నేను ఆమెతో పొందే సంతృప్తిని నా గర్ల్ ఫ్రెండ్ తో పొందలేకపోతున్నా - My Story #21

Written By:
Subscribe to Boldsky

నా వయస్సు 28 సంవత్సరాలు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం గత ఐదేళ్లుగా లవ్ లో ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా మేము సెక్స్ లో పాల్గొనలేదు. రోజూ పార్క్ లకు వెళ్లడం అక్కడ గంటల తరబడి మాట్లాడడం చేస్తుంటాం. అలాగే బైక్ పై చక్కర్లు కొడుతుంటాం. గంటల తరబడి వాట్సాప్ లో చాట్ చేస్తుంటాం.

ప్రతి విషయాన్ని పంచుకుంటా

ప్రతి విషయాన్ని పంచుకుంటా

తన ఒళ్లో తల పెట్టుకుని ఎన్నో కబుర్లు చెబుతూ ఉంటా. తను కూడా ఎంతో బాగా వింటూ ఉంటుంది. నా ప్రతి కష్టాన్ని తనతో పంచుకుంటా. నాకు తను చాలా ధైర్యం ఇస్తుంది. ఇలా ఎమోషనల్ గా నన్ను బాగా తను బాగా అర్థం చేసుకుంటుంది. ఈ విషయంలో తనకోసం నేను ఏమి చేసినా తక్కువే.

ఆఫీసులో ఇంకో ఆమెతో పరిచయం

ఆఫీసులో ఇంకో ఆమెతో పరిచయం

అయితే నాకు ఆమెతో ఎప్పుడు కూడా సెక్స్ లో పాల్గొనాలని అనిపించదు. ఆఫీసులో నాకన్నా వయస్సులో పెద్దదైన ఒక ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది. ఆమె నాతో చాలా బాగా మాట్లాడుతుంది. నాకు ఆఫీసులో ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది. నాతో చాలా ప్రేమగా మెలుగుతుంది.

ఇంటికి రమ్మంది

ఇంటికి రమ్మంది

ఆమెకు పెళ్లయింది. కానీ నేనంటే పడి చచ్చిపోతుంది. ఒకసారి ఆమె ఆదివారం రోజు ఇంటికి రమ్మంది. ఆ రోజు ఆమె భర్త ఇంట్లో లేడు నాకు ఇష్టమైన వంటలు వండిపెట్టింది. అవన్నీ తిన్న తర్వాత తనకు థ్యాంక్స్ చెప్పాను. ఓన్లీ థ్యాంక్స్ మాత్రమేనా ఇంకేమీ లేదా అని అడిగింది. మొదట ఏదో కిడ్డింగ్ చేస్తుందనుకున్నాను.

సెక్సీగా తయారైంది

సెక్సీగా తయారైంది

ఆమె చాలా సీరియస్ గానే నా నుంచి చాలా కోరుకుంది. నన్ను తాను చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నట్లు చెప్పింది. నా కోసం తను దేనికైనా సిద్ధమంది. కానీ ఆమె వయస్సులో నాకన్నా పెద్దది. తర్వాత ఆమె వాష్ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. చాలా సెక్సీగా తయారైంది.

టెంప్ట్ చేసింది.. తట్టుకోలేక సెక్స్ చేశా

టెంప్ట్ చేసింది.. తట్టుకోలేక సెక్స్ చేశా

తర్వాత తన అందాలు చూపించి నన్ను మైమరిపించింది. నన్ను టెంప్ట్ చేసింది. నేను తట్టుకోలేకపోయా. అంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ తో కూడా నేను ఎన్నడూ సెక్స్ లో పాల్గొనలేదు. కానీ ఆమెను ఒక్కసారి అనుభవించాలనుకున్నా. ఆమె కూడా నాతో సెక్స్ లో పాల్గొనాలని పరితపించడంతో ఇద్దరం సెక్స్ లో పాల్గొన్నాం. తనివితీరా ఎంజాయ్ చేశాం.

బాగా సంతృప్తి

బాగా సంతృప్తి

నేను, మా ఆఫీసులో పని చేసే ఆమెతో తరచుగా సెక్స్ లో పాల్గొంటూనే ఉన్నాను. ఆమె నా వల్ల బాగా సంతృప్తి చెందుతుంది. అయితే నా గర్ల్ ఫ్రెండ్ తో నాకు ఎందుకో సెక్స్ లో పాల్గొనాలనే కోరిక కలగడం లేదు. ఆమెతో కలిగే ఆనందం నాకు నా గర్ల్ ఫ్రెండ్ ద్వారా కలగడం లేదు.

ఆంటీలపై ఆసక్తి

ఆంటీలపై ఆసక్తి

నాకు కాస్త వయస్సు ఎక్కువగా ఉన్న ఆంటీలపై బాగా ఆసక్తి కలుగుతుంది. వారితో సెక్స్ లో పాల్గొనాలని అనిపిస్తుంది. అందులో ఒక థ్రిల్ నేను అనుభవిస్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ అంతకంటే అందంగా ఉంటుంది. అయినా నాకు ఆమెపై అలాంటి ఫీలింగ్స్ రావడం లేదు. ఇందుకు కారణం ఏమిటో తెలపగలరు.

- ఇది ఒక యువకుడు చెప్పుకున్న కథ

సెకాలజిస్ట్ సమాధానం

సెకాలజిస్ట్ సమాధానం

కొందరు వ్యక్తులకు ఫిజిక్ బాగా పెద్దదిగా ఉండి, వారికన్నా వయస్సులో పెద్దవారై ఉండి, చాలా విషయాల్లో వారికన్నా ఒకడుగు ముందజంలో ఉండే వారంటే బాగా ఇష్టం. అలాంటి వారి ఆకర్షనకు వీరు గురవుతుంటారు. ఇక వారు కూడా తిరిగి వీరిని ఇష్టపడితే ఈజీగా పడిపోతారు.

ఒక్కసారైనా అనుభవించాలనీ..

ఒక్కసారైనా అనుభవించాలనీ..

కొందరికి తమ కంటే వయస్సులో పెద్దగా ఉన్న వాళ్లపై ఎక్కువగా ప్రేమ ఏర్పడుతుంది. వాళ్లను ఒక్కసారైనా అనుభవించాలనే కోరిక కూడా మనస్సులో ఉంటుంది. అలాంటి కోవలోనే మీరున్నారు. మీరు ఒక వ్యక్తితో సీరియస్ లవ్ లో ఇంకో వ్యక్తితో కలిసి అలాంటి తప్పులు చేయడం సరికాదు.

వివాహితతో సెక్స్?

వివాహితతో సెక్స్?

మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ను మోసం చేస్తున్నారు. మీరు రెగ్యులర్ గా ఒక వివాహితతో సెక్స్ లో పాల్గొనడం సరికాదు. ఆమె పెళ్లి అయ్యింది కాబట్టి మీరు ఆమెకు దూరంగా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో మీరిద్దరూ చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

సెక్స్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నావు

సెక్స్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నావు

ఆమె ద్వారా కేవలం నీవు సెక్స్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తున్నావు. ఇది ఒక మెకానికల్ ప్రక్రియ. మీ ఇద్దరి మధ్య ఉన్నది నిజమైన బంధం కాదు. దీనికి ఎవ్వరూ సమ్మతించరు కూడా. మీరు మీరు గర్ల్ ఫ్రెండ్ తోనే మీ సంబంధాన్ని కొనసాగించాలి. మీరిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో మాత్రమే నీవు లైంగిక సంబంధాలు కలిగి ఉండడం మంచిది.

ఆమెకు సెక్స్ లో అనుభవం

ఆమెకు సెక్స్ లో అనుభవం

ఇలా ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం వల్ల చాలా అనర్థాలకు గురికావాల్సి వస్తుంది. ఇక మీరు ఇప్పుడు యుక్తవయస్సులో ఉన్నారు కాబట్టి మీ ఆఫీసులో పని చేసే ఆమెకు మీరు ఈజీగా అట్రాక్ట్ కాగలిగారు. ఆమెకు సెక్స్ లో అనుభవం ఉండడం వల్ల మీకు సంతృప్తి కలిగేలా ఆమె చేస్తున్నారు. అలాగే ఆమె ఫిజిక్ కూడా బాగా ఉండి ఉంటే మీరు దాని వల్ల కూడా చాలా హ్యాపీగా ఫీలవుతూ ఉండొచ్చు.

రోజూ సెక్స్ అలవాటు

రోజూ సెక్స్ అలవాటు

ఆమెకు సెక్స్ రోజూ అలవాటు ఉండి ఉంటుంది కాబట్టి నిన్ను ఈజీగా ట్రాక్ లో పడేసింది. మీ గర్ల్ ఫ్రెండ్ దానిపై అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఆమె నీతో ఆ విషయంలో మూవ్ కావడం లేదు. దీంతో నీకు ఆమె పట్ల ఆ విషయంలో అంతగా ఆసక్తి కలగడం లేదు. అయితే నువ్వు వెంటనే నీ అక్రమం లైంగిక సంబంధాన్ని ఆపివేయడమే ఉత్తమం.

గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొను

గర్ల్ ఫ్రెండ్ తో సెక్స్ లో పాల్గొను

నీ గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని ఆమెతో సెక్స్ లో పాల్గొను. అంతగా నీపై ప్రేమ చూపిస్తున్న ఆమెను మోసం చేయడం సరికాదు. మీరు గర్ల్ ఫ్రెండ్ ఇష్టం కలగడం లేదని చెప్పడం కన్నా ఆమెతో ఆ ఎంజాయ్ ని ఎలా పొందాలో వెతకడం ప్రారంభించండి.

English summary

Mystory I am a young man but I get sexually attracted to only older women!

Mystory I am a young man but I get sexually attracted to only older women!