37 [IST]
Desktop Bottom Promotion