Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
భార్యను ప్రతిరోజూ శృంగారంలో సంతృప్తి పరచాలంటే ఈ పనులు చేయండి!
భార్యను ప్రతిరోజూ శృంగారంలో సంతృప్తి పరచాలనే కోరిక తపన ప్రతి భర్తలోనూ ఉంటుంది. భార్యను భావప్రాప్తి చెందించాలనే కోరిక ఉంటుంది. కానీ కొంతమందికి అది సాధ్యపడదు. కొందరికి లైంగిక పరమైన సమస్యలు ఉంటే.. ఆ కోరికను తీర్చుకోలేకపోతారు. దానికి చాలానే కారణాలు ఉంటాయి. కొందరికి శారీరక సమస్యలు ఉంటే.. కొందరికి మానసిక సంబంధిత సమస్యల కారణంగా భార్యలకు భావప్రాప్తి ఇవ్వలేకపోతారు. ఆ కారణాలు ఏంటి? భార్యకు ప్రతిరోజూ భావప్రాప్తి ఇవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భావప్రాప్తి ఇవ్వాలంటే ఏం చేయాలంటే?
భార్యకు ప్రతిరోజూ భావప్రాప్తి ఇవ్వాలంటే కొన్ని విషయాలు పాటించాలి. అందులో ముఖ్యమైనది భార్యపై ప్రేమ, శ్రద్ద అనేది చాలా ముఖ్యం. మీరు శృంగారంలో కొంత వెనకబడినప్పటికీ ఆమెతో ప్రేమతో శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా భావప్రాప్తి ఇస్తారు. భార్యను కచ్చితంగా శృంగారంలో సంతోషపరుస్తారు. ఆమెకు శృంగారంలో ఏమి ఇష్టం, ఏమి ఇష్టం లేదు అనేది తెలుసుకొని వాటికి ఆధారంగా ప్రవర్తించండి. అప్పుడే మీరు భావప్రాప్తిని ఇవ్వగలుగుతారు.

సమయం కేటాయించండి
ఎలాంటి బంధమైనా మీ భాగస్వామికి మీరు కచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించాలి. భార్యను భర్త కచ్చితంగా తగిన సమస్యం కేటాయించాలి. ఆమెకు తగిన సమయం కేటాయించి ఆమెతో శృంగారంలో పాల్గొనడం వల్ల ఆమెకు తగిన భావప్రాప్తిని పొందుతారు. అలాగే ఆమెకు కొంత సమయం ఇచ్చి ఆమెకు శృంగారంలో పాల్గొనడం వల్ల కచ్చితంగా ఆమె మీతో శృంగారంలో సంతోషకరమైన బంధాన్ని కొనసాగించగలదు.
ప్రశంసలు
ఆమె చేసే ప్రతిపనిని ప్రశంసించండి. అలాగే ఆమె శృంగారంలో ఏదైనా ప్రోత్సాహం అందిస్తే ఆమెను ప్రశంసించడం మర్చిపోకండి. అలా ప్రశంసించడం వల్ల ఆమెకు కొంత సంతోషం కలుగుతుంది. దీంతో భావప్రాప్తిని పొందుతుంది. ఈసారి మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు మీ భార్యను ప్రశంసించుకోవడం మాత్రం మర్చిపోకండి.
ప్రయోగాలు చేయండి
కేవలం ఒకేరకమైన భంగిమలో శృంగారంలో పాల్గొనడం వల్ల కచ్చితంగా మీ భాగస్వామి లేదా భార్య భావప్రాప్తి పొందలేరు. శృంగారంలో మీరైనా, మీ భార్య అయినా భావప్రాప్తి పొందాలంటే కచ్చితంగా రకరకాల భంగిమలను ప్రయత్నించండి. ఇలా ప్రయత్నించడం వలన కచ్చితంగా శృంగారంలో మీ భార్యకు భావప్రాప్తిని ఇవ్వగలుగుతారు.
మెల్లగా ప్రారంభించి మెల్లగా పూర్తిచేయండి..
శృంగారం అనగానే చాలా మందికి తొందర ఉంటుంది. ప్రతి ఒక్కరూ తామే కింగ్ అని చెప్పుకోవాలని చాలా వేగంగా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీకు భావప్రాప్తి కలుగుతుందేమో కానీ, మీ భార్యకు మాత్రం కచ్చితంగా ఆ అనుభూతి ఇవ్వరు. అందుకే ఈసారి మీ భార్యతో శృంగారంలో పాల్గొనేటప్పుడు మెల్లిగా ప్రారంభించి, మెల్లిగా పూర్తి చేయండి. అప్పుడే మీరు కచ్చితంగా భావప్రాప్తిని మీ భాగస్వామికి అందివ్వగలుగుతారు.



Click it and Unblock the Notifications