Latest Updates
-
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు!
రిలేషన్ షిప్ లో సరసాలడం మంచిదే?ఎందుకని
మీకు ఒక కౌంటర్ షిప్ డేస్ మొదలయ్యాయనుకుండే మరియు అందరిని మెప్పించేవారిలాగే ఉండాలి, అప్పుడే మీ జీవితం ఫ్రూట్ ఫుల్ గా, దీర్ఘకాలం మరియు విజయవంతంగా ఉంటుంది. అయితే తరచుగా కానప్పటికీ, ఈ ఫాస్ట్ జనరేషన్ లో మరియు పోటి ప్రపంచంలో ఒత్తిడి తో కూడిన జీవన శైలి, ఎదుర్కోవాలంటే అప్పుడప్పుడు జీవితంలో వినోదం అనేది ఉండాలి. రోజువారి పనులలో మార్పుతీసుకురావడం చాలా ముఖ్యం. అలాగే మన జీవితంల అద్భుతమైన మరియు ఆసక్తికరమైన వ్యక్తి కోల్పోడం ఒత్తిడి, డిప్రెషన్ కలిగిస్తుంది.
కొన్ని అద్యయనాల ప్రకారం పాట్నర్ తో సంతోషంగా సరసంగా ఉండటంతో శరీరంలో తెల్లరక్తకణాలు సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వ్యాధినిరోధకత పెరుగుతుంది మరియు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అలా ఉండాలంటే కొన్నిపాయింట్స్ క్రింది విధంగా ఉన్నాయి . వీటిని చదవడం వల్ల రిలేషన్ షిప్ లో సరసాలాడటం ఎందుకు ఆరోగ్యకరం అని గ్రహిస్తారు.

1 ) సరసాలు ఒక ఫీల్ గుడ్ అనిపిస్తుంది. ఇది పెద్ద మొత్తంల పాజిటీవ్ ఎనర్జీని అందిస్తుంది , ఫలితంగా మీరు ఎంత సంతోషంగా ఉండగలుగుతారో తెలియజేస్తుంది.
2 ) ఈ పోటి ప్రపంచంలో, పనిలో ఒత్తిడిని జయించడానికి పాట్నర్ తో సరసంగా ఉండటం వల్ల సంతోషానికి కారణం అయ్యే ఎండోఫిర్మిన విడుదలయ్యే మరింత సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది .
3 ) సరసాలు , ఒ సంబంధంలో విశ్వాసం మరియు స్వీయ గౌరవం అంధించడంలో చాలా బలంగా సహాయపడుతుంది.అందుకే ఒక సంబంధంలో సరసాలడం మంచిదని తెలియజేస్తారు.
4 ) సరసాలు వారి ప్రారంభ రోజుల్లో వలె తిరిగిసంతోషంను అంధించడంల మరియు కోరికలు పెంచడంలో సహాయపడుతుంది . అందువల్లే రిలేషన్ షిప్ లో సరసం ఆరోగ్యకరం, ఇది జంటలను మరింత దగ్గర చేస్తుంది మరియు వారి సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది.
5 ) ఒక భావోద్వేగంలో ఉన్నప్పుడు విశ్రాంతి పొందడం లేదా సున్నితంగా మాట్లాడటం వల్ల , సున్నిత సరసం వల్ల భావోద్వేగం తగ్గిస్తుంది. అది మరింత సౌకర్యవంతంగా మరియు మనస్సును రిలీఫ్ చేస్తుంది. కాబట్టి, రిలేషన్ షిప్ లో సరసం ఆడటం ఎంత అవసరమో తెలుస్తుంది.
6 ) ఒకే సంబంధంలో ఎక్కువ కాలం నుండి ఉన్నప్పుడు, సౌకర్యవంతంగా ఉండటంలో మరియు బోరింగ్ గా ఉంటుంది. తర్వాత మీరు సంబందంలో చాలా డ్రాబ్ అండ్ డ్రాగింగ్ గా ఉంటుంది . మీ పాట్నర్ ను సంతోషంగా ఉండలేమన్న భావన కలుగుతుంది. అందుకే వయస్సు ఎంతైనా సరసాలడటంలో పాట్నర్స్ లో ఎంత ఆరోగ్యకరమో తెలుసుకోండి.
7 ) సరసాలాడుట మీ సంబంధంలో ఎందుకు మంచిదో మరో మంచి కారణం ఉంది .ఇది ఫీల్ గుడ్ గా మరియు అట్రాక్టివ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.
8 ) సరసాలాడటం వల్ల శరీరంలో డోపమైన్ , సెరోటోనిన్ మరియు అడ్రినాలిన్ విడుదల చేస్తుంది. ఇవి మీరుసంతోషంగా ఉండటానికి సహాయపడే రసాయనాలు. ఇవి మీలో నమ్మకం, విశ్వాసం మరియు సంతోషంగా మరియు సెక్సీగా ప్రదర్శించడానికి చాలా బాగా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications
