మీ రొమాంటిక్ టచ్ తో మీ పాట్నర్ ఎజాయ్ చేస్తున్నాడని తెలిపే సంకేతాలు...

Posted By: Staff
Subscribe to Boldsky

మీరు అబ్బాయి లేదా అమ్మాయి కావొచ్చు, మీరు మీకు ఇష్టమైన వారితో మంచం పై ఉన్నపుడు బాగుండాలని ఖచ్చితంగా అనుకుంటారు.

కానీ కొన్నిసార్లు, మీ భాగస్వామి మీ స్పర్శను లేదా మీరు వారు మంచి అనుభూతిని పొందాలి అని నటించినపుడు నిజంగా వారి ఆనందాన్ని చూసి చాలా ఆనందిస్తారు.

అయితే మీకు వారి అభిప్రాయం తెలియాలి అంటే, మీ భాగస్వామి మిమ్మల్ని నిరుత్సాహ పరచడం ఇష్టం లేక ఆమె లేదా అతను మనస్పూర్తిగా వ్యవహరించారు. అందువల్ల, మీ ;భాగస్వామి మీ స్పర్శతో సంతోష పడుతున్నారు అనే కొన్ని మాటలు లేని గుర్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

చిహ్నం #1

చిహ్నం #1

సంభోగ సమయంలో మీరు మీ భాగస్వామి బాడీ లాంగ్వేజ్ ని గమనించండి. ఒక ప్రేమించిన వ్యక్తి స్పర్శ తగిలినపుడు మనవ శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో డానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది. అది అక్కడ ఉందొ లేదో ఆ స్పర్శను ప్రయత్నించండి. నకిలీ ప్రేమతో కాదు.

చిహ్నం #2

చిహ్నం #2

కొన్ని చిహ్నాలను పరీక్షించండి. ఆమె శరీర ;ఉష్ణోగ్రత పెరిగిందా? ఆమెకు చెమటలు పట్టాయా? ఆమె చాలా వేగంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించిందా?

ఇది కూడా చదవండి: వివాహం తరువాత శారీరక స్పర్శను ఎలా ప్రారంభిస్తారు

చిహ్నం #3

చిహ్నం #3

అదే పురుషుల విషయంలో అయితే, అతని మగతనం కాఠిన్యం ద్వారా అతను మీ స్పర్శను ఆనందిస్తున్నాడా అనేది మీరు తెలుసుకోవచ్చు.

చిహ్నం #4

చిహ్నం #4

గట్టిగా పట్టుకోవడం అనేది మరో గుర్తు. ఒక పురుషుడు లేదా ఒక స్త్రీ ఆనందాన్ని అనుభవించేటపుదు, వారి ప్రేమను మరింత చూపించడానికి అధిక వత్తిడిని భాగస్వామిపై ప్రయోగిస్తారు.

చిహ్నం #5

చిహ్నం #5

మరింత దృష్టితో ప్రభావాన్ని ఆస్వాదించడానికి ఆనందం తీవ్రరూపం దాల్చినపుడు కళ్ళు మూతలు పడతాయి.

ఇది కూడా చదవండి: మీ ఒకప్పటి ప్రేయసి ఎప్పుడూ మీ స్పర్శను కోరుకుంటాడు

యారె

చిహ్నం #6

చిహ్నం #6

ఎక్కువ ప్రేమతో మీ భాగస్వామి మీపై ఎక్కువ వత్తిడి తెచ్చినపుడు చెమట పట్టడం మరో చిహ్నం.

చిహ్నం #7

చిహ్నం #7

ఆనందంతో వచ్చే బాధ, మూలుగు మంచి ఆధారాలు. కానీ ఆమె ఎందుకు అలాంటి శబ్దాలు చేస్తుంది? సరే, ఆమె మీ ప్రతి స్పర్శకు ఊపిరి తీసుకుంటుంటే ఆమె ఎంతో ఆనందం పొందుతుందని అర్ధం.

చిహ్నం #8

చిహ్నం #8

ఆమె తన బలంతో అతన్ని దగ్గరకు లాక్కోవాలని ప్రయత్నిస్తే ఆమె తప్పక ఆనందాన్ని పొందుతుందని అర్ధం.

English summary

Signs Your Partner Enjoys Your Touch

Whether you are a man or a woman, you would surely like to be at your best when you are in the bed with your loved one. You would like to give your best of the efforts to offer pleasure.
Subscribe Newsletter