Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
మగవారిని అంత ఈజీగా నమ్మకూడదనడానికి 5 విలువైన కారణాలు
ప్రతి ఒక్కరూ స్వచ్చమైన ప్రేమకోసం ఎదురుచూస్తుంటారు, ముఖ్యంగా యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమకోసం తాపత్రయపడుతారు. ప్రేమ విషయంలో స్త్రీ, పురుషులు వివిధ రకాల ప్రవర్థనలు కలిగి ఉంటారు . అమ్మాయిలు చెవులను ఇష్టపడితే, అబ్బాయిలు కళ్ళను ఇష్టపడుతారు. అంటే అబ్బాయిల గురించి చర్చించుకొనే విషయాలంటే గర్ల్స్ కు చాలా క్రేజ్ అన్నమాట. మరియు ప్రతి ఒక్క విషయం సీరియస్ గా తీసుకుంటాము.
నమ్మకంగా ఉండటం, మహిళలు చాలా త్వరగా ప్రేమలో పడుతారు . అంతే కాదు, బ్లైండ్ గా మనస్సు లేని, ప్రమకు అర్హత లేని అబ్బాయిలకు కూడా చాలా త్వరగా పడిపోతుంటారు. మోసమోయిన తర్వాత రియలైజ్ అవుతుంటారు. అందుకే ఒక కొత్త సంబంధం కోరుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి . మీ ఫీలింగ్స్ మరియు ఉద్రేకాన్ని మనస్సులో దాచేసుకోకుండా బయటకు చెప్పుకోవాలి. అలా లేదంటే చివరకు ఇష్టంలేకుండా మరియు ఫ్రస్టేషన్ కు గురి అవుతారు . ప్రేమించడానికి ముందు లేదా ఒక కొత్త సంబందాన్ని కోరుకునే టప్పుడు జీవితంలో పెద్ద తప్పిదాలు చేయకుండా నివారించండి. ముఖ్యంగా కొన్ని విషయల్లో మహిళలకు బాధకలిగించేట్టు ప్రవర్తించే మగవారిని ఖచ్చితంగా నమ్మకపోవడానికి 7 విలువైన కారణాలు ఈ క్రింది విధంగా....

1. మీరు బాధపడుతారు
మొదట అబ్బాయిలను చూసి, ఆకర్షింప బడి ప్రేమిస్తారు తర్వాత విడిపోయిన తర్వాత బాధపడుతారు . ఒంటరిగా జీవిస్తారు . కాబట్టి, ఒక వ్యక్తిని చూసిన వెంటనే అంచనావేయకుండి. కొద్దిరోజులు వారితో గడిపిన తర్వాతే వారి గురించి తెలుస్తుంది . ఈ మద్యకాలంలో చాలా మంది మహిళలు ప్రారంభంలోనే విషయాలను గ్రహించి పరిస్థితులను తమకనుగునంగా మార్చుకుంటున్నారు . అబ్బాయిలను ఇష్టపడినప్పుడు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాతే కమిట్ అవ్వాలి.

2. పురుషులు తీవ్రంగా ఉంటారు
పురుషులు తీవ్రంగా ఉంటారన్న విషయం పెద్ద సీక్రెట్ కాదు . ఈ విషయంలో మనం ఏమి చేయలేము . వారి చాలా సులభంగా నమ్మేస్తుంటాము . ఖచ్చితంగా , అందరు పురుషులు అలాగే ఉంటారని అనుకోకూడదు . చాలా వరకూ అబ్బాయిలు, మొదట ముఖం, శరీరం తర్వాత పర్సనాలిటినీ చూసి ప్రేమలో పడుతుంటారు . మీరు స్ట్రాంగ్ అండ్ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే సరిపోదు .

3. మీకు ఏం కావాలో ఎలాంటి వారు కావాలో పూర్తిగా డిసైడ్ చేసుకోండి
మీ ఇష్టాఇష్టాలకు మరియు అబిరుచులకు తగిన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. మీరు కోరుకునే బాయ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ , మీ ప్లాన్స్ , మీ కళలు అన్నింటిని తెలిసుండటం మంచిది . చాలా మంది అమ్మాయిలు, చాలా త్వరగా వారి నిర్ణయాలను చాలా త్వరగా మార్చేసుకుంటుంటారు . ఇలాంటి వారు జీవితంలో తప్పులు చేస్తుంటారు మరియు తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకుంటారు

4. ట్రైట్ టు ఫిల్ లేదా అవాయిడ్ చేయాలి:
మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో విడిపోయినప్పుడు జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు, అలాంటి వారు ప్రేమ అంటే ఏమి లేదు మీ బాధలను తెలుసుకుంటారు. కాబ్టటి మగవారి గురించి పూర్తిగా తెలుసుకోకుంటే మరియు వారు వాస్తవాలను వెల్లడించకుంటే అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ ఫీలింగ్స్ అన్నింటిని వారు అంగీకరించే విధంగా ఉండాలి

5. మొదట మంచి ఫౌండేషన్ నిర్మించుకోవాలి
గట్టి పునాది రిలేషన్ షిప్ లో హాపి మరియు సక్సెస్ ఫుల్ లైఫ్ ను అందిస్తుంది. ఒక మంచి నిర్మానికి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో ప్రేమలో కూడా అది చాలా ముఖ్యం. ప్రతి ప్రమ జంటలు ప్రమించుకోవడం, దగ్గరవ్వడానికి ముందు కొన్ని ప్రత్యేకమైన విషయాలను నిర్ణయించుకోవాలి . ప్రతి ఒక్కటి చిన్నగా మొదలై తర్వాత పార్ట్నర్ గా మార్చుకోబడుతారు.



Click it and Unblock the Notifications