Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్నప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారు ?
మహిళలు తమ భాగస్వామిని మిస్ అయినప్పుడు వాళ్లు.. ఏం చేస్తారనేది మగవాళ్లలో వచ్చే కామన్ క్వశ్చన్. అయితే.. దీనికి అందరు మహిళల దగ్గర ఒకే సమాధానం ఉండదు. వయసు, చదువు, ఉద్యోగాన్ని బట్టి.. వాళ్లు తమ భర్తను మిస్ అయినప్పుడు ఎలా ఫీలవుతారు, ఏం చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది.
సాధారణంగా.. టీనేజ్ అమ్మాయిలు చాలా ఎమోషనల్ గా, బాయ్ ఫ్రెండ్స్ కి చాలా ఎడిక్ట్ అయి ఉంటారు. కానీ.. మహిళలు కాస్త మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు. తన పరిస్థితిని బట్టి.. ఆమె నడుచుకుంటుంది. ఎలా వ్యవహరించాలో అలా నడుచుకుంటుంది.
ఆ విషయాలన్నీ పక్కనపెడితే.. తన బాయ్ ఫ్రెండ్ లేదా భర్తకు.. ఏదో ఒక కారణంగా వల్ల దూరంగా ఉండటం లేదా మిస్ అవుతున్నప్పుడు.. ఏం చేస్తుంది ? ఎలాంటి పనులు చేస్తుంది ? మిస్ అవుతున్న ఫీలింగ్ నుంచి ఎలా బయటపడుతుంది ?

దిండుని హగ్ చేసుకోవడం
ఒకవేళ తన బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతోంది అంటే.. ఆమె బెడ్ పై దిండుని హగ్ చేసుకుని పడుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న సందర్భాలు.. ప్రేమలో ఉన్నప్పుడు.. స్వీట్ మెమరీస్ గా మిగిలిపోతాయి.

రొమాంటిక్ సినిమాలు
మీరు తన పక్కన లేనప్పుడు రోజంతా రొమాంటిక్ సినిమాలు చూస్తూ గడిపేస్తుంది. ఇలా చూసేటప్పుడు.. సినిమాలో హీరో ప్లేస్ లో మిమ్మల్ని ఊహించుకుని.. సంతోషపడుతుంది.

ఫేస్ బుక్ లో మీ ప్రొఫైల్ చెక్ చేయడం
ఆమె ప్రతి సారీ.. మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ ఫోటోని చూస్తూ.. గంటలు గడిపేస్తుంది. రోజులో చాలా సార్లు.. చెక్ చేయడం, ఏమైనా అప్ డేట్స్ ఉన్నాయేమో అని చూస్తూ ఉంటుంది.

ప్రతిఒక్కరితో మీ గురించే మాట్లాడటం
మీ గురించి గొప్ప విషయాలను అందరికీ చెబుతూ బుర్ర తింటుంది. ఒకవేళ మీ రిలేషన్ చాలా స్పెషల్ అయితే.. ఆమె ఫ్రెండ్స్ కి అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది.

ఆలోచిస్తూ
రోజంతా.. మీ గురించే ఆలోచిస్తూ గడిపేస్తుంది. ఈ సమయంలో ఏంచేస్తుంటావ్,.. ఎలా ఉన్నావో అనుకుంటూ ఉంటుంది.

పాత మెసేజ్ లు
ఫోన్ లో మీరు గతంలో పంపిన మెసేజ్ లను చదువుతూ కూర్చుంటుంది. ప్రేమగా పంపిన టెక్ట్స్ చదివి.. హ్యాపీగా ఫీలవుతూ ఉంటుంది.

డేడ్రీమ్స్
మీతో భవిష్యత్ చాలా అందంగా ఉంటుందని.. ఫ్యూచర్ గురించి కలలు కంటూ ఉంటుంది. పెళ్లి, పిల్లల గురించి కూడా ఆలోచించవచ్చు.



Click it and Unblock the Notifications