Latest Updates
-
పకోడీలు, బజ్జీలు బోర్ కొట్టాయా? అయితే ఈ కరకరలాడే మునగకాయ స్నాక్ ట్రై చేయండి! -
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త! -
సోదరి లేకపోతే ఎవరు రాఖీ కట్టవచ్చు.. రక్షాబంధన్ ఉద్దేశం, నియమాలు తెలుసుకోండి.! -
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
మాటల్లో చెప్పలేనంత ప్రేమను.. ఎక్స్ ప్రెస్ చేసే.. ఐడియాస్..!!
ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడంలో అందరూ ఎక్స్ పర్ట్స్ కాదు. కొన్ని సార్లు.. పదాల కంటే.. యాక్షన్స్ చాలా గట్టిగా వినిపిస్తాయి. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ఇలాంటి విషయాలు చాలా గ్రేట్ గా ఉపయోగపడతాయి.
మాటల ద్వారా వివరించకుండా.. చేతల్లో ఎలా ప్రేమను వివరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ భాగస్వామితో మీ ప్రేమను మరింత బలంగా మార్చే సింపుల్ టిప్స్ ఇవి. మీ భాగస్వామి గ్రేట్ గా ఫీలవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం.
మాటల్లో చెబుతూనే.. కొన్నిసార్లు యాక్షన్ ద్వారా మీ ప్రేమను మీ భాగస్వామికి వివరించడం చాలా అవసరం. దీనివల్ల మీ భాగస్వామిని విభిన్న పద్ధతుల్లో ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రిక్స్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు, మీ పార్ట్ నర్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు.

వాళ్లకోసం సమయం
మీ చేయాల్సిన మొదటి పని ఇది. మీ భాగస్వామితో కొంత సమయాన్ని గడపడం వల్ల.. వాళ్లు.. మీకు తను ఎంత స్పెషలో అర్థమవుతుంది. వాళ్ల రోజు ఎలా గడిచింది, లేదా ఒక సారి కాల్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ.. ఇలాంటి చిన్న పనులు వాళ్లకు చాలా సంతోషాన్నిస్తాయి.

వినడం
మరో వ్యక్తి మీరు చెబుతున్న విషయాలు శ్రద్ధగా వింటున్నప్పుడు.. మీరు కూడా అలాగే ఉండటం వల్ల.. మీ ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. .వాళ్లు చెబుతున్న విషయాలను.. వాళ్ల చేయి పట్టుకుని వినాలి.

కిస్ అండ్ హగ్స్
ఉదయాన్నే మీరు ప్రేమించే వ్యక్తిని కౌగిలించుకోవడం కంటే.. మరో మంచి విషయం ఉండదు. కొన్ని ముద్దులు పెట్టడం వల్ల.. వాళ్లకు మీరు ఎంత స్పెషల్ అనే విషయం చాలా ఆనందాన్నిస్తుంది.

జీవితం
మీ భాగస్వామి జీవితంలో ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏం కావాలి అనే విషయాలను గుర్తించి, సపోర్ట్ గా ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఫీలవుతారు. దీనివల్ల మీ దగ్గర ఏమాత్రం బెరకు లేకుండా.. చాలా హ్యాపీగా, ప్రేమగా ఉంటారు. మీ రిలేషన్ మరింత స్ట్రాంగ్ గా మారుతుంది.

వంట చేయడం
వాళ్ల భాగస్వాముల కోసం చేయాల్సిన ముఖ్యమైనది ఇది. ఇది ఖచ్చితంగా.. చిరకాలం గుర్తుండిపోతుంది. మీ భాగస్వామి కోసం.. కష్టపడి చేసిన వంట వల్ల చాలా హ్యాపీగా ఫీలవుతారు.

సపోర్ట్
ఎలాంటి రిలేషన్ లో అయినా.. పార్ట్ నర్ సపోర్ట్ చాలా ముఖ్యమైనది. ఎలాంటి నిర్ణయం తీసుకోవడాలన్నా.. మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. దీనివల్ల ఇద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది.

సర్ప్రైజ్
ప్రత్యేక సందర్భాల కోసం లేదా వీకెండ్ కోసం ఎదురుచూడకండి. ఎప్పుడైనా.. మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేయవచ్చు. అస్సలు ఊహించని సమయాల్లో మీ భాగస్వామిని సర్ప్రైజ్ చేసి.. మీ పార్ట్ నర్ రియాక్షన్ చూడండి. ఖచ్చితంగా.. మీకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది.



Click it and Unblock the Notifications