పురుషులూ జాగ్రత్త..ఈ విషయాలు మీ భార్య మీకు చచ్చినా చెప్పదు..!

మహిళల మనస్సు తెలుసుకోవడం చాలా కష్టం. నయాగరా ఫాల్స్ కంటే మహిళల మనస్సు చాలా లోతుగా ఉంటుంది. వారి మనస్సులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. వారి మనస్సులో ఒకటి, పైకి ఒకటి , ముఖంలో ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య ఎలాంటి దాపరికాలు లేకపోతే వారి జీవితం చాలా సంతోషంగా గడిచిపోతుంది. అలాకాకుండా ఒకొరికొరు దాపరికాలు, అబద్దాలు చెప్పుడం మొదలెడితే ఇక ఆ సంబంధం సంకనాకిపోతుంది. ఇలా చేసినప్పుడే ఒకరిమీదఒకరికి అనుమానులు మొదలైవుతాయి. దాంతో వైవాహిక జీవితంలో ప్రేమకు బదులు వివాదాలు పెరుగుతాయి. ఇందులో అబద్దాలు..దీనికి పరిమిత అంటూ ఉండదు.

తరచుగా భర్తలు తమ భార్యలకు అబద్దాలు చెబుతుంటారు. కానీ భార్యలు కూడా అబ్దం చెప్పడంలో తక్కువేమి కాదు. కాబట్టి భార్యలు తమ భర్తలకు తరచుగా చెప్పే అబద్దాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Common Lies

1. నువ్వంటే నాకు ఇష్టం
పెళైన తర్వాత ప్రతి భార్య చెప్పే మొదటి అబద్ద మీరంటే నాకు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో తమ భర్త అలవాట్లను ఇష్టపడ్డవారే కొంత కాలానికి అయిష్టంగా మారుతాయి. చెడు అలవాట్లుగా భావిస్తారు. అక్కడే ప్రేమ కాస్త కోపంగాను, గొడవలకు దారితీస్తుంది.అయితే ప్రేమలో ఎలాంటి షరత్తులు ఉండకూదని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి మీ భాగస్వామిని ప్రేమించండి.

2. పొదుపు గురించి అపద్దాలు
నూటికి తొంబై మంది మహిళలు చెప్పే అబద్దం తమ పొదుపు గురించి తమ భర్తకే కాదు ఎవ్వరికీ చెప్పరు. ఎవరైనా అడిగినా కూడా అపద్దమే చెబుతారు. పెళ్ళైన తర్వాత కొత్తలో కానీ లేదా సంవత్సరం పాటు భర్తకు తన పొదుపుగురించి చెప్పదు. చెప్పాలనుకున్న సగానికి సగం అబద్దం చెబుతుంది. ఇది చాలా మంది మహిళల స్వభావ. కాబట్టి ఈ విషయంలో వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవడమే మంచిది. దీనివల్ల సమస్య పెరుగుతుంది.

3. గత ప్రేమ విషయాలు

ఆనందంగా పెళ్లి చేసుకున్న తర్వాత మెళ్లిగా ఒకరిగురించి మరొకరు వ్యక్తిగ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో గతంలో ఎవరినైనా ప్రేమించావా లేదా ఇష్టపడ్డావా అనే ప్రశ్నకు తమ భాగస్వామి చచ్చినా కరెక్ట్ సమాధానం మాత్రం చెప్పరు. వారు మనస్సులోనే దాచ్చేస్తారు. బలవంతంగా చెప్పించాలని చూస్తే తమదైన రీతిలో కథను అల్లి చెప్పడంలో ఎక్స్ పర్ట్స్. ఇది వారి ప్రవృత్తి. కాబట్టి దీని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Common Lies

4. నేను బాగానే ఉన్నాను, నాకు ఏమీ జరగలేదు
మహిళలు ప్రతి విషయంలో చాలా క్లియర్ గా ఉంటారు. ప్రజల దృష్టిలో పైకి బాగా కనబడలానుకుంటుంది. కానీ తన భర్త విషయానికి వచ్చే సరికి చాలా విరుద్దంగా ఉంటుంది. పెళ్లి తర్వాత భార్య కుటుంబం, వంట, ఇంటిపనులు, బాధ్యతలతో ఎన్నో పనుల్లో చాలా బిజీగా ఉంటుంది. ఆ క్రమంలో తమన ఆరోగ్యంపై శ్రద్ద చూపరు. అనారోగ్యానికి గురైనప్పుడు భాగస్వామి ఏమైందని అడిగితే వెంటనే చెప్పే సమాధానం తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, తనకు ఏమీ జరగలేదని చెబుతారు. సమస్య చేయి దాటినప్పుడు మాత్రమే దాని గురించి మాట్లాడుతుంది. కాబట్టి, పురుషుడు తన భార్య శరీరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.

5. ఈరోజు కాదు రేపు
పెళ్లైన కొత్తలో ఆనందంగా గడిపిన భార్య భర్తలు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరి మద్య దూరం పెరుగుతుంది. దాంతో మహిళలు సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడం తరచుగా కనిపిస్తుంది.
భర్త ఈ విషయంలో ఎన్ని సార్లు అడిగినా ఏదో ఒకటి సాకు లేదా అబద్దం చెప్పి తప్పించుకుంటుంటారు. తన భర్త తనను లైంగికంగా ప్రేరేపించినప్పుడు కూడా, ఈ రోజు కాకుండా రేపు అని వాయిదా వేసి తప్పించుకుంటుంది. ఈ విధంగా, మహిళలు పునరావృతమయ్యే ఈ అబద్ధాలు వారి సంబంధాలకు ప్రమాదకరమని రుజువు చేస్తాయి.

Desktop Bottom Promotion