Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త..కామం ఎక్కువై తట్టుకోలేక..పోకిరి సినిమాని మించిన ట్విస్ట్
పెళ్లి అంటే నమ్మకం కూడా. అయితే ఈ మధ్యకాలంలో చాలా జంటల్లో ఇది కరువైంది. మొగుడు తెలియకుండా పెళ్లాం..భార్యకి తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా సోషల్ మీడియా, రకరకాల డేటింగ్ యాప్ లు ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చాయో అప్పటి నుంచి ఈ అక్రమ సంబంధాల సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైందని చెప్పొచ్చు. కొంతమంది అయితే వావివరసలు కూడా మరిచి ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి వివాహేతర సంబంధం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారింది.
సొంత భార్యతోనే భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వినడానికి ఇది కొంచెం వితంగా ఉన్నా ఇది నిజమే. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాలియర్ లోని మదోగంజ్ ఏరియాలో నివసించే ఓ మహిళ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు సంసారం హాయిగా సాగింది. అయితే క్రమంగా భర్త ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఒకే బెడ్ మీద పడుకున్నా కూడా ఫోన్ చూస్తూనే వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ లో చాటింగ్ చేసుకునేటోడు. అయితే ఎవరితో చాటింగ్ ఏంటి నన్ను పట్టించుకోవట్లేదు అని భార్య అడిగినప్పుడల్లా నువ్వే నా బంగారం అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ చెబుతుండేవాడు. భార్య ఎక్కడ తన ఫోన్ చెక్ చేస్తదేమోనన్న అనుమానంతో తరచుగా ఫోన్ లాక్,పాస్ వర్డ్స్ కూడా మార్చేస్తుండేవాడు.

కొన్ని రోజులు భార్యకు అనుమానం వచ్చింది. తన భర్త ఖచ్చితంగా వేరే అమ్మాయితో ఎపైర్ పెట్టుకున్నట్లు అనుమానం మొదలైంది. దీంతో తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పటక్టుకోవాలని ఆమె ఓ ప్లాన్ వేసింది. ఆమె సోషల్ మీడియాలో ఓ ఫేక్ ఫ్రొఫైల్ క్రియుట్ చేసి అందులో అందమైన వేరే అమ్మాయి ఫొటో ఉంచి తన భర్తకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. ఎవరోమ అందమైనచ అమ్మాయి తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది,ఇందకేముంది ఆ అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవచ్చు అని మనసులో భావించిన భర్త వెంటనే ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశాడు. తన భార్యదే ఆ ఫ్రొఫైల్ అని తెలియకు ఆమెతోనే సరసాలాడేవాడు. ఆమెతో శృంగారం గురంచి కూడా చాట్ లో మాట్లాడుతుండేవాళ్లు. అయితే తన భర్త నిజస్వరూపం పూర్తిగా బట్టబయలు చేయాలని భావించిన భార్య..ఎన్ని మేసేజ్ లు వచ్చినా రిప్లై ఇస్తుండేది. దీంతోభర్త కూడా రెచ్చిపోయి మెసేజ్ లు చేస్తుండేవాళ్లు. ఈ క్రమంలో ఆ భర్త తనను తాను సింగిల్ అని,తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పుకునేటోడు.
ఇదంతా జరుగుతున్న సమయంలో ఓ రోజు మనమిద్దరం ఎన్ని రోజులు ఇలా చాట్ చేసుకుంటాం..కలుద్దాం అని అడిగాడు. దానికి ఆమె కూడా ఓకే చెప్పడంతో హోటల్ లో రూమ్ బుక్ చేసి అక్కడికి వచ్చేయ్ అని చెప్పాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. హోటల్ లో తన భార్యను చూసి భర్త ఒక్కసారిగా అవాక్కయ్యాడు. చివరికి ఇన్నాళ్లు తాను చాటింగ్ చేసింది,డిజిటల్ సరసాలు ఆడింది తన భార్యతోనేనా అని తెలుసుకొని షాక్ అయ్యాడు. అయితే పశ్చాత్తాపం చెందడటం మాని భార్యపైకి ఎదురుతిరిగాడు. నన్ను మోసం చేశావ్ అంటూ భార్యపైనే గొడవకు దిగాడు.చివరకు ఈ వ్యవహారం ఉమెన్ పోలీస్ స్టేషన్ కు చేరింది. అక్కడ వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు. అయితే నమ్మకం లేని మనిషి భర్త అని అతడి నుంచి విడిపోయింది భార్య.



Click it and Unblock the Notifications