Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అమ్మాయిని త్వరగా పడేయాలా..? ఐతే ఇలా ట్రై చేయండి..!
ఈ రోజుల్లో అమ్మాయిలను పడేయడం చాలా మంది అబ్బాయిలకు చాలా సులభం. ఇష్టమైన అమ్మాయిని పడేసేందుకు మాత్రం చాలా కష్టాలు పడుతున్నారు. ప్రతీ అమ్మాయి కూడా తనలోని మంచి లక్షణాలను తనకు ఇష్టమైన వారి నోటి నుంచి వినడానికి ఇష్టపడుతుంది. అలా చెప్పినప్పుడు అమ్మాయిలు చాలా ఆనందపడతారు. ప్రతీ అమ్మాయిలో మంచి గుణాలు వుంటాయ్. వాటిని ఆ అమ్మాయితో షేర్ చేసుకోవాలి. అప్పుడు రెట్టింపు ప్రేమ మొదలైపోతుంది.
అమ్మాయిలు తనను ఎవరైనా పొగిడితే చాలా ఇష్టపడతారు. అలాగే అభినందిస్తే కూడా వారికి చాలా నచ్చుతుంది. ప్రతీ అమ్మాయి తనను బాగా పొగడాలని, ఆరాధించాలని అనుకుంటుంది. అబ్బాయిలు అమ్మాయిలను పొగిడేస్తూ, అభినందిస్తూ వుంటే చాలా ఈజీగా అమ్మాయిని లవ్‌లో పడేయవచ్చు.

నా జీవితంలో వచ్చిన మొదటి అమ్మాయివి నువ్వేనని ఆ అమ్మాయికి అర్థం అయ్యేలా అబ్బాయి గనుక చెబితే తన గుండెల్లో మీకు స్థానం ఇస్తుంది. తన లైఫ్‌లో నేను మాత్రమే వుండాలి, వేరే ఎవ్వరూ వుండొద్దని భావిస్తారు. అందుకే తన గుండెల్లో ఎప్పుడూ నిలిచిపోవాలని అనుకుంటే ఇలా తప్పకుండ చెప్పాలి.
పడకగదిలో ఆడవాళ్లను తమను తాము చాలా గొప్పగా భావించుకుంటారు. కాస్త పొగిడినా చాలా సంతో
షిస్తారు. పైకి ఏమి తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు. ఏదైనా కొనేముందు భార్యను అభినందించి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. అప్పుడు తనకు గౌరవం ఇస్తున్నట్టుగా భావించి మరింత దగ్గరౌతుంది. కాబట్టి మీ పార్ట్‌నర్‌ను గౌరవించండి.
నా ఫస్ట్ సుఖాలు అన్నీ నీతోనే పంచుకుంటా అని అమ్మాయికి చెప్పినప్పుడు చాలా సంతోషిస్తుంది. జీవితంలో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెోప్పినప్పుడు ఆ అమ్మాయి గాల్లో తేలుతుంది. జీవితంలో అన్నీ నీతోనే షేర్ చేసుకుంటా అనే మాటలు ఆమె మిమ్మల్ని జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకొనేలా చేస్తాయ్.

చాలా మంది మహిళలు పెళ్లైన తరువాత వెంటనే తల్లికావాలని కోరుకుంటారు. ఆ సమయంలో భర్త భరోసాను ఆమె కోరుకుంటుంది. భర్త ఆమెకు ధైర్యం చెబుతూ వుండాలి. నీవు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. అమ్మాయిలు తమ జీవితంలోకి రావడం అదృష్టంగా అబ్బాయిలు భావించాలి. నువ్వే నా అదృష్టం అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్య బాండ్ మరింత పెరుగుతుంది.
ప్రతీ భార్య కూడా తన భర్తకు ఏమంటే బాగా ఇష్టమనే విషయాలను తెలుసుకుంటుంది. మీ మనసులోని విషయాలను ఆమె ముందుగానే చెప్పేస్తూ వుంటుంది. అలా మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నందుకు ఆమెను తప్పకుండా మెచ్చుకోవాలి. మీకు నచ్చిన వంట చేసినప్పుడు, లేదా మీకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆమెను తప్పకుండా అభినందించాలి. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం చాలా తగ్గిపోతుంది.
కేవలం మాటలు చెప్పడం కాకుండా చెప్పిన మాటపై నిలబడాలి. ఏ అమ్మాయి ఐనా తనతో జీవితాంతం గడపడానికి ఇష్టమని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఖచ్ఛితంగా ఒప్పుకుంటుంది. ప్రతీ సారి ఐ లవ్ యూ చెప్పడం మంచి అనుభూతిని ఇస్తుంది. రోజూ అమ్మాయికి ఐలవ్యూ చెప్పడం వల్ల ప్రేమ రెట్టింపు అవుతుంది. పైన చెప్పిన విషయాలన్నీ అబ్బాయి పాటిస్తే ఏ అమ్మాయి ఐనా ఈజీగా పడిపోతుంది.



Click it and Unblock the Notifications