Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేసే అమేజింగ్ ఐడియాస్...!
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే నానుడి వినే ఉంటారు. కొన్నిసార్లు.. ఇది వాస్తవమే అవుతుంది. ఎందుకంటే.. మొదటిసారి మనం కలిసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పటికీ నిలిచిపోతుంది. చిన్న విషయం, చిన్న కామెంట్ అయినా.. అది చిరకాలం ఉండితీరుతుంది. ఇక మహిళలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చాలా కష్టపడుతూ ఉంటారు.
ఒకవేళ మీరు మీ క్లాస్ లో ఒక అమ్మాయిని ఇష్టపడితే.. ఆ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడటానికి ఏదోలా ఫోకస్ అవుతూ ఉంటారు. అలాగే మంచి పనులు చేస్తూ, కరెక్ట్ టైంకి సర్ దగ్గర కూడా ఇంప్రెషన్ కొట్టేసి.. క్లాస్ లో ఎక్కువగా మీ పేరు వినపడేలా జాగ్రత్తపడుతూ ఉంటారు. అయితే.. ఇలా మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..

మాట్లాడటం
మీ క్లాస్ అమ్మాయిని ఇష్టపడితే.. వెంటనే మాట్లాడటం మొదలుపెట్టండి. ఆమె గురించి ఊహించుకోవడం మానేసి.. డైరెక్ట్ గా మాట్లాడండి.

ఫీలింగ్స్ చెప్పడం
మీ క్లాస్ లో అమ్మాయిని ఇష్టపడితే.. మీ ఫీలింగ్స్ ఆమెతో పంచుకోవడం మంచిది. మీరు ఆమె గురించి ఏమి అనుకుంటున్నారో పూర్తీగా వివరించండి. ఫీలింగ్స్, ఆలోచనలు చెప్పడాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు. వాళ్ల గురించి అభిప్రాయాలు చెప్పే వ్యక్తికి ఇంప్రెస్ అవుతారు.

అమ్మాయిలను గౌరవించడం
అమ్మాయిలకు కోరుకునేది గౌరవం. మీ క్లాస్ లో మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఆమెను గౌరవించండి. ఆమె వేసుకున్న బట్టలకు, ఆమె ఎలా కనిపిస్తోందనే దానికి గౌరవించండి.

అభిప్రాయం
ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ లేదా ఇంకే విషయంలోనైనా.. ఆమె అభిప్రాయం తీసుకోండి. ఇలా ఆమె అభిప్రాయం తీసుకున్నప్పుడు.. ఆమెకు మీరు ఎంత విలువ ఇస్తున్నారనేది అర్థమవుతుంది. మీకు మరింత వ్యాల్యూ ఇస్తారు.

కాంప్లిమెంట్
అమ్మాయిలు కాంప్లిమెంట్స్ ని ఇష్టపడతారు. కాబట్టి కాంప్లిమెంట్స్ తో ఆమెను ఈజీగా ఇంప్రెస్ చేయవచ్చు. వాళ్ల డ్రెస్, అందం, హెయిర్ స్టైల్.. ఇలా ఏదో ఒకదానికి కాంప్లిమెంట్ ఇవ్వండి. లేదా కళ్లు, స్మైల్ గురించి.. కాంప్లిమెంట్ ఇచ్చి.. ఇంప్రెస్ చేయండి.

షేవింగ్
అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే.. పూర్తీగా షేవ్ చేసుకుని., మంచిగా డ్రెస్సింగ్ చేసుకోండి. జెంటిల్ మెన్ కనిపించండి. ఇలా డ్రెస్సింగ్ తోనే.. అమ్మాయిల మనసు దోచుకోవచ్చు.

ఐ కాంటాక్ట్
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదో అద్భుతమైన ఐడియా. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ.. మాట్లాడేటప్పుడు.. ఐ కాంటాక్ట్ మిస్ చేయకండి. ఇలా ఐకాంటాక్ట్ మెయింటెయిన్ చేయడం వల్ల ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారని నమ్ముతారు.



Click it and Unblock the Notifications