Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాత్రిపూట శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలంటే ఇలా చేయండి!
శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ శృంగారంలో కింగ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఆ కోరికను పూర్తి చేసుకోలేకపోతారు. శృంగారంలో కావాలనుకున్నట్లు పాల్గొనలేరు. అయితే శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే కేవలం శారీరక విషయం మాత్రమే కాదు మానసిక కారణాలు కూడా చాలానే ఉంటాయి. అయితే శృంగారంలో పాల్గొనాలనే వ్యక్తులు కొన్ని టిప్స్ పాటిస్తే ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనవచ్చు. ఆ టిప్స్ ఏంటి? ఏ విధంగా వాటిని పాటించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన జీవనశైలి
శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలంటే మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి వ్యక్తి అయినా కచ్చితంగా ఆరోగ్యంగా ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉండడంతో పాటు.. శృంగారంలో కూడా ఎక్కువగా పాల్గొంటారు.

సమతుల్యమైన ఆహరం
శృంగారంలో ఎక్కువగా పాల్గొనాలంటే సమతుల్యమైన ఆహరం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా సమతుల్యమైన ఆహరం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. దీంతో వైధ్యత్వం వంటి సమస్యలు దూరమై శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడానికి అవకాశం ఉంటాయి.
వ్యాయామం
క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేయడం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. దీంతో పాటు మానసికంగా కూడా చాలా ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుంది. దీని కారణంగా శృంగారంలో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే భావప్రాప్తి పొందుతారు. అందుకే క్రమం తప్పకుండ చిన్నదో పెద్దదో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.
నిద్ర
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తగినంతగా నిద్రపోవాలి. నిద్ర అనేది మనిషి యొక్క పూర్తి ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అందుకే తగినంత నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. శృంగారానికి కూడా నిద్ర అనేది చాలా కీలకంగా మారుతుంది. మీరు తగినంతగా నిద్రపోయి శృంగారంలో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
నీరు త్రాగడం, ధ్యానం చేయడం
శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలంటే నీరు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో అంగానికి సంబంధించిన సమస్యలు దూరమైపోతాయి. దీంతో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనేందుకు వీలుంటుంది.
మానసిక స్థితి
ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా మానసిక స్థితి అనేది చాలా ముఖ్యం. మానసిక స్థితి సరిగ్గా ఉంటే కచ్చితంగా శృంగారంలో కింగ్ అవుతారు. అందుకే శృంగారంలో పాల్గొనే ముందు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. దీంతో పాటు ప్రశాంతంగా శృంగారంలో పాల్గొనండి. దీంతో మీరు శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనడంతో పాటు, మీరు భావప్రాప్తి పొందేందుకు అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications