Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
అలర్ట్: ఇలాంటి మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దు..!!
పూర్వ కాలం నుంచి చాణక్యనీతి ఫాలో అవుతూ వస్తున్నాం. అతన్ని జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా భావిస్తాం. ఆర్థిక సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడి దగ్గర సమాధానం ఉంటుంది.
ఇవాళ చాణక్యుడి నియమాలను కొన్నింటిని మీతో పంచుకోబోతున్నాం. అవి కూడా మహిళలకు సంబంధించిన విషయాలు. తన పెళ్లి చేసుకోవడానికి ముందు.. తనకు వచ్చిన ఆలోచనలను తన శిష్యులు, తనను అనుసరించే వాళ్లకు సూచించారు.
ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనదని.. పూర్వకాలం నుంచి నమ్ముతూ వస్తున్నాం. అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ముందు.. మహిళలు, వాళ్లలో ఉండే గుణాల గురించి.. చాణక్యుడి అభిప్రాయాన్ని తీసుకునేవాళ్లు. అయితే కొన్ని రకాల మహిళల గురించి చాణక్యుడు మగవాళ్లకు వార్నింగ్ ఇచ్చారు.
కొంతమంది మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని సూచించారు. కొన్ని సమస్యలు తీసుకొచ్చే మహిళలను.. చాణక్యుడు పెళ్లి చేసుకోవద్దని సూచించారు. అలాంటి మహిళలకు దూరంగా ఉండటం మంచిదని హెచ్చరించాడు. మరి ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడని.. మహిళలు ఎవరో చూద్దామా..

అందం చూడద్దండి
సాధారణంగా.. అబ్బాయిలు తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు.. ఆమె తెలివితేటల కంటే.. అందాన్నే ఎక్కువ చూస్తారు. కానీ చాణక్యుడు.. కేవలం అందంగా ఉండి.. తెలివిలేని వాళ్లను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు.

బ్యాడ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
అమ్మాయిల బ్యాక్ గ్రౌండ్ ఖచ్చితంగా చూడాలని.. చాణక్యుడు సూచించారు. ఒకవేళ అమ్బాయిల బ్యాక్ గ్రౌండ్ బాగోలేకపోతే.. మీ కుటుంబాన్ని విడదీసే అవకాశం ఉంటుంది.

చాలా రూడ్ గా వ్యవహరించే అమ్మాయిలకు దూరం
చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది.

చెడు వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి
చెడు వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిని... పెళ్లికోవద్దని చాణక్యుడు.. అబ్బాయిలకు సూచించాడు. అలాంటి వాళ్లను పెళ్లి చేసుకుంటే.. మీ జీవితం నాశనం కావచ్చు.

ఒకసారి అబద్ధం చెప్పి ఉంటే..
ఒకసారి అపద్ధం చెప్పారంటే.. ప్రతిసారి అపద్ధం చెబుతారనే విషయాన్ని మనమందరం నమ్ముతాం. భర్త విషయంలో అపద్ధం చెప్పిన మహిళలు.. వాళ్ల కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చని చాణక్యుడు నమ్ముతాడు. కాబట్టి అలాంటి మహిళను పెళ్లి చేసుకోవద్దంటున్నారు చాణక్యుడు.

నిజాయితీ లేని మహిళకు దూరంగా ఉండండి
ని.జాయితీ లేని మహిళ.. తన కుటుంబం పట్ల కూడా నిజాయితీ ఉండదు. అలాగే.. భర్త విషయంలో కూడా నిజాయితీగా ఉండదు.

ఇంటిపనులు తెలియని మహిళను
చాణక్యుడి ప్రకారం.. ఇంటి పనులు తెలియని మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిచేసుకోకూడదట. కానీ.. ఈ కాలంలో ఇది చాలా కష్టం. అలాగే.. ఈ విషయాన్ని చాలామంది వ్యతిరేకిస్తారు కూడా.



Click it and Unblock the Notifications