Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
లైంగిక శక్తి పెరగాలంటే వయాగ్రా అక్కర్లేదు..వంటగదిలోని ఇవి చాలు..రాకెట్ స్పీడ్ లో శృంగారం
ప్రస్తుతం ధనిక, పేద అని తేడా లేకుండా ఏదో ఒక కారణాలతో అందరి జీవితాలు బిజీగా మారిపోయాయి. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం మనం చాలా కోల్పోతున్నాం. మనం కోల్పోతున్నవాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే కుటుంబంతో, జీవిత భాగస్వామితో ఆనందకరమైన,సంతోషకరమైన క్షణాలు. రోజంతా ఆఫీస్ వర్క్, మేనేజర్ల నుంచి ఒత్తడి, ఆర్థిక కష్టాలతో సతమతమై ఇంటికి చేరేసరికి నీరసం ఆవహిస్తుంది. ఈ మానసిక అలసట నేరుగా మన సంబంధాలపై, ముఖ్యంగా లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
చాలా జంటలు నెలల తరబడి శృంగారానికి దూరంగా ఉంటున్నారు. కోరికలున్నప్పటికీ మానసిక శరీరం సహకరించని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు ప్రధాన కారణం ఒత్తిడి. ఇది శరీరంలో రక్త ప్రసరణను తగ్గించి, నరాల బలహీనతకు దారితీస్తుంది. ఫలితంగా లైంగిక కోరిక సన్నగిల్లుతుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం హాస్పిటల్స్ కి వెళ్లి లక్షలు ఖర్చు చేస్తుంటారు కొందరు. వాస్తవానికి మన వంటగదిలోనే ఈ సమస్యకు ఓ పవర్ ఫుల్ మెడిసిన్ ఉంది. అది వాడితే భాగస్వామితో శృంగారాన్ని ఆనందించవచ్చు. మీ లైంగిక జీవితానికి రాకెట్ వేగాన్ని అందించే వంటగదిలోని ఆ మెడిసన్ ఏంటో ఇక్కడ చూడండి.

మెంతులు
మెంతులు కేవలం వంటకే పరిమితం అనుకుంటే పొరపాటే. లైంగిక కోరికలను పెంచడంలో ఇవి ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఆయుర్వేదంలో దీనిని శృంగార కోరికలను ప్రేరేపించే నేచురల్ ట్రీట్మెంట్ గా వందల ఏళ్లన నుంచి ఉపయోగిస్తున్నారు. మెంతులు శరీరంలో టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ వంటి శృంగార హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. ప్రతిరోజూ 600 మిల్లీగ్రాముల మెంతి సారంలో ఉండే 17 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 15 మిల్లీ గ్రాముల జింక్, 5 మిల్లీగ్రాముల పిరిడాక్సిన్.. లైంగిక ప్రేరేపణను పెంచి, భావప్రాప్తిని రెట్టింపు చేస్తాయని పరిశోధనలో తేలింది. ఇది పురుషుల్లోనే కాకుండా స్త్రీలల్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో చెంచా మెంతులు వేసి 10 నిమిషాలు మరిగించి గోరువెచ్చగా అయ్యాక తాగండి. మీలో సరికొత్త ఉత్సాహం వెల్లువెత్తుతుంది.
రెడ్ జిన్ సెంగ్
చైనా వైద్యంలో రెడ్ జిన్ సెంగ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది నేచురల్ వయాగ్రాలా పనిచేస్తూ పురుషులలో అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది. అనేక అధ్యయనాలు దీని శక్తిని ధృవీకరించాయి. ఇది పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా వరం లాంటిది. ముఖ్యంగా రుతువిరతి (మెనోపాజ్) దశలో ఉన్న మహిళలలో లైంగిక కోరికలను పునరుద్ధరించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. వయసు పైబడిన వారిలో కూడా నూతనోత్తేజం నింపుతుంది. రక్తాన్ని పలుచగా చేసే మందులు వాడుతున్న వారు డాక్టర్ ని సంప్రదించకుండా దీనిని అస్సలు తీసుకోకూడదు.

అశ్వగంధ, వెల్లుల్లి
అశ్వగంధ శారీరక, మానసిక శక్తిని పెంచడంలో ప్రసిద్ధి చెందింది. దీనికి వెల్లుల్లి తోడైతే ఫలితం అమోఘంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా అశ్వగంధ పొడి, రెండు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించండి. రుచి కోసం చిటికెడు దాల్చిన చెక్క కూడా జోడించవచ్చు. పది నిమిషాల తర్వాత వడకట్టి టీ లాగా తాగండి. అశ్వగంధ, వెల్లుల్లి రెండూ రక్తనాళాలను విస్తరింపజేసేవిగా పనిచేసి, జననేంద్రియాలకు రక్త ప్రసరణను గణనీయంగా పెంచుతాయి. ఇది అంగస్తంభన లోపంతో బాధపడేవారికి కూడా దివ్యౌషధంలా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications