Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
చలికాలంలో జంటలు శృంగారాన్ని బాగా ఆస్వాదించాలంటే ఇలా చేయాల్సిందే!
చలికాలం వచ్చిందంటే చాలు మనసు ఏదో తెలియని ఆనందానికి, వినోదానికి ఉవ్విళ్లూరుతుంది. బయట చల్లని గాలులు వీస్తుంటే, ఇంట్లో దుప్పటి కింద వెచ్చగా ఉండాలనిపించడం సహజం.
అయితే చలి తీవ్రత వల్ల శరీరం కాస్త బద్ధకంగా, బిగుసుకుపోయినట్లు అనిపించడం వల్ల జంటల మధ్య శారీరక సాన్నిహిత్యం కాస్త తగ్గే అవకాశం ఉంది. భాగస్వామిని దగ్గరకు తీసుకోవాలనే కోరిక ఉన్నా, చలి వల్ల కదలడానికి ఇబ్బందిగా అనిపించవచ్చు.

శృంగార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడాది మొత్తంలో శృంగారానికి అత్యంత అనుకూలమైన సమయం శీతాకాలమే. చలికాలపు సుదీర్ఘ రాత్రులు జంటల మధ్య బంధాన్ని బలపరచడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇస్తాయి. మరి ఈ చలికాలంలో మీ పడకగదిలో వేడిని రగిలించి, మీ శృంగార జీవితాన్ని రసవత్తరంగా మార్చుకోవడానికి ఏ చిట్కాలను పాటించాలో ఇక్కడ చూడండి.
దుస్తులతోనే దోబూచులాట
సాధారణంగా శృంగారం అంటే నగ్నంగా ఉండటమే అని భావిస్తారు. కానీ, చలికాలంలో ఈ రూల్ బ్రేక్ చేయండి. చలికి తట్టుకుంటూనే ఆనందాన్ని పొందాలంటే, దుస్తులు పూర్తిగా తొలగించకుండానే కలయికను ప్రారంభించండి.
మీ భాగస్వామి శరీరం వెచ్చని దుస్తులలో దాగి ఉండటం, వారిని తాకుతూ ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించడం ఒక కొత్త కిక్‌ని ఇస్తుంది. నెమ్మదిగా ఒక్కో పొరను తొలగిస్తూ ఉంటే, ఆ ఉత్కంఠ మీ కోరికలను మరింత పెంచుతుంది. శరీరాలు వేడెక్కే కొద్దీ, మీ మధ్య సాన్నిహిత్యం మరింత గాఢంగా మారుతుంది.
ఫోర్ ప్లేతో వేడి పుట్టించండి
చలికాలంలో నేరుగా అసలు ఘట్టంలోకి వెళ్ళడం కంటే ఫోర్ ప్లేకి ఎక్కువ సమయం కేటాయించడం చాలా ముఖ్యం. గదిలో లైట్లు ఆఫ్ చేసి, సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను వెలిగించండి. ఆ మసక వెలుగులు, సువాసనలు ఒక శృంగారభరితమైన లోకంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి.
ఎక్కువ సేపు ముద్దులు, కౌగిలింతలు, స్పర్శలతో ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం వల్ల రక్తప్రసరణ వేగవంతమై, శరీరం సహజంగానే వేడెక్కుతుంది. ఇది సంభోగానికి సరైన మూడ్ ని సెట్ చేస్తుంది.
కొత్త భంగిమలతో ప్రయోగం
ఎప్పుడూ ఒకే రకమైన మిషనరీ భంగిమ కాకుండా ఈ సీజన్ లో కొత్తగా ప్రయత్నించండి. ముఖ్యంగా శరీరాలు ఎక్కువగా తాకుతూ ఉండే భంగిమలు ఈ కాలానికి బెస్ట్.
స్పూనింగ్: ఇందులో ఒకరి వెనుక ఒకరు పడుకోవడం వల్ల ఇద్దరి శరీరాలు పూర్తిగా అతుక్కుని ఉంటాయి. దీనివల్ల విపరీతమైన వెచ్చదనం లభిస్తుంది. అలాగే ఇద్దరికీ త్వరగా ఉద్వేగం కలుగుతుంది.
ఒడిలో కూర్చోవడం: పురుషుడు కూర్చుని ఉండగా, స్త్రీ తన భాగస్వామి ఒడిలో కూర్చుని, కౌగిలించుకుని చేసే శృంగారం కూడా ఈ చలికి ఎంతో హాయినిస్తుంది. పరస్పర అంగీకారంతో మీకు నచ్చిన, సౌకర్యవంతమైన భంగిమలను ఎంచుకోండి.
సాక్సులే కదా అని తీసిపారేయకండి
వినడానికి వింతగా ఉన్నా, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైన నిజం. పాదాలు చల్లగా ఉంటే శృంగారంలో పూర్తి స్థాయి ఆనందాన్ని పొందలేరు. పాదాలు వెచ్చగా ఉంటేనే శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉండి, ఉద్వేగం సులభంగా కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications