Latest Updates
-
ఎండల తీవ్రతతో మహిళల ఆరోగ్యంపై ప్రభావం… గర్భిణులు ఈ జాగ్రత్తలు అస్సలు మిస్ అవ్వకండి! -
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే.. -
మదర్స్ డే రోజున అత్తమామల దగ్గర ఇబ్బంది పడుతున్నారా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
అమ్మని మించిన దైవం లేదు..ఈ మదర్స్ డేకి మీ అమ్మ ముఖంలో చిరునవ్వు తెప్పించే విషెస్ ఇవే.. -
ఎప్పుడూ అమ్మ వండిపెట్టడమేనా? ఈ మదర్స్ డేకి ఈ హెల్తీ కేక్ తో అమ్మను సర్ ప్రైజ్ చేయండి..15 నిమిషాల్లో రెడీ! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ తప్పులు చేస్తే ప్రమాదమే! -
రాత్రి భోజనం ఆలస్యంగా చేస్తున్నారా? డయాబెటిస్, ఫ్యాటీ లివర్ ఉన్నవారు రాత్రి 9:30 తర్వాత తింటే ఏమవుతుంది? -
గ్రహాల కటాక్షంతో ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం..అదృష్టం మీ వెంటే! -
సర్వార్థ సిద్ధి యోగం.. ఈరోజు ఈ రాశుల వారికి ఊహించని ధన లాభం! -
అన్నం మిగిలిపోయిందా? వృధా చేయకుండా ఇలా కరకరలాడే పకోడీలు చేసేయండి
మహిళలలో ఎలాంటి లక్షణాలు మగవారికి చిరాకు తెప్పిస్తాయి...
పురుషులకు ఎలాంటివి నచ్చవో మీకు తెలుసా? మహిళల్లో కొన్ని ప్రత్యేమైన క్వాలిటీస్ పురుషులు జనరల్ గా ఇష్టపడరు.
మరి, పురుషులు ఎలాంటి మహిళల కోసం వెదుకుతారో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కొద్దిగా కష్టమే అయినా, తెలివైన, అందంగా ఉండే, చమత్కారమైన, కళ్ళకు అందంగా కనబడేవారు, విశాల దృక్పథముగల వారు, పెద్దలకు మర్యాద ఇచ్చే వారిని, అభిమానంతో ఉన్నవారిని పురుషులు ఎక్కువగా ఆకర్షింపబడుతారు.
అయితే పైన తెలిపిన లక్షణాలన్నీ ఒక్క వ్యక్తిలో ఉండటం అసహజం. కానీ అలాంటి వారికోసమే పురుషులు వెదుకుతుంటారు. మరి మహిళల్లో పురుషులు ద్వేశించే లక్షణాలేంటో ఒకసారి చూద్దాం...

1. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిని :
వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిని పురుషులు ఎక్కువగా ఇష్టపడరు. ఇది ఊహించని అనుభవమే అని చెప్పవచ్చు . ఎవరినైనా కలవడానికి బయట వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా నీట్ గా వెళ్ళ నట్లైతే వారు అస్సలు సహించుకోలేరు. అయిష్టంగా ఉంటారు.

2. అర్గ్యుమెంట్ చేసే తత్వమున్న వారిని:
ఏఒక్క మగాడైనా సరే ఆర్గ్యుమెంట్ చేసే మహిళంటే ఇష్టపడరు. పురుషులు ఇష్టపడిని లక్షణాలల్లో ఇది కూడా ఒక ముఖ్య లక్షణం అని చెప్పవచ్చు.

3.కథలు చెప్పే వారిని అస్సలు ఇష్టపడరు:
చీటికి, మాటికీ ఏడ్చేవారిని, అబద్దాలు చెప్పేవారిని మగవారు అస్సలు ఇష్టపడరు. ఎప్పుడూ ఏదో ఒక కారణం లేదా కహానీలు చెప్పేవారికి దూరంగా ఉంటారు.

4. వ్యసనపరులను :
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో డ్రింకింగ్, స్మోకింగ్ మహిళలకు కామనే అయినా, ఎక్కువగా వాటికి బానిసలయ్యే వారిని పురుషులు ఇష్టపడరు. అడిక్షన్ అనేది పురుషులకైనా, మహిళలకైనా ఒకే విధమైన లక్షణాలుంటాయి.

5.గాసిప్స్ మాట్లాడేవారిని:
గాసిప్స్ మాట్లాడే వారిలో నెగటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. ఇతరుల యొక్క పర్సనల్ విషయాలను మాట్లాడే వారు, వ్యతిరేక స్వభావం కలగి ఉంటారన్న ఉద్దేశంతో వారిని ఇష్టపడరు.

6. బద్దకస్తులు:
బద్దం అంటే అది వ్యాధిలా భావిస్తారు. అలాంటి బద్దకస్తులు ఏ మగవాడైనా సరే ముఖం చాటేస్తారు. యాక్టివ్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉండే వారు, బద్దకంగా ఉండే అమ్మాయిలను అస్సలు ఇష్టపడరు.

7. ఎక్కువ అరిచేవారిని:
బిగ్గరగా అరిచే మహిళంటే వారికి ఒక పీడకలలా భావిస్తారు . తరచూ చాడీలు చెప్పడం, బిగ్గరగా అరిచే వారికి పురుషులు ఎప్పుడూ దూరంగానే దూరంగానే ఉంటారు.

8. విడదీసే మెంటాలిటీ, రాజకీలు చేసే వారిని ఇష్టపడరు:
జాత్యహంకరం కలిగిన వారిని లేదా సెక్సీగా కనబడే వారిని, లేదా పక్షపాతం చూపే మూర్క్షులకు దూరంగా ఉంటారు . అలాంటి మహిళలను పురుషులు ఇష్టపడరు.

9. ఎప్పుడూ షాపింగుల చుట్టూ తిరిగే వారిని:
ఇండిపెండింట్ గా జీవించే మహిళలు ఎక్కువ ఖర్చు చేస్తుంటారని పురుషులు అలాంటి మహిళంటే కొద్దిగా భయపడుతుంటారు. వారిలో ఎలాంటి లక్షణాలుంటాయోనిని వారికి దూరంగా ఉంటారు.



Click it and Unblock the Notifications