Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
ఆడవాళ్లు డబ్బున్న వ్యక్తులనే పెళ్లి చేసుకోవడానికి కారణాలేంటి ?
మహిళలు నిజంగా పురుషుల దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నారు? ప్రేమ లేదా నోట్లా? నేడు మహిళల్లో 90 శాతం మంది డబ్బు గురించే ఆలోచిస్తున్నారు. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా పురుషుని వాలెట్ ని మాత్రమే చూస్తారు. రిలేషన్ షిప్ నిపుణులు చెప్పిన ప్రకారం మహిళలు మొదట డబ్బు, ఆ తర్వాతే దేని గురించి అయిన ఆలోచిస్తారని చెబుతున్నారు.
ఇద్దరు భాగస్వాముల మధ్య సంబంధం భౌతిక విషయాల తర్వాత మాత్రమే ఆనందం వస్తుంది. అలాగే భాగస్వాముల మధ్య ప్రేమ షేర్ అవుతుంది. కాబట్టి మహిళలు ఎందుకు ధనవంతున్ని వివాహం చేసుకోవాలని అనుకుంటారో తెలుసుకుందాం.
మగవాళ్ల దగ్గర డబ్బులు ఉంటే మహిళ పూర్తి కాలం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు అదృష్టవంతులు అయితే మంచి మనస్సు ఉన్న అమ్మాయి మీకు దొరుకుతుంది. కాబట్టి జెంటిల్మెన్స్ సమయాన్ని వృదా చేయకండి. మహిళలు ధనవంతున్ని పెళ్లి చేసుకోవటానికి గల కారణాలు తెలిస్తే షాక్ అవుతారు.

సామాజిక హోదా
సామాజిక హోదా కోసం మహిళలు ధనవంతున్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఎక్కువ మంది మహిళలు ఆనందం కంటే సామాజిక హోదాకే ఎక్కువ ప్రాదాన్యత ఇస్తారు.

సెక్యూరిటీ
డబ్బు అనేది మహిళ యొక్క జీవితంలో భద్రతను ఇస్తుంది. ఆమె చేతిలో డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు భవిష్యత్తు సురక్షితం అని భావిస్తుంది.

అదనపు సమయం పొందటానికి
మధ్యతరగతి ప్రజలతో పోలిస్తే, రిచ్ పీపుల్ ఎక్కువ సమయాన్ని కలిగి ఉంటారు. మహిళలు వారితో నిరంతరం కలిసి ఉండవచ్చు. అలాగే ఆమె అవసరాలు కూడా తీరుతాయి.

బెటర్ ఫ్యూచర్ కోసం
మహిళలు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్ కోసం మారతారు. కాబట్టి ఒక మహిళ ధనవంతుల కుటుంబంలోని వ్యక్తిని వివాహం చేసుకుంటే పిల్లల భవిష్యత్ బాగుటుందని భావిస్తుంది.

గతానుభవం
ఒక మధ్యతరగతి వ్యక్తి లేదా తక్కువ ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే మహిళలు చాలా బాధ పడతారు. ధనవంతున్ని వివాహం చేసుకోవటం చాలా తెలివైన పనిగా అనుకుంటారు.

తెలివైన వాడు అయ్యి ఉండాలి
మహిళలను డబ్బు ఒక్కటే ఆకర్షించదు. వారి దృష్టిలో మేధస్సు కూడా ఉంటుంది. మహిళలు డబ్బు, మేధస్సు రెండూ ఉన్నవారిని ఇష్టపడతారు.

లగ్జరీగా జీవించటానికి
లగ్జరీ, జీవితంలో ఎలాంటి బాధలు లేకుండా జీవించటానికి, మహిళలు డబ్బు ఉన్న వారిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటున్నారు.



Click it and Unblock the Notifications