Latest Updates
-
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఇలా చేస్తే ఎలాంటి భాగస్వామిలో అయినా సెగలు రేగాల్సిందే.. కావాలంటే మీరూ ట్రై చేసి చూడండి
శృంగారం.. అదో మత్తు, రెండు పెగ్గులు వేస్తేనో, బీర్ తాగితేనో వచ్చేది కాదు. అది వేరే. దానిని అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెప్పలేం. ఇద్దరు వ్యక్తులు.. శారీరకంగా, మానసికంగా పెనవేసుకుపోయి ఈ లోకాన్ని మైమరిచిపోవడం. అయితే శృంగారం అనగానే చాలా మంది చాలా ఊహించుకుంటారు. సినిమాల్లోని శృంగార సన్నివేశాలు, పోర్న్ వీడియాల్లోని సెక్స్ చూస్తూ ఏదేదో ఊహించుకుని.. తీరా రియాల్టీకి వచ్చే సరికి ఒత్తిడి, ఆందోళన, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో డీలా పడిపోతారు. కానీ ఇలా కాకుండా నిజంగానే రొమాన్స్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని పద్ధుతుల పాటించాలి. అప్పుడే అందులోని మధురానుభూతిని ఫుల్లుగా ఆస్వాదించగల్గుతారు. వాటి వల్ల బోరింగ్ గా అనిపించే ఆ కార్యానికి మంచి బూస్టప్ వస్తుంది. కాబట్టి దీన్ని మీరు పాటించాల్సిందే. మరి ఈ ట్రిక్కును మీరు కూడా ఫాలో అయి ఆ మజాని ఆస్వాదించండి. ఎప్పుడూ ఒకేలా చేస్తూ పోతే ఏదైనా బోర్ కొట్టేస్తుంది. కానీ వాటిని మార్చుతూ పోతూ కొత్తగా ట్రై చేస్తే మరింత బాగుంటుంది.
వెనక నుంచి తాకుతూ.. రెచ్చగొట్టండి:
మీ భాగస్వామిని మీరు వెనక నుంచి తాకితే వారు కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇది ఇప్పటి వరకు ఎక్కువగా ట్రై చేసి ఉండకపోతే ఓసారి ట్రై చేయండి. ఇందులో ఉండే మధురానుభూతిని ఎంజాయ్ చేయండి. మీ పార్టనర్ మిమ్మల్ని వెనక నుంచి తాకబోతుంటే కాసేపు తప్పించుకోండి. లాగే కాసేపు ఆడుకొని బాగా ఎంజాయ్ చేయండి. టైమర్ పెట్టుకొని మరీ బెట్ వేస్కొని ఆడుకోండి. ఇది చాలా బాగుంటుంది.
కళ్లకు గంతలు కట్టి కవ్వించండి:
అలాగే సినిమాల్లో చూపించాలాగే వెరైటీగా కళ్లకు గంతలు కట్టి ట్రై చేయండి. చిన్నప్పుడు ఆడుకున్నట్లుగా కాకుండా కొంచెం వెరైటీగా, కాస్త రొమాంటిక్ గా సన్నగా మీకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని ఆడుకోండి. ఇలా ట్రై చేస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మీకు కొత్తగా, చాలా ఎగ్జైంటింగ్ గా ఉంటుంది.
అప్పుడప్పుడూ బయట కూడా ట్రై చేయండి:
ఎప్పుడూ ఇంట్లో నాలుగు గోడల మధ్యే కాకుండా.. అప్పుడప్పుడూ మేడపై, మెట్లపై కాస్త రొమాన్స్ ట్రై చేయండి. వీలైతే శృంగారాన్ని కూడా అక్కడే పూర్తి చేయండి. చల్లని గాలి వీస్తుంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి మరింత ఆస్వాదించండి. కానీ ఇది ప్రైవేట్ ప్లేస్, మీ ఇల్లు అందులోనూ ముఖ్యంగా.. ఎవరూ లేరు, చూడట్లేదంటేనే ట్రై చేయండి.
పనుల మధ్యలోనే ఆ పని మొదలెట్టేయొచ్చు..
ఎప్పుడూ ఆ పనికి ప్రత్యేకంగా సమయం కేటాయించకూడదు. పని మధ్యలో కూడా ఈ పని మొదలు పెట్టొచ్చు. వీలయితే పూర్తి కూడా చేసేసుకోవచ్చు. మీ భాగస్వామి ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. అప్పుడప్పుడూ వారి మూడ్ చేంజ్ చేసేందుకు కూడా మీరు ఆమాత్రం చొరవ తీసుకోండి. దీంతో వారి వర్క్ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీపై ప్రేమ ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ఫోర్ ప్లేతో రెచ్చిపోవడమే..!
ఫోర్ ప్లే.. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఎక్కువ ఫోర్ ప్లే చేస్తే అంత లైఫ్ బాగుంటుంది. ముద్దులు, హగ్గులు, చిలిపి పనులు.. ఇలా మీరు చేయాల్సిన ఏ పనిని వదలకండి. చిన్న చిన్నగా వారి స్పెషల్ పార్ట్స్ ను తాకుతంటూ వారిలో ఉద్రేకం బాగా పెరుగుతుంది. చెవి, మెడ, కాళ్లు, చేతులు, నడుము, ఇలా.. అన్నింటిని అలా అలా ఆనిస్తూ... ముందుకు వెళ్లిపోవడమే. ఇదే ఆ అద్భుత కార్యానికి అద్భుతమైన మార్గం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications