Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తోడబుట్టిన తమ్ముడితో 5 ఏళ్లు శృంగారం..యువతి బయటపెట్టిన సంచలనం
ఓ యువతి తన తోడబుట్టిన సోదరుడితోనే శృంగారంలో పాల్గొన్నట్లు ప్రకటించింది. దాదాపు 5 ఏళ్ల పాటు తన సోదరుడితో లైంగిక సంబంధంలో ఉన్నట్లు అంగీకరించింది. అయితే తమ ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే ఇది జరిగిందని,ఇతరులెవరైనా తమ పనిని తప్పుబడతారనే కారణంతో ఈ విషయాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టినట్లు యువతి అంగీకరించింది. అయితే ఈ విషయాన్ని తనలో దాచిపెట్టుకోవడం ఇష్టం లేక బయటపెడుతున్నానంటూ సోషల్ మీడియాలో తన శృంగార గుట్టు మొత్తం విప్పింది. ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.
స్వీడన్ దేశానికి చెందిన ఓ యువతి రెడ్డిట్ లో ఈ పోస్ట్ చేసింది. @Noveranan అనే పేరుతో ఆమె యూజర్ ఐడీ ఉంది. తనకు 15 ఏళ్ల వయస్సు ఉన్పప్పుడు నుంచి 20 ఏళ్ల వయస్సు వచ్చేదాకా తన సొంత సోదరుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఆ యువతి చెప్పింది. ప్రస్తుతం తన వయస్సు 29 అని..రీసెంట్ గా కూడా మరోసారి తామిద్దరం శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పింది.

లైంగిక సంబంధం ఎలా మొదలైంది
ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఎలా మొదలైంది అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు..అది చాలా నేచురల్ గా ప్రారంభమైనట్లు తెలిపింది. తాను తన సోదరుడు ఒకే బెడ్ పై పడుకునేవాళ్లమని,కలిసి స్నానం చేసేవాళ్లమని..ఆ సమయంలో తమ శరీర భాగాలు టచ్ అయ్యి తమలో కోరిక పుట్టిందని..తాము కొంచెం పెద్ద అవ్వగానే తమ ఇద్దరిలో కోరికలు వచ్చి నేచురల్ గా ఓ రోజు రొమాన్స్ లో పాల్గొన్నట్లు ఆ యువతి చెప్పింది. ఆ సంబంధం తమని చాలా దగ్గర చేసినట్లు చెప్పింది
తల్లిదండ్రులు ఎలా భావిస్తున్నారు?
మీ తల్తిదండ్రులు ఏమనుకుంటున్నారు అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు..వారికి తెలియదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని సమాధానమిచ్చింది. తాను ఒకరిద్దరు సన్నిహిత స్నేహితులకు మాత్రమే ఈ విషయాన్ని చెప్పానని ఆ యువతి తెలిపింది.
ఏ రకమైన రొమాన్స్
అయితే ఈ ఇద్దరు ఏ టైప్ శృంగారం చేశారంటూ మరో నెటిజిన్ అడిగిన ప్రశ్నకు..'మేమిద్దరం చిన్నవాళ్లం, అనుభవం లేనివాళ్లం. మొదట్లో ఎక్కువ కాలం తాము ఫోర్ ప్లే మాత్రమే చేసేవాళ్లమని జవాబిచ్చింది. తాము నలుగురి మధ్యలో ఉన్నప్పుటు అసలెప్పుడూ శృంగార జంటగా బిహేవ్ చేయలేదని తెలిపింది. ఇది ఖచ్చితంగా రొమాన్స్ గురించి మాత్రమే కాదని, తామిద్దరం చాలా గాఢమైన ప్రేమలో ఉన్నట్లు చెప్పింది.
ఇదేదో తప్పు అని తాము ఎన్నడూ భావించలేదని, తాము ఎవరినీ హర్ట్ చేయలేదని,అలాగే తమ వల్ల తమ మీద తప్ప ఎవరిమీద ప్రభావం లేదని చెప్పుకొచ్చింది. ఈ యువతి విషయం తెలిసిన చాలామంది నెటిజన్లు ఛీఛీ అంటూ ఈ యువతిని తిట్టి పోస్తున్నారు.



Click it and Unblock the Notifications