ఇలా శృంగారం చేస్తే తృప్తి మరో స్థాయిలో ఉంటుంది, కావాలంటే మీరూ ట్రై చేయండి

శృంగారం చేయాలని, అందులో మధురమైన అనుభూతిని ఆస్వాదించాలని, అమ్మాయిలైతే అబ్బాయిలతో, అబ్బాయిలైతే అమ్మాయిలతో పడగ్గదిలో రతిక్రీడలో మునిగిపోవాలని ఆశపడతారు, ఆరాటపడతారు. ప్రియమైన వారితో, జీవిత భాగస్వామితో శృంగారం ఇచ్చే కిక్ మరొకటి ఇవ్వదు. మెత్తని ఒత్తిళ్లతో శృంగారంలో మైమరిచిపోవడం చాలా మందికి ఉండే కోరిక. అయితే పలు కారణాల వల్ల శృంగారాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేరు.

సెక్స్ లో పాల్గొన్న ఇద్దరూ సంతృప్తి చెందితేనే శృంగార లక్ష్యం నెరవేరినట్లు. అలా కాకుండా ఒకరే సుఖపడితే అది శృంగారం అనిపించుకోదు. మెత్తని ఒత్తిళ్ల క్రీడలో పాల్గొన్న వారు ఇద్దరూ విజయం సాధించడం ముఖ్యం. శృంగారంతో సంతృప్తి లేకపోయినా, అరకొర సుఖం ఉన్నా అది సంబంధానికి చేటు చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. ఆ చిట్కాలేమిటో శృంగారం మరింత తృప్తి పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Do Sex In This Way To Reach High And Get Full Satisfacation Know In Telugu

ఆపుతూ.. చేస్తూ.. సాగిపోవాలి:

శృంగారాన్ని ఎక్కువ సేపు మంచి ఇంటెన్సిటీతో ఎంజాయ్ చేస్తే దానిలో మజా తెలుస్తుంది. ఎక్కువ సేపు సెక్స్ చేయడానికి చాలా రకాల అంశాలు సరిగ్గా ఉండాలి. చాలా మంది పురుషులు ఎక్కువ సేపు శృంగారం చేయలేరు. అలా మూడ్ రాగానే మీదపడిపోతారు. తర్వాత ఫార్మాల్టీగా ఫోర్ ప్లే కానిచ్చేస్తారు. తర్వాత సంభోగం మొదలుపెట్టి కొన్ని నిమిషాల్లోనే ఔట్ అయిపోతారు.

అందుకే వీలైనంత ఎక్కువ సేపు ఫోర్ ప్లే ఉండేలా చూసుకోవాలి. ఫోర్ ప్లే తర్వాత సంభోగం కూడా వీలైనంత ఎక్కువసేపు చేసేలా ప్రాక్టీస్ చేయాలి. సెక్స్ చేస్తూ చేస్తూ ఎండ అవుతుంది అనిపించగానే ఆగిపోవాలి. తిరిగి మళ్లీ సాధారణంగా అయ్యే వరకు కొన్ని సెకన్ల పాటు ఆపుకోవాలి. తర్వాత మళ్లీ మొదలుపెట్టాలి. మధ్యమధ్యలో సంభోగం ఆపి రొమాన్స్ చేయాలి. ఇలా ఎక్కువ సేపు శృంగారంలో మునిగిపోయేలా ప్రయత్నించాలి.

కొత్తగా ఆలోచించండి, కొత్త చోట్లలో ప్రయత్నించండి:

శృంగారంలో రొటీన్ పనికి రాదు. కాబట్టి కొత్తగా ప్రయత్నించాలి. కొత్త అనుభూతులు కోసం, కొత్తదనం కోసం అన్వేషించాలి. అలాగే ఎప్పుడూ బెడ్రూములో సెక్స్ రొటీన్ గా ఉంటుంది. అందుకే బెడ్రూమ్ దాటి బయటకు రండి. ఈసారి హాల్ లో ట్రై చేయండి, డైనింగ్ టేబుల్ పై మీ భాగస్వామిని అనుభవించండి, బాల్కనీలో కొత్తగా ఉంటుంది, టెర్రస్ పై సెక్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది కావాలంటే ట్రై చేసి చూడండి. రొమాంటిక్ గా ఉండటానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి ఏదైనా పనిలో ఉంటే మునివేళ్లతో వారిలో కోరికల సెగలు రేపండి. వెనక నుండి గట్టిగా వాటేసుకుని ముద్దుల వర్షం కురిపించండి. ప్రైవేట్ పార్ట్స్ వద్ద నెమ్మదిగా మర్దన చేస్తూ మూడ్ తెప్పించండి. కొత్త భంగిమలు ప్రయత్నించండి.

బ్లైండ్ ఫోల్డ్:

కళ్లకు గంతలు కట్టుకుని రతి క్రీడలో పాల్గొనండి. మీ భాగస్వామి గురించి మీకు, మీ గురించి వారికి పూర్తిగా తెలిసిందే. కాబట్టి కళ్లకు గంతలు కట్టుకోవడం వల్ల సమస్యలేం ఉండవు. కొత్తగా, మత్తుగా ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ గా కూడా ఫీలవుతారు.

రెచ్చగొట్టాలి, రెచ్చిపోవాలి:

మీ భాగస్వామిలో శృంగార కోరికలు రెచ్చగొట్టాలి. రొమాంటిక్ మెసేజీలు, రొమాంటిక్ రీల్స్, షార్ట్స్ పంపుకోవాలి. రొమాంటిక్ మూవీస్ చూస్తూ సెగలు రేపాలి. మూలగడం, అరవడం, ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ సెడ్యూస్ చేయడం వల్ల మీలోనూ, వారిలోనూ కోరికలు కలుగుతాయి. తర్వాత అసలు కార్యంలోకి దిగిపోవచ్చు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Tuesday, July 11, 2023, 18:30 [IST]
Desktop Bottom Promotion