బెడ్ రూమ్ లో మీ శరీరాన్ని ఈ ప్లేస్ లో తాకితే కామోద్రేకం తారాస్తాయికి.!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

సాధారణంగా అమ్మాయిల బాడిలో చాలా వీక్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ టచ్ చేస్తే చాలు ఫిదా అయిపోతారు. మరి మగవారి సంగతేంటి. వాళ్లకూ వీక్ పాయింట్స్ ఉంటాయి.

పురుషులను కూడా కొన్ని పార్ట్స్ లో అమ్మాయిలు టచ్ చేస్తే అంతేసంగతులు. గిలగిల కొట్టుకుంటారు మహరాజులు. అమ్మాయిలు ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించి వారి పార్టనర్ ను స్పర్శిస్తే ఇద్దరూ సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేయోచ్చు.

మరి మగవారిని సెక్స్ టైమ్ లో అమ్మాయిలు ఏ బాడీ పార్ట్స్ లో టచ్ చేస్తే వారిలో మరింత కామోద్రేకం పెరుగుతుందో తెలుసుకోవాలని ఉందా ? అంతే చదవండి మరి...

 మెడపై ముద్దిస్తే మైమరిచిపోతారు

మెడపై ముద్దిస్తే మైమరిచిపోతారు

బాడీలో మెడ ఒక సెన్సిటివ్ పార్ట్. అక్కడ టచ్ చేస్తే మగవారు మెలికలు తిరిగిపోతారు. అలాగే తమను తాము మైమరిచిపోతారు. సెక్స్ లో ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయి మెడపై ముద్దు పెడితే వారు మంత్ర ముగ్దులై పోతారు. తమన తాము మైమరిచిపోతారు. ఇక మెడ నుంచి కాస్త కింద వచ్చి ఛాతీపై ముద్దు పెడితే ఇక అంతేసంగతులు. అమ్మాయిలపై అలా వాలిపోతారు ఎంతటి మగవారైనా. మరి మీ పార్టనర్ విషయంలో మీరు ఈ చిట్కా ప్రయోగించి చూడండి.

చెవులను కొరకాలి

చెవులను కొరకాలి

అమ్మాయిలు ఆ సమయంలో మగవారి చెవులను సున్నితంగా కొరికితే వారిలో కోరికలు మరింత పెరుగుతాయి. దీంతో పురుషులు మరింత ఉద్రేకానికి గురవుతారు.

అందుకే ఆ టైమ్ లో వీలైనంత వరకు ఆడవారు ఈ పార్ట్ టచ్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో చెవిని ఆడవారు సుకుమారంగా కొరకడం అంటే మగవారికి ఎంతో ఇష్టం. అమ్మాయిలు ఇలా చేస్తే అబ్బాయిలు ఇక తట్టుకోలేనంత ఆనందం పొందుతారు.

తొడలను చుట్టేయండి

తొడలను చుట్టేయండి

సెక్స్ సమయంలో అబ్బాయి.. తన పార్టనర్ కాలితో తొడను చుట్టేయాలని కోరుకుంటాడు. అలా అమ్మాయి చేస్తే అబ్బాయి తనను తాను మైమరిచిపోతాడు. అందవల్ల అమ్మాయిలు ఆ సమయంలో ఈ ట్రిక్ తప్పకుండా ఉపయోగించాలి.

ముఖాన్ని అస్సలు మిస్ కావొద్దు

ముఖాన్ని అస్సలు మిస్ కావొద్దు

ఆ సమయంలో ప్రతి మగాడు అమ్మాయి నుంచి కోరుకునేది ఒక్కటే. తన ముఖంపై ఒక్కసారి తన పార్టనర్ చెయ్యి వేసి ఆత్మీయంగా అలా టచ్ చేస్తే చాలని పరితపిస్తాడు. ఎందుకంటే అమ్మాయిల చేతులు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని అలా ముఖంపై ఉంచి మెల్లగా కిందకు అనుకుంటూ వస్తే మగవారు ప్రపంచాన్ని మైమరిచిపోతారు. ఆనందలోకాన విహరిస్తారు. కొద్దిగా మసాజు చేసినట్లు పేస్ పై చేతులను రుద్దితే ఇంకేమైనా ఉందా మగవారు ఈ ప్రపంచాన్ని జయించినట్లు ఫీలవుతారు. అందువల్ల అమ్మాయిలు మగవారి ఈ వీక్ పాయింట్ ను అస్సలు మరిచిపోవొద్దు.

చేతిని ఒక్కసారి టచ్ చేయండి

చేతిని ఒక్కసారి టచ్ చేయండి

ఇక ఆ టైమ్ లో అమ్మాయిలు అబ్బాయిల చేతిని ఒక్కసారి టచ్ చేస్తే ఇక అంతేసంగతులు. ఒకవైపు ఫ్లోర్ ప్లే చేస్తూ అతని చేతులు గట్టిగా పట్టుకుంటే చెప్పలేని ఆనందం పొందుతారు అబ్బాయిలు. ఇలాంటి చిన్నచిన్న విషయాలే ఆ సమయంలో ఆనందంలో తేలియాడేందుకు ఉపయోగపడతాయి. మీ రెండు చేతులను అతని రెండు చేతుల్లో కలిపి గట్టిగా బంధించండి. ఇలా చేస్తే ఎంతటి మగాడైనా అమ్మాయికి ఆ టైమ్ లో లొంగిపోవాల్సిందే.

పాదాలను మరిచిపోకండి

పాదాలను మరిచిపోకండి

మగవారి పాదాలను టచ్ చేస్తే వారు ఎంతో ఆనందానికి గురవుతారు. మీరు క్రమంగా అతని శరీరంపై పాకుతూ కిందకు రండి. పాదాల వద్ద ఆగండి. ఆ ప్రాంతంలో సున్నితంగా మసాజ్ చేయండి. ఫోర్ ఫ్లే చేసే సమయంలో అతని పాదాలను టచ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీలవుతాడు. అందువల్ల మీరు పార్ట్ ను కూడా గుర్తించుకోండి.

 పురుషాంగం కొన

పురుషాంగం కొన

మగవారి బాడీలో అత్యంత సెన్సిటివ్ పార్ట్ వారి పురుషాంగం. దాన్ని చేతులతో స్పర్శిస్తే వారు గాల్లో తేలిపోతారు. ఆ సమయంలో అమ్మాయి అబ్బాయికి సంబంధించిన ఆ పార్ట్ టచ్ చేస్తే ఆనందపరవశంలో మునిగిపోతారు. చేతి వేళ్లతో సున్నితంగా పురుషాంగం కొనను టచ్ చేస్తే బ్లో జాబ్ చేస్తే మగవారు ఇక ఈ లోకంలో ఉండరు. అమ్మాయి వేళ్ల మధ్య దాన్ని పెట్టుకుని సున్నితంగా స్పర్శిచడమంటే అబ్బాయిలకు చాలా ఇష్టం.

వృషణాలు

వృషణాలు

అమ్మాయి ఇక అతని వృషణాలను ఆ సమయంలో టచ్ చేస్తే అతను ప్రపంచపు అంచుల దాకా వెళ్లివస్తాడు. చాలా మంది మహిళలు సెక్స్ కు ముందు హ్యాండ్ జాబ్ చేస్తుంటారు. అప్పుడు వారు వృషణాలను స్పర్శిస్తే మగవారు సంతోషంగా ఫీలవుతారు. మంచి అనుభూతి చెందుతారు. తమని తాము మైమరిచిపోతారు. మరి ఈ ట్రిక్ మీ పార్టనర్ పై ప్రయోగించి చూడండి.

జి-స్పాట్స్

జి-స్పాట్స్

సాధారణంగా ఆడవారిక జీ స్పాట్ ఉంటుంది. అలాగే మగవారికి జీ స్పాట్స్ ఉంటాయి. పురీషనాళం సమీపంలో ఈ స్పాట్ ఉంటుంది. అయితే దీన్ని టచ్ చేయడానికి మీ పార్టనర్ పర్మిషన్ తీసుకోవడం ఉత్తమం.

పిరుదులు

పిరుదులు

ఇక పిరుదులను సున్నితంగా స్పర్శిస్తే కూడా మగవారు హాయిగా ఫీలవుతారు. మరి మీరు ఈ ప్రయోగాన్ని కూడా ట్రై చేయండి. అతను సెక్స్ చేస్తున్నప్పుడు మీ చేతులను అతని పిరుదులపై టచ్ చేస్తూ ఉండండి. దీంతో అతను హ్యాపీతా ఫీలవుతాడు.

చను మొలలు

చను మొలలు

మీరు ఆ సమయంలో అతని చను మెలలను స్పర్శిస్తే ఎంతో ఆనందానికి గురవుతాడు. ఇక మీ నాలుకతో వాటిని టచ్ చేస్తే మైమరిచిపోయి మిమ్మల్ని చుట్టేసుకుంటాడు. అందువల్ల ఆ టైమ్ లో ఈ చిట్కా కూడా ప్రయోగించండి. మీ పార్టనర్ ప్రేమను పొందండి.

English summary

Places To Touch Your Man In Bed

Women have certain pleasure points and not all of them are a secret. Men too have a few pleasure points that make them go weak in their knees. And if you think you know them all, then think again! Do you find yourself lost and clueless when it comes to hitting the right button in bed, with your man? Here are a few places your man wants you to touch him during sex. How many did you know about?
Story first published: Monday, October 30, 2017, 18:00 [IST]
Subscribe Newsletter