Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Hug Day 2025 wishes in Telugu: మీ ప్రియమైన వారికి ఈ విధంగా అందంగా హగ్ డే శుభాకాంక్షలు తెలపండి!
వాలెంటైన్స్ వీక్‌లో అత్యంత ముఖ్యమైన రోజుల్లో హగ్ డే ఒకటి. ఈ రోజున ప్రేమికులందరూ తాము ప్రేమించే వ్యక్తులను ప్రేమగా కౌగిలించుకొని.. నీకు నేను ఉన్నాను, ఎలాంటి కష్టాలలో అయినా నిన్ను విడిపోను అనే ధైర్యాన్ని ఇస్తారు. ఒకరికి ఒకరు తోడు ఉంటామని ఈరోజున ప్రేమికులు గట్టిగా ఫిక్స్ అవుతారు. ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనే దానిని చూపించుకుంటారు. అలాంటి హగ్ డే శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ కొన్ని అందమైన కొటేషన్స్ ఉన్నాయి. వాటిని మీరు ప్రేమించే వ్యక్తికి షేర్ చేసి, శుభాకాంక్షలు తెలపండి.
హగ్ డే శుభాకాంక్షలు తెలుగులో
నా జీవితంలో వెలుగు నింపే నా ప్రియమైన వ్యక్తికి హ్యాపీ హగ్ డే. నీ కౌగిలి నాకు ఎల్లప్పుడూ వెచ్చదనాన్ని, ప్రేమను అందిస్తుంది.

నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు హ్యాపీ హగ్ డే. మీ కౌగిలింతలు నాకు ఎంతో సంతోషాన్ని, భరోసాని ఇస్తాయి.
ప్రేమ, ఆప్యాయతను వ్యక్తపరచడానికి కౌగిలింత ఒక గొప్ప మార్గం. ఈ హగ్ డే నాడు మీ ప్రియమైన వారికి మీ ప్రేమను తెలియజేయండి.
హ్యాపీ హగ్ డే! ఒక కౌగిలింత ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. మీ ప్రియమైన వారితో ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోండి.
మీ జీవితంలోని ప్రతి ఒక్కరికీ హ్యాపీ హగ్ డే. ప్రేమ, సంతోషం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ హగ్ డే సందర్భంగా మన ప్రేమ మరింత బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ హగ్ డే
ఈ హగ్ సందర్భంగా మీరు అద్భుతమైన ప్రేమను అనుభవించి, శాంతి, ఆనందం పొందాలని కోరుకుంటున్నాను.
హగ్ డే శుభాకాంక్షలు! ఈ రోజు మీ జీవితంలో ప్రేమ మరియు హృదయపూర్వక మధుర క్షణాలు ఉంటాయని ఆశిస్తున్నాను.
జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి, కానీ ఒక మంచి హగ్ అన్ని కష్టాలను మర్చిపోవడానికి సహాయపడుతుంది. హగ్ డే శుభాకాంక్షలు!



Click it and Unblock the Notifications
