Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అమ్మాయిని ఆకట్టుకోవాలంటే ఈ కొత్త ట్రిక్స్ ఒకసారి ప్లే చేయండి..!
అందరికీ కొత్త వస్తువులు అంటే చాలా ఇష్టముంటుంది.మనకు కొత్త వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మన స్నేహితులందరికీ ఆ పుస్తకాలను చూపించాలని ప్రయత్నిస్తుంటాం. మనకు కొత్తవాటిపై ఎక్కువ కోరికలుంటాయ్. అమ్మాయిలకు కూడా కొత్తగా వుండాలి, వారిని ప్రత్యేకంగా చూసుకోవాలి. అందరూ చేసినట్టుగా కొత్త బట్టలు వేసుకోవడం, హేయిర్ స్టైల్ మారిస్తే సరిపోదు.

ఒక అమ్మాయి చుట్టూ పది మంది అబ్బాయిలు తిరుగుతూ తనని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి పనిని మీరు ఎప్పటికీ చేయవద్దు. అందరూ చేస్తున్నదే మీరు చేస్తే మిమ్మల్ని తిరస్కరిస్తుంది. సాధారణంగా మీరు తనతో మాట్లాడిని మీరు చాలా ఢిఫరెంట్‌గా కనిపిస్తారు.వారు కూడా మీ గురించి ఆలోచిస్తారు.
ఎవరైనా అమ్మాయి దగ్గరికి ఎవ్వరూ రాకపోతే అలాంటి అమ్మాయి దగ్గరికి మీరు వెళ్తే కొత్తగా డిఫరెంట్‌గా అనిపిస్తారు. అమ్మాయి దృష్టిలో మీరు ఎప్పుడూ వుంటూ వుండాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారనే దాని గురించి ఆలోచిస్తూ వుండాలి. తనను చూడవద్దు, తనతో మాట్లాడవద్దు, ఎలాంటి పిచ్చి పనులను కూడా చేయవద్దు. తన దృష్టిలో మీరు పాజిటివ్‌గా మారుతారు.
మీకూ మీ స్నేహితుడికి ఒకే హీరో ఇస్టమైతే అతనితో కలిసి సినిమాకు వెళ్తారు. వేరే హీరో ఫ్యాన్స్ అయితే గనక వారితో మీరు గొడవకు దిగుతారు. కాబట్టి ఆమె ఇష్టాలేంటో తెలుసుకొని ఆమెకు నచ్చిన విధంగా వుండాలి. అయితే ఇదంతా కావాలని తెలిసినట్లుగా చేయవద్దు. తనకు ఏదైనా ఇష్టమైతే నాకు కూడా చాలా ఇష్టమని మీరు అనాలి. ఇలా చేయడం వల్ల తనతో ఫ్రెండ్‌షిప్ చాలా ఈజీగా చేయవచ్చు.
మీకోసం తను ఏదైనా పనిచేసేలా మీరు చేయాలి. మీ చిన్న చిన్న పనులను వారితో చేయించుకోవడం వల్ల, వారితో మీకు బాండింగ్ బాగా ఏర్పడుతుంది. బాండింగ్ ఏర్పడితే లవ్ అట్రాక్షన్ చాలా ఈజీగా మారుతుంది.
తను పెద్దగా అంగత్తె కాకున్నా ఆ అమ్మాయిని మీరు పొగుడుతూ వుండాలి. ఆమె కళ్లు బాగున్నాయని చెప్పలి. తనకంటే అందమైన వ్యక్తి మీకు కనిపించడం లేదని తను అనుకునేలా మీరు తనతో వుండాలి. అమ్మాయితో క్రేజీగా వుండాలి, కానీ వారిని ఇబ్బందులకు గురిచేయకూడదు. వారి అందాన్ని మీరు పొగడకపోయినా సరిపోతుంది కానీ వారిని విమర్శించవద్దు. వారిని ఏదైనా తిట్టాలని మీరు అనుకుంటే దాన్ని లోపలే వుంచుకోవాలి.
.



Click it and Unblock the Notifications