Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే!
స్త్రీలలో లైంగిక కోరికలు తక్కువగా ఉంటాయనేది ఒక అపోహ మాత్రమే. వాస్తవానికి, వారిలో కోరికలు ఒక లోతైన సముద్రం లాంటివి. బయటకు ప్రశాంతంగా కనిపించినా, సరైన స్పర్శతో మేల్కొల్పితే వారిలో రేగే కామోద్రేకం, ఆసక్తి పురుషుల కంటే ఎన్నో రెట్లు బలంగా, అధికంగా ఉంటాయని రిలేషన్ షిప్ నిపుణులు తరచుగా చెబుతుంటారు.

అయితే చాలా సందర్భాల్లో పురుషులకు లైంగిక ఆసక్తి కలిగినంత వేగంగా స్త్రీలకు కలగకపోవచ్చు. రోజువారీ ఒత్తిళ్లు, అలసట లేదా మరేదైనా కారణాల వల్ల వారు పురుషుల కోరికలకు వెంటనే స్పందించరు. దీంతో భాగస్వామి ఆసక్తిగా లేదని చాలామంది పురుషులు నిరాశ పడుతుంటారు. కానీ స్త్రీ మనసును, శరీరాన్ని అర్థం చేసుకుంటే వారిని సులభంగా శృంగారంలోకి ఆహ్వానించవచ్చు. స్త్రీ శరీరంలో కొన్ని అత్యంత సున్నితమైన ప్రదేశాలు ఉంటాయి. ఆమెను బలవంతం చేయకుండా, ఈ భాగాలను మృదువుగా తాకడం ద్వారా ఆమెలో నిద్రపోతున్న లైంగిక వాంఛను ఉప్పొంగేలా చేయవచ్చు. అవేమిటో ఇక్కడ చూడండి.
చెంపల మృదుత్వం
స్త్రీ శరీరంలో అత్యంత మృదువైన, సున్నితమైన భాగాలలో చెంపలు ఒకటి.మీ బాగస్వామి శృంగారానికి దూరంగా ఉన్నప్పుడు లేదా ఆసక్తి చూపనప్పుడు, నేరుగా కలయిక గురించి మాట్లాడకుండా ఆమె కళ్లలోకి చూస్తూ చెంపలను చాలా సున్నితంగా నిమరాలి. మీ వేళ్లు ఆమె చెంపలను తాకినప్పుడు కలిగే ఆత్మీయత ఆమె మనసులోని ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆ మృదువైన స్పర్శ ఆమెలో మీపై నమ్మకాన్ని పెంచి, నెమ్మదిగా కామోద్రేకాన్ని రగిలిస్తుంది.
నడుము వంపుల్లోని ఆకర్షణ
ఇది స్త్రీ శరీరంలో అత్యంత సున్నితమైన, ఉద్రేకాన్ని త్వరగా కలిగించే భాగాలలో ఒకటి. మీ భాగస్వామి ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా మీ పక్కన సాధారణంగా కూర్చున్నప్పుడు, ఆమె నడుమును మృదువుగా తాకడం లేదా చేతులతో వెనకనుంచి చుట్టి పట్టుకోవడం చేస్తే ఆమె శరీరంలో తెలియని ఒక విద్యుత్ ప్రవహించినట్లు అవుతుంది. నడుము చుట్టుపక్కల చేసే చిన్న స్పర్శ కూడా ఆమెలో శృంగార భావనలను మేల్కొల్పుతుంది. మీ స్పర్శలో ఉన్న ప్రేమను గ్రహించి ఆమె మీ కోరికలకు సానుకూలంగా స్పందించడం మొదలుపెడుతుంది.
తొడల సున్నితత్వం
శృంగారంలో స్త్రీని అత్యంత వేగంగా కరిగించే ప్రదేశాలలో తొడలు చాలా ముఖ్యమైనవి. మీ భాగస్వామి మీ కోరికను తిరస్కరిస్తున్నట్లు అనిపించినప్పుడు, ఎలాంటి హడావిడి చేయకుండా, చాలా సున్నితంగా ఆమె తొడల మీద మీ చేతిని ఉంచండి. నెమ్మదిగా తాకడం వల్ల ఆమెలో అప్పటికప్పుడే కామోద్రేకం కలుగుతుంది. తొడల లోపలి భాగం విపరీతమైన సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అక్కడ తగిలే చిన్న స్పర్శ కూడా ఆమెలో దాగి ఉన్న అంతులేని లైంగిక వాంఛను నిద్రలేపుతుంది.



Click it and Unblock the Notifications