Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఝాపకాలు....
సహజంగా ఎవరి జీవితంలో అయినా సరే బెస్ట్ అండ్ మెమరబుల్ మూమెంట్స్ అంటూ ఉండనే ఉంటాయి. ముఖ్యంగా సాధారణ వ్యక్తులతో పోల్చినప్పుడు లవర్స్ లో ఈ లక్షణాలు ఎక్కువగా కబడుతాయి. ప్రేమ పుట్టి, వికసించినప్పటి నుండి మ్యారేజ్ అయ్యే వరకూ ఇద్దరి జీవితంలోనూ ప్రతి ఒక్క క్షణం బెస్ట్ మూమెంట్ అనే చెప్పవచ్చు. గ్రేట్ మూమెంట్స్, అద్భుతమైన స్వీట్ మెమరీస్ ఉంటాయి కాబట్టి మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవన్ ని చెబుతుంటారు.
రిలేషన్ షిప్ లో ఉన్నవారు, వారి ప్రేమించే వారికోసం ఏదైనా చేయడానికి సిద్దపడుతారు, వారి పాట్నర్ ను గొప్పగా ఆరాధించడంతో పాటు ప్రతి ఒక్కటీ వారితో పంచుకోవాలని ఎదురుచూస్తుంటారు. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడం వంటి లక్షణాలు వారి మద్య ప్రేమ ఎప్పటికీ స్ట్రాంగ్ గా నిలిచి ఉండేలా చేస్తుంది.
ప్రస్తుత రోజుల్లో రిలేషన్ షిప్ మరింత స్ట్రాంగ్ గా ఉండాలంటే పార్ట్నర్ చూపించే ప్రేమ విలువనిచ్చే విధంగా ఉండాలి. చెడు అయినా మంచి అయినా ఇద్దరూ పంచుకొని సంబందాలను మరింత బలపరుచుకోవాలి. అప్పుడే జీవితం సాఫీగా మందుకు సాగుతుంది. దీర్ఘకాలం పాటు కలిసి జీవించే జంటలను చూస్తే వారి మద్య ఉన్న ప్రేమకు, అప్యాయతకు, అనుబందాలకు అంతకంటే మరో నిర్వచనం ఏం కావాలి.
అలాంటి వారి జీవితంలో కొన్ని మరచిపోలేని, చిరకాలపు జ్ఝాపకాలను మ్యాజికల్ మూమెంట్స్ ను మీముందుంచుతున్నాము.. బహుషా ఇలాంటి మ్యాజిలక్ మూమెంట్స్ మీ లవ్ లైఫ్ లో కూడా జరగవచ్చమోను గుర్తుచుకోండి. లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేయండి... మరో సారి లవ్ లో పండండి...
ప్రతి ఒక్కరి లవ్ స్టోరిలో దాగి ఉండే లవ్లీ మూమెంట్స్ ను ఒకరితో ఒకరు పంచుకొనే మరుపురాని క్షణాలు మీకోసం...

‘ఐ లవ్ యు'ప్రేమను ఎక్స్ప్రెస్ చేసిన క్షణాలు: ప్రతి ఒక్కరీ రిలేషన్ షిప్ లో పార్ట్నర్ తో ఒకరితో ఒకరు ప్రేమను వ్యక్తపరుచుకొనే క్షణాలు. అత్యంత మధురమైన క్షణం. ఆ మధుర క్షణాలను జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో తలచుకొని మిలియన్ బక్స్ లో నవ్వులను పంచుకుంటారు.
ఏడ్చిన క్షణం: ఏ రిలిలేషన్ షిప్ లో అయినా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి . అటువంటి సమయంలో మీ పార్ట్నర్ తో ఎలా వ్యవహరిస్తారో దాని మీద ఆధారపడి ఉంటుంది. సంతోషాలను ఎలా పంచుకుంటారో, బాధల్ని కూడా అదేవిధంగా పంచుకోవాలి. సంతోషంలోఅయినా, బాధలో అయినా ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడే ఏ పార్ట్నర్ జీవితంలో వారి తోడును వదులుకోకుండా జీవితకాలంలో సంతోషంగా కలిసుంటారు.

మీ వెన్నుతంటే భుజం మీకోసం ఉన్నది: ఎలాంటి క్షణాలైనా పంచుకోవడానికి కష్టాల్లో సంతోషాల్లోనే కాదు కష్టాల్లో కూడా నీ వెంట ఉంటాను అని వెన్నుతట్టి తెలపడానికి ఓ భుజం మీకోసం వేచిచూస్తూ, మీగిలిన జీవితాన్ని నీవెంటే ఉండి గడుపుతానని తెలిపే మధుర క్షణం. ఈ క్షణం రిలేషన్ షిప్ ను మరింత స్టాంగ్ గా మార్చుతుంది.
చిలిపి గొడవులు: ప్రేమ ఉన్నచోటే కోపం కూడా ఉంటున్నది సహజం. రిలేషన్ షిప్ లో చిలిపి గొడవలంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. రిలేషన్ షిప్ లో పార్ట్నర్స్ ను మరింత దగ్గర చేర్చే అలకతాపాలు, చిలిపి గొడవలు మరింత దగ్గర చేర్చుతాయి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవల్సింది. ప్రతి ఫైట్ ఒక గుణపాఠంలా నేర్పిస్తుంటుంది.

ఫస్ట్ కిస్: రిలేషన్ షిప్ లో కపుల్ కు చిరకాలం గుర్తుండుపోయే మరో బెస్ట్ మూమెంట్ ఫస్ట్ కిస్ . ఈ ఫస్ట్ కిస్ ను ఎప్పుడు తల్చుకొన్న గూస్ బప్స్ ఏర్పడాల్సిందే . చిలిపిగా మొదటి సారి దొంగిలించిన ముద్దులే జీవితానికి ఎప్పటికీ మరిచిపోలేని మధురజ్ఝాపకాలు. కాబట్టి పార్ట్న్ !ఈ మధుర జ్ఝాపకాలను మర్చిపోకుండా గుర్తుంచుకుంటే చాలు మీ లైఫ్ సుగమం అవ్వడానికి....



Click it and Unblock the Notifications