Latest Updates
-
ఆరోగ్యానికి, బలానికి బూస్టింగ్ ఫుడ్.. కమ్మనైన స్వీట్ కొబ్బరి రొట్టె.. రోటీ కంటే హెల్తీగా.! -
ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు! -
రక్తహీనతతో బాధపడేవారికి ఈ జ్యూస్ ఒక వరం.. డైలీ ఒక్క గ్లాస్ తాగితే చాలు.! -
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా! -
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు! -
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్!
సంభోగంలో విజేతలుగా నిలవాలంటే ఎంతసేపు సెక్స్ చేయాలో తెలుసా?
సెక్స్ విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి. ప్రతీరోజూ శృంగారంలో పాల్గొన్నా కొన్ని అనుమానాలు మాత్రం మనసును తొలిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మగవాళ్లలో ఇలాంటివి ఎక్కువ. పురుషాంగం పెద్దగా ఉంటేనే మహిళ సంతృప్తి చెందుతుందా, సంభోగంలో విజేతలుగా నిలవాలంటే ఎంతసేపు సెక్స్ చేయాలి, రెండు నిమిషాల పాటు చేసే సెక్స్ లో నిజంగానే స్త్రీ సంతృప్తి చెందుతుదా అని ప్రతీసారి ఆలోచిస్తుంటారు.

ఫుల్లుగా సుఖపెట్టాలనుకున్న వాళ్లలోనే అనుమానాలు
అయితే పడక గదిలో విజృంభించాలని, భాగస్వామికి మధురానుభూతిని అందించాలన్న తపనతోనే ఆ అనుమానాలు వస్తుంటాయి చాలా మందికి. అయితే వీటిని ఎలా తెలుసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ముఖ్యంగా రతికేళిలో రాణించాలంటే పురుషాంగం సైజుకు ఉన్న ప్రాధాన్యం ఏంటి, అంగాన్ని ఎలా పెంచుకోవాలి, ఎంత సేపు సెక్స్ చేస్తే స్త్రీ సంతృప్తి చెందుతుందా అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పురుషాంగం పెంచుకోవడం ఎలా?
వాస్తవానికి పురుషాంగం పెద్దగా అవడానికి ఎలాంటి మందులు, మాకులు లేవు. ఎలాంటి శస్త్ర చికిత్స చేయించుకున్నా పురుషాంగాన్ని పెద్దగా చేసుకోలేరు. కొన్ని చికిత్సల్లో మాత్రం పురుషాంగాన్ని లాగి ప్లాస్టర్ వేసే పద్ధతి ఉంటుంది. కానీ స్తంభించినప్పుడు మాత్రం ఎప్పటిలాగే అదే సైజులో ఉంటుంది. మామూలు సమయంలో పురుషాంగం పెద్దగా లేదని అస్సలే అనుకోవాల్సిన అవసరం లేదు. అసలు మామూలు సమయంలో పురుషాంగం ఓ సైజులో ఉంటే ఏముంది. కాబట్టి పురుషాంగం సైజు పెంచుకునేందుకు ఎలాంటి చికిత్స, సర్జరీలు అవసరం లేవు. అంగం స్తంభిస్తుందా లేదా అన్న విషయాన్నే పరిగణలోకి తీసుకోవాలి.
రెండు అంగుళాలుంటే చాలు దూసుకుపోవచ్చు:
పురుషాంగం చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్న ఒకే రకమైన తృప్తి లభిస్తుంది. అంగం స్తంభించినప్పుడు నాలుగున్నర లేదా ఐదు అంగుళాలు ఉంటే చాలు. మహిళకు యోని మార్గంలో కామనాడులు రెండు అంగుళాల వరకు మాత్రమే ఉంటాయి. కాబట్టి అంగ పరిమాణాన్ని బట్టి తృప్తి ఉండదన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ఫోర్ ప్లే, క్లైటో స్టిమ్యులేట్ చేయడం వంటి చర్యల వల్ల మహిళలకు ప్రేరణ కల్గుతుంది. స్తంభించిన పురుషాంగంతో కనీసం రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు సెక్స్ చేస్తే ఆమె కచ్చితంగా భావప్రాప్తి పొందుతుంది.
రెండు నుంచి మూడు నిమిషాలు చాలు:
సాధారణంగా మూడు వచ్చిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాల పాటు సెక్స్ కావాలని మహిళలు కోరుకుంటారు. ఆలోపే భావప్రాప్తి పొందుతారు. చాలా కొద్దిమంది మహిళలకే ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది. కాబట్టి అంగం సైజుతో సంబంధం లేదని గుర్తుంచుకని రేసు గుర్రంలా దూసుకుపోండి. మీ భార్యను సుఖపెడుతూ మీరూ సుఖపడండి. ఎలాంటి అనుమానాలు లేకుండా చేసుకుంటూ ఒకరినొకరకు ఉద్రేకపరుచుకుంటూ వీలైనంత ఎక్కువగా సెక్స్ చేసుకోండి. హాయిగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉండండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications