డేటింగ్ లో వచ్చే ప్రాబ్లమ్స్

Written By: Bharath
Subscribe to Boldsky

టీనేజర్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్ లో వెళ్తున్నారు. పెళ్లి ముందే డేటింగ్ చేసే యూత్ చాలామందే ఉన్నారు. అయితే ట్వంటీస్ లో డేటింగ్ చేసేవారికి ఎక్కువగా స్ట్రగుల్స్ వస్తుంటాయి. చిన్నచిన్న సమస్యల వల్ల డేటింగ్ బ్రేకప్ అవుతుంటుంది.

1. నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకుంటారు

1. నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకుంటారు

ఒకరు మీపై నమ్మకం పెట్టుకున్నప్పుడు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలి అనుకుంటారు. అలాగే వీలైనంత వరకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు. ఏ విషయంలోనూ రాజీ పడని స్వభావంతో కొందరు మెలుగుతుంటారు. అయితే ఇందులో కొన్నిరిలేషన్ షిప్ ను దెబ్బతీయడానికి కారణం అవుతాయి.

2. వాట్ ఆర్ వియ్

2. వాట్ ఆర్ వియ్

కొన్ని రిలేషన్స్ లో ఇది ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. మీ బంధం తక్కువగా కాలంలోనే బలహీనపడడానికి కారణం అవుతూ ఉంటుంది.

3. ఎలాంటి వివరణ ఉండదు

3. ఎలాంటి వివరణ ఉండదు

కొన్ని బంధాల్లో ఎలాంటి వివరణ ఉండదు. ఏదో చిన్నచిన్న కారణాల వల్ల విడిపోతుంటారు. అసలు సమస్య ఏమిటో అని తెలుసుకునేందుకు కూడా అవకాశం ఉండదు.

4. చివరకు తెలుసుకుంటారు

4. చివరకు తెలుసుకుంటారు

మొదట ఏవేవో కలలు కంటారు. ఊహించుకుంటారు. అయితే చివరకు మీరు అసలు విషయం తెలుసుకుంటారు. ఒక వ్యక్తి మీద మీరు పెట్టుకున్న ఫాంటసీలు మొత్తం కూడా కలలుగానే ఉంటాయి.

5. బీయింగ్ థర్డ్ వీల్

5. బీయింగ్ థర్డ్ వీల్

రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఎగ్జాయిట్ మెంట్ లోను కాకుడదనే విషయం మీరు చివరకు తెలుసుకుంటారు.

6. మీపై రిస్ట్రిక్షన్స్ పెట్టడం

6. మీపై రిస్ట్రిక్షన్స్ పెట్టడం

మీపై రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల కొన్ని సందర్భాల్లో వెంటనే రిలేషన్ షిప్ ను కట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

7. లాంగ్ రిలేషన్ షిప్

7. లాంగ్ రిలేషన్ షిప్

మీ కాలేజీకి చెందిన వారు లేదా మీకు ఎక్కువ కాలం నుంచి పరిచయం ఉన్నవారితో మీ రిలేషన్ షిప్ కొనసాగుతున్నట్లయితే మీరు ఒక్కో సందర్భంలో ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

8. ఫిజికల్ గా కలవాలనుకున్నప్పుడు

8. ఫిజికల్ గా కలవాలనుకున్నప్పుడు

కొన్ని రిలేషన్స్ లో అంతా బాగానే ఉన్నా పార్టనర్ ను ఫిజికల్ గా కలవాలనుకోవడం వల్ల ఆ బంధం మధ్యలోనే తెగిపోతుంది.

9. బ్రేక్ అప్

9. బ్రేక్ అప్

కొన్ని చిన్నచిన్న కారణాల వల్ల కూడా డేటింగ్ లో బ్రేక్ అప్ వస్తూ ఉంటుంది. వాటికి పెద్ద రీజన్స్ ఉండవు.

0. ఎక్కువకాలం పరిచయం ఉన్న వ్యక్తులతో..

0. ఎక్కువకాలం పరిచయం ఉన్న వ్యక్తులతో..

ఎక్కువకాలం పరిచయం ఉన్న వ్యక్తులతో డేటింగ్ బ్రేకప్ అయితే తర్వాత కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ డేటింట్ ఒక పదేళ్ల పాటు కొనసాగడం లేదా హైస్కూల్ నుంచే డేటింగ్ ప్రారంభం కావడమో జరిగి ఉంటుంది. చివరకు మీరిద్దరూ విడిపోతే మీపై మీకు తెలిసిన వారే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటారు.

English summary

twenties dating struggles

Relationship Struggles Every Twentysomething Can Relate To
Story first published: Thursday, December 7, 2017, 16:30 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter