ఈ లక్షణాలున్న బ్యాడ్ గర్ల్స్ అంటే మగవారు పడిచస్తారు..?

Posted By:
Subscribe to Boldsky

మీరు ఒక చెడు లక్షణాలున్న అమ్మాయి తో డేటింగ్ చేసినప్పుడు ఉత్తేజకరంగా మరియు ఉల్లాసంగా ఉంటుంది. గందరగోళం గా వుందా? అబ్బాయిలు ఇష్టపడే కొన్ని బ్యాడ్ గర్ల్స్ లక్షణాలని ఇక్కడ తెలియజేయడమైనది.

పురుషులు సాధారణంగా బయటపడకపోయినప్పటికీ, వారికి బ్యాడ్ గర్ల్స్ తో రహస్యం గా డేటింగ్ చేయాలనివుంటుంది. నిజానికి, చాలా మంది పురుషులు అలాంటి మహిళతో స్థిరపడటానికి ఇష్టపడతారు.

బ్యాడ్ గర్ల్స్ అస్థిర మరియు ఊహించలేని విధంగా ఉన్నపటికీ, వారు ఉత్తేజపరిచే విధంగా వుంటారు. అందుకే పురుషులు వారికి తొందరగా ఆకర్షితులవుతుంటారు.

కొందరు నెర్వస్ మెన్స్ బ్యాడ్ గర్ల్స్ ని హ్యాండిల్ చేయలేనప్పటికీ తరచూ వాటి గురించి కళలు కంటుంటారు. అలాంటి విమెన్ మీ పక్కన వున్నపుడు మీ సంబంధాలు చాలా ఉత్తేజకరంగా, క్రేజీ గా సాహసవంతులుగా కనిపిస్తారు.

మిగిలిన వారితో పోలిస్తే బ్యాడ్ గర్ల్స్ ఎందుకు మంచివాల్లో ఇక్కడ కొన్ని కారణాలు చెలియచేయబడినవి.

తను స్పాంటేనియస్..

తను స్పాంటేనియస్..

ఎవరైతే స్పాంటేనియస్ గా వుంటారో వారు ఫన్నీ గా మరియు సాహసవంతులై వుంటారు.. స్పాంటేనియస్ గా వున్న అమ్మాయి తప్పనిసరిగా ఒక సరైన జోడి గా చెప్పవచ్చు. అందువల్లే పురుషులు బ్యాడ్ గర్ల్స్ లని ఎక్కవగా కావాలనుకుంటారు.

డైరెక్ట్ గా చెప్పేస్తారు..

డైరెక్ట్ గా చెప్పేస్తారు..

బ్యాడ్ గర్ల్స్ డైరెక్ట్ గా మరియు స్థానంలో వుంటారు. వారు ఊహల్లో జీవించరు.వారు ఏదయినా ముఖం మీద చెప్పటానికి వెనుకాడరు.

ఆమె ఫియర్లెస్...

ఆమె ఫియర్లెస్...

అవును, ఒక బోల్డ్ మహిళ తప్పనిసరిగా హాట్ గా కనిపిస్తుంది. ఒక సాహసవంతురాలైన బ్యాడ్ గర్ల్స్ తప్పకుండా మంచి ఎంపికే. ఆమె కి ఆమెని ఎలా సంరక్షించుకోవాలో బాగా తెలుసు దాని గురించి మీరు నిరంతరం ఆందోళన పడనవసరం లేదు.

ఆమె చాలా ఆత్మవిశ్వాసం గలది..

ఆమె చాలా ఆత్మవిశ్వాసం గలది..

బ్యాడ్ గర్ల్స్ తప్పనిసరిగా నమ్మకంగా మరియు వారు తీసుకు మార్గం వారిని మిగిలిన వారి కంటే భిన్నం గా ఉండేలా చేస్తుంది.

టఫ్ గర్ల్స్...

టఫ్ గర్ల్స్...

జీవితంలో హెచ్చు తగ్గులను వారి బలంతో సమానంగా తీసుకుంటారు. దాని గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయరు మరియు ఎలాంటి చర్య తీసుకోరు. వాళ్ళు ఆ పరిస్థిని మెరుగుపరిచేందుకు చూస్తారు. అదే వాళ్ళను ఏ పురుషునికైనా సరైన జోడిగా నిలుపుతుంది.

నాటీ...

నాటీ...

నాటీ అమ్మాయిలు ఆనందంగా వుంటారు. మరియు ఒక మహిళ బెడ్ మీద ఆమె తన కొంటె తనం చూపించినప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఆనందం శిఖరాలు చేరుకుంటుంది.

ఆమె వన్నెచిన్నెలు కలది..సరసమైనది

ఆమె వన్నెచిన్నెలు కలది..సరసమైనది

కొందరు మహిళలు సంకోచించరు కానీ వారు ఇర్రెసిస్టిబుల్ గా వుంటారు. ఒక మహిళ పెట్టుకుని చేసినప్పుడు, ఆ మనిషి వెర్రి వాడవుతాడు.

ఆమె బోల్డ్ ....

ఆమె బోల్డ్ ....

పురుషులు మనోహరంగా వచ్చినప్పుడు బ్యాడ్ గర్ల్స్ మరింతగా రెచ్చిపోతారు. వారు చేసే ధైర్యం అసాధారణంగా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Bad Girl Traits Men Die For

    Some nervous men who can't handle bad girls often fantasise them. Yes, at the end of the day, relationships are exciting when you have a crazy, adventurous and tough woman around.
    Story first published: Monday, April 3, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more