Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
స్త్రీలను ఆకర్షణీయంగా కనపడేలా చేసే పది పనులు !!
స్త్రీలను ఆకర్షణీయంగా కనపడేలా చేసే కొన్ని పనులు ఉన్నాయి. నిజానికి, అందానికి, ఆకర్షణకు సంబంధించి సార్వజనీన వ్యాఖ్యానం మనం చేయలేము ఎందుకంటే అది చాలా సాపేక్షకం.
నిజానికి, కొన్ని అంశాలు లేదా పనులు ఒక స్త్రీని మరింత కోరుకునేలాగా చేస్తాయి. ఇది అర్ధం చేసుకోవాలంటే, ఒక స్త్రీ నాజూకుగా నడుస్తున్నట్లు ఊహించుకోండి. నాజూకు నడక ఆమెను ఆకర్షణీయంగా కనపడేలా చేసుంది.
ఒక స్త్రీ చాలా మృదువైన స్వరంలో మాట్లాడుతోందనుకోండి. ఇలాంటి స్వరం ఆమెను ఆకర్షణీయంగా చేస్తుంది. అసలు, ప్రకృతి కూడా స్త్రీ పురుషులు ఇద్దరూ ఆకర్షణీయంగా కనపడేలా కొన్ని వస్తువులను కొన్ని విధాలుగా మలిచింది, దీని వల్ల సృష్టి జరిగేందుకు వీలుగా ఒక మంచి భాగస్వామిని ఎన్నుకునేందుకు అది దోహదపడుతుంది. ఇప్పుడు, మనం స్త్రీలను ఆకర్షణీయంగా తయారు చేసే కొన్ని సంగతుల గురించి ముచ్చటిద్దాం.

స్కర్ట్ వేసుకోవడం
అవును, స్కర్ట్ ఆరోగ్య చిట్కాలు పాటించే మహిళల ఆకర్షణ శక్తిని పెంచుతుంది.

పెదాలు కొరకడం
నమ్మండి, నమ్మకపోండి, మీరు మీ పెదాలను కోరికినప్పుడు పురుషులకు పిచ్చెక్కుతుంది. ఒక స్త్రీ తన పెదాలను కొరకడంలో ఏదో తెలియని అందం వుంది.

నవ్వుతూ వుండడం
కొంత మంది స్త్రీలు ఒక చిన్న చిరునవ్వుతో ఊపిరి ఆపేయగలరు. మర౦దుకే నవ్వే స్త్రీలు చాలా ఆకర్షణీయంగా పరిగణించబడతారు.

మీ జుట్టు తో ఆడుకోవడం
మీ కేశాలతో సరదాగా ఆడుకుంటూ మీరు ఒక పురుషుడితో మాట్లాడుతుంటే, అతడు ఆ దృశ్యాన్ని ఇష్టపడతాడు. అవును స్త్రీలు తమ అందమైన కేశాలతో ఆడుకుంటుంటే చాలా ఆకర్షణీయంగా కనపడతారు.

సిగ్గు పడడం
ఒక స్త్రీ సిగ్గు పడడాన్ని మించి పురుషుడిని పడేసేది మరోటి లేదు. అవును, మీరు సిగ్గు పడితే చాలా ఆకర్షణీయంగా వుంటారు.

ఎర్రటి లిప్ స్టిక్
ప్రతి స్త్రీకి నప్పక పోయినా, కొంత మందికి ఎర్రటి లిప్ స్టిక్ బాగుండి, వారి ఆకర్షణీయతను పెంచుతుంది.

ఒక బట్టన్ తెరిచి వదిలివేయడం
మీరు షర్ట్ వేసుకుని, మొదటి బట్టన్ తెరిచి వదిలివేస్తే మగ వారికీ పిచ్చెక్కడం ఖాయం.



Click it and Unblock the Notifications
