Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
ఈరోజు మీరెన్ని సార్లు సారీ చెప్పారో గమనించారా? 'సారీ' అనే పదాన్నే మీరు గుర్తించినదాని కంటే ఎక్కువ సార్లు వాడి ఉండుంటారు. ఈ కొత్త ప్యాంటీన్ కమర్షియల్ లోని మెసేజ్ కూడా దీనికి సంబంధించినదే. (ఇదే కంపనీ గతేడాది వర్క్ ప్లేస్ డబుల్ స్టాండర్డ్స్ గురించి ఒక బోల్డ్ యాడ్ ని విడుదల చేసింది)నిజమే అనిపిస్తోంది కదా?
అవును, మీరేదైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ కోరడం ముఖ్యమైన విషయం. మీ భాగస్వామిపై మీరు అనవసరంగా అరిచినప్పుడు లేదా మీ ఫ్రెండ్ బర్త్ డే ని మరచిపోయినప్పుడు కచ్చితంగా మీరు ఈ 'ఎస్' వర్డ్ ను ప్రయోగించండి.
కాని, మనలో చాలా మంది అవసరమైన వాటితో పాటు అనవసరమైన సందర్భాలలో కూడా సారీ అనే పదాన్ని తరచూ వాడతారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని సారీ అస్సలు చెప్పకూడని పది సందర్భాలను మీతో పంచుకుంటున్నాం.

ఏదైనా పోటీని గెలిచినప్పుడు:
ఏదైనా పోటీలో గెలుపొందినప్పుడు. అంటే, మీ ఫ్రెండ్ తో ఆడిన బాస్కెట్ బాల్ గేమ్ లో గాని అలాగే వంటల పోటీలో గాని గెలిచినప్పుడు మీరు సారీ చెప్పనవసరం లేదు. కథలోని నీతి: మంచిగా ఉన్నందుకు మీరు ఎప్పటికీ క్షమాపణ కోరనవసరం లేదు.

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
మీ మీదకి ఎవరైనా గొడవకి వచ్చినప్పుడు.

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
స్టార్బక్స్ ఆర్డర్ కి ఐదు నిముషాలు కేటాయించినప్పుడు. మీరే బిల్ పే చేస్తున్నప్పుడు, మీకేం అవసరమో అదే ఆర్డర్ చేయండి. నిజమే కదా!

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు సారీ చెప్పక్కర్లేదు.

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
మీరు కష్టపడి తయారు చేసిన వంటకం ఇతరులకి నచ్చనప్పుడు. ఒకవేళ మీ అతిథులకు పైన్ ఆపిల్ అప్ సైడ్ డౌన్ కేక్ నచ్చనప్పుడు వారే మీకు సహాయం చేయడానికి ముందుకు రావలసింది.

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
మీ ఎపియరన్స్ విషయంలో మీరెప్పుడు సారీ చెప్పక్కర్లేదు. ఎప్పటి నుంచి మీకు మీ అవుట్ ఫిట్స్, హెయిర్ స్టైల్ అలాగే మేకప్ మీకు అన్నిటికంటే ముఖ్యమైన విషయాలుగా కనిపిస్తున్నాయి?. అంతకు మించిన ముఖ్యమైన విషయాలెన్నో మీరు ఆలోచించవలసినవి ఉన్నాయి.

మీరు సారీ చెప్పకూడని 10 సందర్భాలు
మిమ్మల్ని సంతోషపెట్టే ఆ భంగిమను ప్రయత్నించడానికి మీ భాగస్వామి సహాయం కోరినందుకు సారీ చెప్పక్కర్లేదు.



Click it and Unblock the Notifications