Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
టీనేజ్ అబ్బాయిలు.. అమ్మాయిల నుంచి ఏం కోరుకుంటారు ?
అబ్బాయిలను అర్థం చేసుకోవడం కష్టం. టీనేజ్ బాయ్స్ విషయానికి వస్తే.. వాళ్లు కాస్త కాంప్లికేటెడ్ గా ఉంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం మరింత కష్టంగా ఉంటుంది. కానీ..మీ క్లాస్ లో మీకు నచ్చిన అబ్బాయిని చాలా కేర్ ఫుల్ హ్యాండిల్ చేయడం అవసరం.
టీనేజ్ అబ్బాయిలు.. చాలా అత్యుల్లాసంగా, క్రేజీగా, కూల్ గా ఉంటారు. టీనేజ్ లో ఉన్నప్పుడు.. మనమందరం అన్ని విషయాలను నేర్చుకునే స్టేజ్ లో ఉంటాం. పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి ముందు.. కొన్ని విషయాలను ప్రయోగిస్తూ ఉంటాం.
ఒకవేళ మీరు టీనేజ్ అమ్మాయి అయి ఉండి.. టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఏం కోరుకుంటారు ? అమ్మాయిల విషయంలో ఏం నచ్చుతాయి ? ఏం నచ్చవు అనే విషయాలు తెలుుకోవాలని ఉందా ? అయితే ఈ ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోండి..

అందమైన ముఖం
టీనేజ్ అబ్బాయిలు అందమైన, ముద్దుచ్చే ముఖాన్ని ఖచ్చితంగా ఆకర్షితులవుతారు. వాళ్లు చాలా సినిమాలు చూసి.. అందులో హీరోయిన్ ని చూసి.. అలాంటి గర్ల్ ఫ్రెండ్ కావాలని కలలు కంటారు.

ఆత్మ గౌరవం
టీనేజర్స్ సాధారణంగా చాలా ఇన్ సెక్యూరిటీస్ ని ఫేస్ చేస్తారు. ముఖంపై చిన్న మొటిమ లేదా బెల్లీ ఫ్యాట్ ఏదైనా.. చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారు. కాబట్టి మీకు కాన్ఫిడెన్స్ ఉండి.. ఎలాంటి సమస్యలు లేకపోతే..మీరు మీకు నచ్చిన అబ్బాయికి అందంగా కనిపిస్తారు.

కామన్ ఇంట్రెస్ట్స్
అమ్మాయిలు.. తమకు నచ్చిన అబ్బాయికి నచ్చిన విషయాలు, అలవాట్లలోనే ఆసక్తి ఉంటే.. అబ్బాయిలు వెంటనే మీపై ఆసక్తి చూపుతారు.

స్టైల్
టీనేజ్ అబ్బాయిలు.. స్టైలిష్ గా, కూల్ గా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. ఫ్యాషనబుల్ గా, స్టైలిష్ గా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. బీడ్స్, జీన్స్, ట్రెండీ యాక్సెసరీస్ వేసుకునే అమ్మాయిలకు అబ్బాయిలు ఎట్రాక్ట్ అవుతారు.

హై హీల్స్
కొంతమంది టీనేజర్స్ హైహీల్స్ అంటే చాలా ఇష్టపడతారు. అమ్మాయిలు హైహీల్స్ వేసుకుంటే.. అబ్బాయిలు తెగ ఎట్రాక్ట్ అవుతారట.

ఒత్తిడి తగ్గడానికి
టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలకు హెల్ప్ చేయడం ద్వారా చాలా హ్యాపీగా ఫీలవుతారు. అది చిన్న సహాయమే అయినా.. వాళ్లకు చాలా కిక్ ఇస్తుంది.

రిజెక్ట్ చేయడాన్ని ఇష్టపడరు
టీనేజ్ అబ్బాయిలు.. రిజెక్ట్ అవడాన్ని ఏమాత్రం ఇష్టపడరు. వాళ్ల యంగ్ గా ఉన్నప్పటికీ.. అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలనేది తెలుసు. అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి చాలా భయపడతారు. వాళ్లు రిజెక్ట్ చేస్తే.. సహించలేరు.



Click it and Unblock the Notifications