Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న మహిళలు ఎక్కువగా ఉన్న దేశాలివే
మనదేశంలో వివాహేతర సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మారుతున్న లైఫ్ స్టైయిల్, అందుబాటులో రకరకాల యాప్ లు, భాగస్వామి నుంచి ఆశించిన లైంగిక తృప్తి దక్కకపోవడం, శృంగార కోరికలు ఎక్కువవడం వంటి అనేక రకాల కారణాలు వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన కుర్రాడి కోసం ఓ మహిళ 18 నెలల వయస్సు ఉన్న తన కన్న కొడుకుని బస్టాండ్ లో వదిలేసి లవర్ తో జంప్ అయింది.
అయితే వివాహేతర సంబంధాలు ఎప్పుడూ లింగ నిర్థిష్టమైనది కాదు..పురుషులు,మహిళలు ఇద్దరూ వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారిలో ఉంటున్నారు.పెళ్లై పెళ్లాం ఉన్న మగోళ్లు ఎందరో మరో మహిళలో సీక్రెట్ ఎపైర్లు కొనసాగిస్తున్నారు. బయటపడితే కాపురం కూలిపోతుందనే భయం కూడా బరితెగిస్తున్నారు. వివాహేతర సంబంధాలకు లైంగికత అడ్డుకానట్లే దేశం కూడా అడ్డంకి కాదు. మనదేశంలోనే ఎక్కువ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నోళ్లు ఉన్నారనుకుంటే పొరబడినట్లే. అనేక దేశాలకు ఈ విషయంలో మనకంటే ముందంజలో ఉన్నాయి. ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ డ్యూరెక్స్ 36దేశాల్లో 29వేల మంది నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న మహిళలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారో ఇక్కడ చూడండి.

ఆఫ్రికా దేశంలోనే అత్యధికంగా
ఆఫ్రికా దేశమైన నైజీరియా పేరు వినగానే మొదటగా గుర్తుకొచ్చేది అక్కడి పేదరికం. దరిద్రమైన జీవితం గుడపుతున్న నైజీరియన్ల వీడియోలు మనకు తరుచుగా సోషల్ మీడియాలో కనబడుతుంది. అయితే పేదరికంతో పాటు ఇక్కడ వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువేనంట. నైజీరియన్ మహిళల్లో 62శాతం మంది వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారట. ఈ దేశంలో విడాకులకు 80శాతం వరకు వ్యభిచారమే కారణమని చెబుతుంటారు.
థాయిలాండ్
థాయిలాండ్ పేరు వినగానే బ్యాంకాక్ బీచ్..అక్కడి అమ్మాయిలు అందించే థాయి మసాజ్ మనసులో గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా ఎఫైర్లు ఎక్కువే. ఇది సాధారణంగా ఊహించదగిన విషయమే. మనదేశం నుంచి చాలామంది టూరిస్టులు థాయిలాండ్ కి వెళ్లికి అక్కడ లైంగిక ఆనందం పొందడం కోసమే. ఈ దేశంలో 59శాతం మహిళలు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారంట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే థాయిలాండ్ లో భర్తలే..భార్యలు వ్యభిచారం చేయడానికి అనుమతిస్తారట. పురుషులు వివాహేతర సంబంధాలు కొనసాగించే దేశాల లిస్ట్ లో థాయిలాండ్ నిలవడం మరో ఇంట్రెస్టింగ్ విషయం.
యూకే
దశాబ్దాల పాటు మనదేశ ప్రజల రక్తాన్ని పీల్చి మన సంపదను కొల్లగొట్టిన బ్రిటన్ దేశంలో కూడా ఎఫైర్లు పెట్టకునే మహిళలు తక్కువేం లేరు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే బ్రిటన్ దేశంలో దాదాపు 42శాతం మంది మహిళలు వివాహేతర సంబంధాల్లో ఉన్నట్లు తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్న మొదటి దేశం ఘనత కూడా బ్రిటన్ దక్కించుకుంది.
మలేషియా,దక్షిణ కొరియా
మనదేశం నుంచి పర్యాటకులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో మలేషియా కూడా ఒకటి. ఈ దేశంలో అయితే 33శాతం మంది వివాహేతర సంబంధాల్లో పాల్గొంటున్నారట. 39శాతం మంది మలేషియా మహిళలు తమ వివాహ ప్రమాణాలను మోసం చేస్తున్నట్లు సర్వేలో తేలింది. అంతేకాకుండా మలేషియాలో పుషులు సగటును ముగ్గురు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు కూడా సర్వేలో తేలింది.
టెక్నాలజీతో తోపు దేశమైన సౌత్ కొరియాలో 34 శాతం మంది మహిళలు వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారని తేలింది. అయితే ఈ సర్వే 2012లో నిర్వహించగా..ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ పెరిగి ఉండవచ్చు తప్ప తగ్గే అవకాశం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.



Click it and Unblock the Notifications