Latest Updates
-
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు!
సెల్ ఫోన్ టచ్ చేయ్యనివ్వక పోవడానికి గల కారణాలు ఏంటి..?
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో చేతిలో గాడ్జెట్స్ లేని మనిషిని చూడలేము. ప్రతి ఒక్కరి చేతిలోనూ రకరకాల ఫోన్టు ఉంటాయి. ఇది ఒక పెద్ద ఆస్తిగా ఫీలవుతారు. ఫోన్లు మన ఆస్తికంటే ఎక్కువే, ఎందుకంటే ఫోన్లు బ్యాక్ లాకర్స్ వంటివి. ఫోన్లలో విలువైన సమాచరంను సీక్రెట్ గా స్టోర్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటైల్స్, కొన్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ విషయాలను ఇలా ...ఇంకొన్ని సీక్రెట్ విషయాలను ఫోన్స్ లో దాచేసుకొని మెయింటైన్ చేస్తుంటారు.
ఇలా సీక్రెట్ విషయాలను మెయింటైన్ చేశేవారు, వారి ఫోన్ ఎవరైన తాకితే, ఎత్తుకోవడానికి ప్రయత్నించిన వెంటనే లాగేసుకుంటారు. ఎక్కడ వారి సీక్రెట్స్ ను తెలుసుకుంటారో అని లాగేసుకుంటారు. సీక్రెట్స్ ను మెయింటైన్ చేసే వారి బిహేవియర్ లో కనిపించే ఒక జీనియస్ రియాక్షన్. వారి ఎలాంటి సీక్రెట్స్ ను దాచకున్నా సరే కొంత మంది వారి పర్సనల్ ఫోన్ ను టచ్ చేయడానికి ఇష్టపడరు.
ఇటువంటి బిహేవియర్, రియాక్షన్ వల్ల ఇద్దరి మద్య వాదనలకు మరియు అనుమానాలకు కారణమవుతుంది . ఇటువంటి యాదృచ్ఛికమైన చర్యల వల్ల ఇద్దరి మద్య ఉండే ఒక మంచి రిలేషన్ నాశనం అవుతుంది.
ముఖ్యంగా పురుషుల కోసం ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలను షేర్ చేస్తున్నాము. మీ గర్ల్స్ ఫ్రెండ్ వారి ఫోన్ టచ్ చేయడానికి ఇష్టపడదు. అంతదుకు కొన్ని కారణాలను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. అలా ఫోన్స్ తాకనివ్వకపోవడానికి వారి ఆలోచనలు, ప్రైవసీ కలిగి ఉండటానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం...

బాయ్ ఫ్రెండ్ మాటలు:
గర్ల్స్ చాలా వరకూ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడిన మాటనలు, ఎవ్వరికీ కనబడుకుండా దాచేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బాయ్ ఫ్రెండ్ కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు.

ఇష్టంలేని ఇమేజస్:
మహిళలకు ఫోటోలు దిగడమంటే ఇష్టం. అయితే ఆమె తీసుకొన్న ప్రతి ఫోటోను ఇతరలకు షేర్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా ఆమె దిగిన ఫోటోల్లో కొన్ని ఆమెకు నచ్చినవి ఉన్నా అవి ఫోన్లో స్టోర్ చేయడం వల్ల ఇతరు ఆఫోన్ చూడటానికి ఇష్టపడదు.

చాట్ విషయాలు తెలియకుండా మెయింటైన్ చేస్తారు
అమ్మాయిలు, బాయ్ ఫ్రెండ్ వద్ద ఏదో దాచాలనుకుంటారు. ఇతరులతో చాటింగ్, మెసేజింగ్ విషయాలను బాయ్ ఫ్రెండ్ చూడటానికి ఇష్టపడదు. అలాగే బాయ్ ఫ్రెండ్ తో చాట్ విషయాలను ఇతరలకు తెలియకుండా మెయింటైన్ చేస్తుంది.

మిస్ యూస్ చేస్తారని:
సహజంగా ఇలా జరగకూడదని అనుకుంటారు. కానీ మీ పార్ట్నర్ మీ ఫోన్ ను దుర్వియోగం చేసుకుంటే, చాలా అస్యహ్యంగా ఉంటుంది. మీ పార్ట్నర్ మీ ఫోన్లో కొన్ని అబ్యూసిన్, ఎంబారిసింగ్ విషయాలను షేర్ చేస్తే, అస్యహ్యంగా, అభ్యంతర కరంగా ఉంటుంది .

కొంత మంది ఇష్టం లేని వారు ఫోన్ తాకితే:
ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్స్ కు ఇష్టంలేని వ్యక్తులు ఎవరైనా ఆమె ఫోన్ టచ్ చేయడానికి ఇష్టపడదు . సాధారణంగా విషయాలున్నా కూడా ఆమెకు ఇష్టం లేని వారు ఆమె ఫోన్ ను టచ్ చేయడానికి ఇష్టపడదు.



Click it and Unblock the Notifications