Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వయాగ్రా కన్నా పవర్ ఫుల్.. ఈ జ్యూస్ లు తాగితే శృంగారంలో దబిడి దిబిడే..దాంపత్య జీవితం సుఖంగా..
శృంగారం లేదా సంభోగం అనేది వైవాహిక జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. దీనిని విస్మరిస్తే ఆ కాపురం త్వరగా కూలిపోవడం ఖాయం. భర్త తనను సుఖపెట్టడం లేదనో, భార్య తనను లైంగిక సంతోష పెట్టడం లేదనే కారణాలతోనే చాలామంది ప్రస్తుతం వివాహేతర సంబంధాలను కొనసాగించడానికి కారణంగా చెబుతున్నారు. ఆనందమయమైన కుటుంబ జీవితానికి పునాది భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత. వారి మధ్య శారీరక, మానసిక బంధం బలంగా ఉన్నప్పుడు ఇంట్లో ప్రశాంతత వెల్లివిరుస్తుంది. వివాహేతర సంబధాలు పెట్టుకోడానికి అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
అయితే ప్రస్తుతం మారిన మనుషుల జీవనశైలి, వర్క్ ప్రెజర్,ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందిలో లైంగిక కోరికలు, సామర్థ్యం తగ్గుతున్నాయి. శృంగారంలో 1 నిమిషం కూడా పాల్గొనలేకపోతున్నామని బాధపడుతూ చాలామంది వయాగ్రా వంటి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయితే వీటిని ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినప్పటికి శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే వేరే మార్గం లేదని భావిస్తూ ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. వాస్తవానికి శృంగార సామర్థ్యాన్ని పెంచుకోడానికి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అక్కర్లేదు..మన వంటగదిలోనే దీనికి అద్భుతమైన మెడిసిన్ ఉంది. కొన్ని సహజమైన పానీయాలతో దాంపత్య జీవితంలో కొత్త ఉత్తేజాన్ని నింపవచ్చు. అవేంటో చూద్దాం.

తక్షణ శక్తికి పుచ్చకాయ రసం
సౌతాఫ్రికా లాంటి దేశాల్లో ఇది చాలా ప్రాచుర్యం పొందిన చిట్కా ఇది. పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది సహజమైన వయాగ్రాలా పనిచేస్తుంది. ఒక కప్పు పుచ్చకాయ ముక్కలకు.. చిన్న అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం కలిపి జ్యూస్ చేసుకొని తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. ఇది శరీరానికి బలాన్ని అందించి, లైంగిక క్రీడకు ముందు కావాల్సిన ఉత్సాహాన్ని ఇస్తుంది.ః
ఉదయాన్నే గుమ్మడితో ఉత్సాహం
గుమ్మడి గింజలు పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన జింక్ ను పుష్కలంగా కలిగి ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గుమ్మడికాయ రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలిపి తాగడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇది కేవలం లైంగిక ఆరోగ్యాన్నే కాకుండా మొత్తం శారీరక దృఢత్వాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
రాత్రికి జాజికాయ పాలతో సాంత్వన
జాజికాయ, గసగసాలు వంటివి సహజసిద్ధమైన ఆఫ్రోడిసియాక్స్ ..అంటే ఇవి ఇంద్రియాలను ఉత్తేజపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి, కొద్దిగా గసగసాలు కలిపి తాగడం వల్ల మనసు ప్రశాంతపడి మంచి నిద్ర వస్తుంది. ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి లైంగిక కోరికలను సహజంగా ప్రేరేపిస్తుంది.
మెంతుల మ్యాజిక్
మెంతులు మగాళ్లకు ఒక సంజీవని మూలిక వంటిది. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఆ నీటితో సహా ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పురుషులలో జననేంద్రియ వేడిని తగ్గించి వీర్య కణాల నాణ్యతను పెంచుతుంది. అంతేకాకుండా ఇది లైంగిక సామర్థ్యాన్ని పెంచి,ఎక్కువ సేపు సంభోగంలో పాల్గొనడానికి దోహదపడుతుంది.



Click it and Unblock the Notifications