Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రొమాంటిక్ టిప్స్.. మూడ్‌ను మరింత పెంచుతాయ్..!
ప్రేమలో రొమాన్స్ చాలా ముఖ్యమైన భాగం. ఎప్పుడూ రొమాంటిగ్‌గా జంటల మధ్య గొడవలు రావు. వచ్చినా చలా తక్కువగా వస్తాయ్. పార్ట్‌నర్స్ రొమాన్స్‌లో మునిగిపోతే ఇక వారిని ఎవ్వరూ ఆపలేరు. రిలేషన్‌షిప్‌లో శృంగారానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుంది. మంచి మూడ్‌ను రప్పించే అంశాలు ఏంటి. భార్యా భర్త, లేదా లేదా పార్ట్‌నర్స్ మధ్య రొమాన్స్‌ను పెంచే టిప్స్‌ను మీకు అందిస్తున్నాము. ముఖ్యంగా పురుషులు శృంగారానికి సిద్ధపడాలంటే ముందుగా అందుకు దోహదం చేసే కారణాలను, టిప్స్‌ను అందిస్తున్నాం.
వెంట్రుకలుతో రొమాన్స్
సాధారణంగా తలను వెంట్రుకలను తాకాడానికి ఇష్టపడరు. అయినా కూడా చేతి వేళ్లతో తలపై మసాజ్ లేదంటే తలపై బలంగా నిమరడం వల్ల కూడా పార్ట్‌నర్‌కు మూడ్ వచ్చే అవకాశముంది. తలపై చేయిపెడితే మొదట్లో చిరాకు తెప్పించినప్పటికేీ తరువాత రొమాన్స్‌లో ఏ ఇబ్బందీ వుండదు.
చాటింగ్
సమయం దొరికినప్పుడు పార్ట్‌నర్‌తో చాట్ చేస్తూనే వుండాలి. కొన్ని జోకులు, మసాలాతో చేసే చాటింగ్ రొమాంటిక్ మూడ్‌ను తెప్పిస్తుంది.

దుస్తులు
మూడ్ రావడంలో దుస్తులు కూడా ప్రముఖ పాత్రను పోషిస్తాయ్. ఏ దుస్తులు ధరించినా మీ నుంచి చూపు తప్పుకోనివ్వకుండా వేసుకోవాలి. రొమాన్స్‌లో దుస్తులకు కూడా మంచి స్థానం వుంది.
కంటిచూపును మర్చలవద్దు
పార్ట్‌నర్‌తో ఎప్పుడూ ఐ కాంటాక్ట్‌లోనే వుండాలి. ఐ కాంటాక్ట్‌లో ఎప్పుడూ వుండడం వల్ల ఇద్దరిలో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. ఎంత ఐ కాంటాక్ట్‌ను మెయింటేన్ చేస్తే పార్ట్‌నర్‌తో పార్ట్‌నర్‌కు అంతబాగా దగ్గరౌతారు. తరచూ ఐ కాంటాక్ట్ ఇవ్వడం వల్ల కూడా పార్ట్‌నర్ సహజంగా ఎక్కువగా ఆకర్షితులవుతారు.
మెసేజ్‌లతో సర్‌ప్రైజ్
మీ పార్ట్‌నర్ బిజీగా ఉంటే మధ్యలో ఏదైనా మెసేజ్‌తో వాళ్లను సర్‌ప్రైజ్ చేయండి. మీరు చేసే మెసెజ్ వారిలో మూడ్‌ను పెంచేలా ఉండాలి.
ఓపెన్‌గా ఉండటం
పార్ట్‌నర్‌తో ఏ ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా మాట్లాడాలి. ఏ దాపరికాలు లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా తమ కోరకలను పార్ట్‌నర్‌కు తెలియజేయాలి.
పర్‌ఫ్యూమ్ మంచి సువాసన
మంచి సువాసన, మూడ్‌ను యాక్టివేట్ చేస్తుంది. మంచి పర్‌ఫ్యూమ్ లేదంటే బాడీ స్ప్రేని ఎంపిక చేసుకొని పార్ట్‌నర్ దగ్గరకు వెళ్లే ముందు దాన్ని స్ప్రే చేసుకోవాలి.
ఇష్టమైన వంటకాన్ని వండండి
పార్ట్‌నర్‌కు ఇష్టమైన వంటకం చేయాలి. తనకు ఇష్టమైన వంటకాన్ని స్వయంగా మీ చేతులతో చేసి తినిపించాలి. క్యాండిల్ లైట్‌లో ఈ డిష్‌తో డిన్నర్ చేస్తే పార్ట్‌నర్ మూడ్ పెరగడం ఖాయం.
మీకున్న కలలు
రిలేషన్‌షిప్, రొమాన్స్‌లో మీకు ఎలాంటి కోరికలు, కలలు ఉన్నా వాటిని స్వేచ్ఛగా పార్ట్‌నర్‌తో చెప్పుకోండి. పార్ట్‌నర్‌కు వున్న ఫ్యాంటసీలను కూడా అడిగి తెలుసుకోవాలి.
పార్ట్‌నర్‌లో మూడ్‌ను రప్పించాలే మీర మీలా కాకుండా వారిలో ఆలోచించగలగాలి.
రిలేషన్‌షిప్‌లో రొమాన్స్‌లో పురుషులు ఎలా ఉంటారనే విషయాలను అనేక పరిశీలనల తరువాత మీకు అందిస్తున్నాం.
రిలేషన్‌షిప్ లో ఆడవారికన్న పురుషుల్లో పొససివ్‌నెస్ ఎక్కువగా వుంటుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆడవాళ్లు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రిలేషన్‌లో ఉన్నప్పుడు పురుషుల కంటే స్త్రీలే తమ భావాలను ఉన్నది ఉన్నట్టుగా బయటపెడతారు. కానీ పురుషులు ఈ విశయంలో కొంత వెనకబడి వుంటారు. పార్ట్‌నర్‌తో ఎప్పుడు కూడా వాదించవద్దు. రిలేషన్‌షిప్‌లో పురుషులు కొంత సమయం వరకు ఒంటరి తనాన్ని కోరుకుంటారు.



Click it and Unblock the Notifications