Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Strength Your Bond : మీ పార్ట్‌నర్‌కు మరింత దగ్గర కావాలంటే..!
జీవిత భాగస్వామితో సంబంధాన్ని బలంగా ముందుకు తీసుకొని వెళ్లడం మనకు చాలు ముఖ్యమైన విషయం. భార్యభర్తల మధ్య గొడవలు సాధారణం, గొడవలు లేని జంట ఈ భూప్రపంచంపైన ఉండరు. గొడవపడ్డం కూడా వివాహ బంధంలో సాధారణ అంశం. అయితే ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ మీ పార్ట్‌నర్‌తో మీరు బలమైన గాఢ సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండాలి. బంధాన్ని అలా కొనసాగించడానికి మీకు కొన్ని టిప్స్‌ను అందిస్తున్నామ్.
సంభాషణ ముఖ్యం
ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సంభాషించుకోవడం చాలా అవసరం. మీ పార్ట్‌నర్‌తో మాట్లాడటానికి సమాయన్ని కేటాయించండి. మీకున్న ఆలోచనలను స్వేచ్ఛగా ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకోండి. వారి చెప్పే విషయాలను విని అర్థం చేసుకుంటే మీ ఖచ్ఛితంగా మీ పార్ట్‌నర్‌కు మరింత గాఢంగా దగ్గరయ్ బంధాన్ని కొనసాగిస్తారు.
సమయాన్ని కేటాయించడం
మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్పప్పటికీ మీ జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి. వ్యాపారం, ఉద్యోగం పోతే వస్తాయ్.. కానీ మీ జీవితభాగస్వామి జీవితాంతం, కలకాలం మీతో కలిసి నడుస్తారు కాబట్టి ఖచ్చితంగా సమయాన్ని కేటాయించారు. ఇద్దరూ కలిసి రొమాంటిక్ డిన్నర్, నైట్ వాక్, నైట్ డ్యాన్స్, నైట్ డ్రైవ్, క్యాంపింగ్, బీచ్ వద్ద మెమోరిస్‌ను సృష్టించుకొంది.

ఒకరికి ఒకరు
చిన్న తప్పులను పట్టించుకోవద్దరు. చిన్న విజయాలు సాధించినా ప్రోత్సహించండి. అన్ని కష్టాలను కలిసి ఎదుర్కోండి. సారి, థ్యాంక్స్ లాంటి పదాలు భాార్యా భర్తల మధ్య అవసరం లేదు అని అంటారు, కానీ అలా చెప్పుకోవడం మీ ఇద్దరినీ మరింత దగ్గరకు చేస్తుంది.
బాధను అర్ధం చేసుకోండి
ఒకరు పడే బాధను అర్ధం చేసుకోవడం చాలా కష్టం. కానీ మీరు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నీతో కలిసి ఉన్నానని, ఎప్పటికీ ఉంటానని ఒక భరోసాను మీ భాగస్వామికి మీరు కల్పించాలి.
పంచుకోండి
మీకేవైనా భయాలు, అభద్రతలు ఏవి ఉన్నా మీ పార్ట్‌నర్‌తో పంచుకోండి. వాళ్లని కూడా అలాగే మీతో షేర్ చేయమని చెప్పండి. ఏ దాపరికాలు లేకుండా ఇద్దరూ ఒకరితో కలిసి ఇంకొకరు ఉంటే మీ మధ్య ప్రేమ మరింత ఎక్కువగా పెరిగే మీ బంధం చాలా బలంగా తయారౌతుంది.
రొమాన్స్
మీ మధ్య రొమాన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అది పెరగాలే తప్ప తగ్గకూడదు. మొదటి సారి ఇద్దరు దగ్గరైనప్పుడు ఎంత రొమాంటిక్‌గా గడిపి ఉంటాలో అంతే రొమాంటిక్‌గా ఉండాలి. సైగలతో, కవిత్వాలతో మీ ప్రేమను తరచుగా చూపిస్తూనే ఉండాలి.



Click it and Unblock the Notifications