Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Money or Love: మహిళలకు ప్రేమ కంటే అదే కావాలంటా!
ప్రేమ ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని ఎవరైనా అడిగితే.. చాలా మంది ఎటూ తేల్చుకోలేక పోతారు. డబ్బు శాశ్వతం కాదని, ప్రేమ మాత్రమే శాశ్వతం అని అంటారు. ఇప్పుడు ఉండి, రేపు పోయే డబ్బు కోసం ప్రేమను వదులుకోవడం పిచ్చితనం అని సినిమా డైలాగుల
Money or Love: ప్రేమ ముఖ్యమా డబ్బు ముఖ్యమా అని ఎవరైనా అడిగితే.. చాలా మంది ఎటూ తేల్చుకోలేక పోతారు. డబ్బు శాశ్వతం కాదని, ప్రేమ మాత్రమే శాశ్వతం అని అంటారు. ఇప్పుడు ఉండి, రేపు పోయే డబ్బు కోసం ప్రేమను వదులుకోవడం పిచ్చితనం అని సినిమా డైలాగులు కొట్టే వాళ్లు చాలా మంది ఉంటారు. అయితే ప్రాక్టికల్‌గా మాత్రం ఈ సినిమా లెక్చర్లకు రియాల్టీకి చాలా తేడా ఉందని చెబుతున్నారు మానసిక నిపుణులు.

డబ్బు ప్రపంచంలోని ప్రతి దానిని శాసిస్తున్న నేటి కాలంలో డబ్బు కాదని ప్రేమను ఎంచుకోవడం చాలా కష్టం. వ్యవస్థపై వ్యక్తుపై డబ్బు ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని అధ్యయనాలు జరిగాయి. పలు అధ్యయనాల్లో పాల్గొన్న మహిళలు తాము ప్రేమ కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు. అసలు వాళ్లు అలా డబ్బును ఎంచుకోవడానికి కారణాలేంటో కూడా వివరించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రేమతో రూపాయి సంపాదించలేం!
ప్రేమ ఉన్నా.. లేకపోయినా.. ఆకలి మాత్రం ఉంటుంది. ఆకలిని మన కడుపు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎన్ని ఉన్నా లేకపోయినా డబ్బు ఉంటేనే పొట్ట నిండేది. ఈ కాలంలో ఏది కావాలన్న పైసా లేనిదే పని కావడం లేదు. అందుకే ప్రేమ కంటే డబ్బే ముఖ్యమని. జీవించడానికి ప్రేమ ఉన్నా.. లేకపోయినా డబ్బు మాత్రం ఉండాలని వాళ్లు చెబుతున్నారు.

సంక్షోభ సమయంలో ప్రేమ ఉండదు
కష్టాల కడలిలో ప్రేమపై డబ్బే గెలుస్తుంది. సంక్షోభాలు ఎదురైన వేళ డబ్బు మాత్రమే ఆదుకుంటుంది. ప్రేమకు విలువలేని క్షణాలు జీవితంలో వస్తూనే ఉంటాయి. ఆ క్షణాల్లో ప్రేమ కంటే డబ్బే చాలా చాలా విలువైనదిగా కనిపిస్తుంది. కరోనా వేళ డబ్బున్న వాళ్లు ఎప్పటిలాగే తమ జీవితాన్ని కొనసాగించారు. కానీ డబ్బులేని నిరుపేదలు ఎక్కువగా కష్టపడ్డారు.

డబ్బుంటే సౌకర్యం
డబ్బు జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. మీకు తగినంత డబ్బు ఉన్నప్పుడు, మీరు ఆహారం మరియు కిరాణా వంటి అవసరాలకు డబ్బు ఖర్చు చేయవచ్చు. మీకు ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు, పెద్ద ఇల్లు, స్పోర్ట్స్ కారు వంటి విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయవచ్చు లేదా దాతృత్వానికి కూడా ఉపయోగించవచ్చు. డబ్బు అనేది ఒక సాధనం, సరిగ్గా ఉపయోగించినప్పుడు, అది చెడు కంటే మంచిని సృష్టిస్తుంది. డబ్బు లేని బంధం ఎక్కువ రోజులు



Click it and Unblock the Notifications