Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Holi 2025 Wishes In Telugu: మీకు నచ్చిన వాళ్లకు ఈ విధంగా అందంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేయండి!
హోలీ పండగ వచ్చేసింది. తెల్లారితే దేశం మొత్తం రంగుల ప్రపంచంలో మునిగి తేలుతుంది. రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలను జరుపుకోనున్నారు. సంవత్సరానికి ఓసారి వచ్చే ఈ పండగను అంగరంగ వైభవంగా జరుపుకోనున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ హోలీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ విధంగా పండగను ఎంతో ఘనంగా, ఆధ్యాత్మిక ఉట్టిపడే విధంగా జరుపుకోనున్నారు. అయితే అంతటి గొప్పదైన ఈ పండగ రోజున మీరు మీకు ఇష్టమైన వ్యక్తులకు, కుటుంబ సభ్యులకు, మిత్రులకు హోలీ శుభాకాంక్షలను అందంగా, అర్థవంతంగా తెలియజేసేందుకు కింద కొన్ని హోలీ శుభాకాంక్షలను అందించాము. వాటి ఆధారంగా హోలీ శుభాకాంక్షలు తెలియజేయండి.
తెలుగులో హోలీ శుభాకాంక్షలు
హోలీ పండుగ మీ జీవితంలో ఎన్నో రంగులు, ఆనందం, సంతోషాన్ని తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను!
ఈ హోలీ నుంచి మీ జీవితం రంగు రంగుల మాదిరిగా మారిపోవాలని.. మీరు ఎప్పుడూ నవ్వుతూ, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను

ఈ హోలీ పండగతో మీ జీవితం రంగుల మయంగా మారాలని కోరుకుంటున్నాను! మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
ఈ హోలీ మీకు శాంతి, ప్రేమ మరియు సంతోషం తెచ్చిపెట్టాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
మీరు ఎల్లప్పుడూ రంగుల్లో మునిగినట్లు, జీవితంలో సుఖాలు, ఆనందం పెరిగిపోవాలి, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలిగి సంతోషంగా జీవించాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు
హోలీ పండుగ మీకు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను!
మీ జీవితం ఎన్నడూ రంగులతో నిండి ఉండాలని ఆశిస్తున్నాను!
ఈ హోలీ రోజున మీరు ప్రేమతో, స్నేహంతో, ఆనందంతో నిండిన రోజులు గడపాలని కోరుకుంటున్నాను!
హోలీ పండుగ మీరు కోరుకున్న ప్రతి గమ్యాన్ని చేరడానికి సహాయపడాలని ఆశిస్తున్నాను. నువ్వు అనుకున్న లక్ష్యం సాధించే విధంగా ఈ హోలీ నీకు సహకరించాలని మనసారా కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు
ఈ పండుగ మీ మనసులోని ప్రేమ, ఆనందం, ఆప్యాతను మరింత పెంచాలని, మీపై ఇతరుల ప్రేమ వర్షం కురవాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు
మీకు హోలీ పండుగ వేళ మరిచిపోలేని స్మృతులు మరియు ఆనందం లభించాలని కోరుకుంటున్నాను!
ఈ హోలీ పండుగలో మీరు ఎప్పటికీ నిజమైన స్నేహితులతో నిండిపోయి ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను!
హోలీ పండుగ మీ జీవితంలో వెలుగులను తీసుకురావాలని కోరుకుంటున్నాను!
మీ గుండెలో నిండిన ప్రేమతో ఈ హోలీ మరింత వెలిగిపోవాలని, రంగుల ప్రపంచంలో నువ్వు అందంగా కనిపించాలని కోరుకుంటుూ హోలీ శుభాకాంక్షలు
ఈ రంగుల పండుగ మీ జీవితాన్ని ఇంకా వెలుగులతో నింపాలని కోరుకుంటున్నాను!
హోలీ పండుగ మీ జీవితంలో మంచి ఆశలు మరియు ఆశయాలను తీసుకొచ్చే రోజు కావాలని కోరుకుంటున్నాను!
మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ హోలీ శుభాకాంక్షలు
ఈ హోలీ పండుగ మీరు సంతోషాన్ని, ప్రేమను, శాంతిని పొందాలని కోరుకుంటున్నాను!
హోలీ పండుగ మీ జీవితంలో ఆశాజనకమైన మార్పులను తీసుకురావాలని కోరుకుంటున్నాను!
ఈ హోలీ పండుగ మీకు అన్ని మంచి విషయాలు మరియు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను!



Click it and Unblock the Notifications